Friday, 6 November 2026

September 2012

Cover Story

గాలి వార్తలు నమ్మొద్దు..పోరు బాట వీడొద్దు

అధికారిక ప్రకటన వచ్చేవరకు నిర్విరామ పోరాటం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 19 (జనంసాక్షి) : గాలి వార్తలు నమ్మకుండా, ఈ నెల 30న తమ ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలంగాణ మార్చ్‌కు తరలిరావాలని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం పిలుపునిచ్చారు. ఢిల్లీలో తెలంగాణ…

వార్తలు

రానున్న 24గంటల్లో భారీ వర్షాలు

ఒడిశా: ఒడిశా నుంచి కోస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం, భూతల ద్రోణి ఏర్పాడ్డాయి. వీటి ప్రభావంతో రాగల 24గంటల్లో ఉత్తర కోస్తా తెలంగాణల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

వార్తలు

గురజాడ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా అవార్డులు అందించని ప్రభుత్వం

హైదరాబాద్‌: గురజాడ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం గురజాడ అవార్డులు ప్రకటించింది. గురజాడ అవార్డులు పొందిన వారిలో కాళీపట్నం రామారావు, ఆవత్స సోమసుందర్‌, యు.ఎ. నరసంహమూర్తి, రావ్వా శ్రీహరి, సి.ఎస్‌. రావులున్నారు. 25మంది రచయితలు, కథకులకు గురజాడ…

వార్తలు

విద్యుత్తు కోతపై సీఎం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు: చంద్రబాబు

హైదరాబాద్‌: అసెంబ్లీ జరుగుతున్న తీరుపై తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్తు కోతపై సీఎం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడాలేని విద్యుత్తుకోతలు మన రాష్ట్రంలోనే ఉన్నాయాన్నారు. రాష్ట్రంలో కరవు పరిస్థితిపై…

వార్తలు

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న జింబాబ్వే

హంబన్‌టోట: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంక, జింబాబ్వేల మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది.

వార్తలు

ట్యాంక్‌బండ్‌పై కూల్చిన విగ్రహాలను వచ్చే నెలలో పున:ప్రతిష్ఠ

హైదరాబాద్‌: మిలియన్‌ మార్చ్‌ సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై కూల్చిన విగ్రహాలను వచ్చే నెల మొదటివారంలో పున:ప్రతిష్ఠిస్తామని సాంస్కృతిక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్‌ స్పష్టం చేశారు. ఈ నెల 30న తెలంగాణ మార్చ్‌ ఉన్నందున అక్టోబరు మొదటి వారంలో 9…

వార్తలు

యూరియా కొరత తీర్చాలని కోరుతూ జేడిఏ చాంబర్‌ ఎదుట ఎమ్మెల్యే బైఠాయింపు

ఖమ్మం: యూరియా కొరత తార్చాలని కోరుతూ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంగళవారం సాయంత్రం ఖమ్మంలోని జేడిఏ ఛాంబర్‌ ఎదురుగా బైఠాయించారు. రైతులు యూరియా కొరతను ఎదుర్కొంటున్నా ప్రభుత్వం ఎందుకు సరఫరాచేయటం లేదని జేడిఏ రఫీఅహ్మద్‌ను నిలదీశారు.

వార్తలు

ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలి: నారాయణ

హైదరాబాద్‌: తెలంగాణపై శాసనసభలో తర్మానం వీగిపోతుందని రాష్ట్ర ముఖ్మమంత్రి చెప్పడం అవమానకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శిచారు. పార్టీల వారీగా నిర్ణయాలు తీసుకున్న తర్వాత వివ్‌జారీ చేసి తీర్మానం ప్రవేశపెడితే ఎందుకు నెగ్గదని ప్రశ్నించారు. కేంద్రం చేతగానితనాన్ని…

వార్తలు

పారాదిలోని బాణాసంచా పేలి ఇద్దరి మృతి

విజయనగరం: బొబ్బిలి మండలం పారాదిలోని ఒక ఇంటిలో బాణాసంచా పేలుడు సంభవించి ఇద్దరు మృతి చెందారు. 15 మందికి గాయలయ్యాయి. పేలుడు ధాటికి ఇల్లు కుప్పకూలింది. క్షతగాత్రులను బొబ్బిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు ఈశ్వరమ్మ, సత్యనారాయణగా గుర్తించారు.

వార్తలు

నిరాహార దీక్షలను విరమించిన పారిశ్రామిక వేత్తలు

హైదరాబాద్‌: విద్యుత్తుకోతలకు నిరసనగా వారం రోజులుగా హైదరాబాద్‌లో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలను చిన్న, మధ్యతరహా పారిశ్రామిక వేత్తలు విరమించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మరో రెండు రోజుల్లో చర్చలు ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చేనేత…