Thursday, 5 November 2026

September 2012

జిల్లా వార్తలు

కాకతీయ యూనివర్శిటీ పరిధిలో రేపు జరిగే పరిక్షలు వాయిదా:రిజిష్టర్‌

వరంగల్‌: దేశవ్యాప్త బంద్‌ కారణంగా కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో గురువారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు యూనివర్శిటీ రిజిష్టర్‌ తెలిపారు. త్వరలో కొత్త షెడ్యుల్‌ విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.

అంతర్జాతీయం

మెక్సిలో భారీ అగ్ని ప్రమాదం 26 మంది మృతి

విక్టోరియా: మెక్సికో సరిహద్దులోని సహజ వాయివు పైప్‌లైన్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 26మంది కార్మికులు మృతి చెందారు. 46మంది గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. గ్యాస్‌…

Featured News

‘మార్చ్‌’ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష

శాంతి భద్రతల కోణంలో చూడొద్దు తెలంగాణ అంశంలో గవర్నర్‌ జోక్యాన్ని కోరిన టీజేఏసీ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 19 (జనంసాక్షి) : టీజేఏసీ బృందం చైర్మన్‌ కోదండరాం నేతృత్వంలో మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కలిసింది. తెలంగాణపై కేంద్రం…

Featured News

జర్దారీపై పునర్విచారణకు పాక్‌ అంగీకారం

ఇస్లామాబాద్‌,సెప్టెంబర్‌ 18(జనంసాక్షి): పాకిస్తాన్‌ ప్రభుత్వం దిగివచ్చింది. అత్యున్నత న్యాయస్థానం హెచ్చరికలతో అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీపై కేసులు తిరగదోడేందుకు సిద్ధమైంది. జర్దారీ అవినీతి కేసుల వ్యవహారం లో కోర్టు ధిక్కరణ అభియోగాలు ఎదుర్కొం టున్న ప్రధాని రజా పర్వేజ్‌…

Featured News

సీఎం వ్యాఖ్యలపై మండిపడ్డ హరీశ్‌

నీ పార్టీ మ్యానిఫెస్టోకు కట్టుబడి ఉంటే తీర్మానం ఎందుకు వీగుతది ? తెలంగాణ తీర్మానం చేసే వరకూ అసెంబ్లీని సాగనివ్వం హరీశ్‌ స్పష్టీకరణ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 18(జనంసాక్షి): ‘తెలంగాణపై తీర్మానం పెడితే వీగిపోతుందన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌…

Featured News

క్షమాభిక్ష ప్రసాదించండి రాష్ట్రపతికి కసబ్‌ విజ్ఞప్తి

ముంబై, సెప్టెంబర్‌ 18(జనంసాక్షి): పాకిస్తాన్‌ ఉగ్రవాది, ముంబై పేలుళ్ల కేసులో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న అజ్మల్‌ ఆవిూర్‌ కసబ్‌క్షమాభిక్ష ప్రసాదిం చాలని వేడుకున్నాడు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి క్షమాభిక్ష పిటిషన్‌ దాఖలు చేసుకున్నాడు. ఆయన పిటిషన్‌ను సర్‌ ఆర్థర్‌…

Featured News

శాంతియుత ఉద్యమాలను రెచ్చగొడితే..

ప్రతిఘటన పోరాటాలైతయ్‌ కోదండరాంపై కేసు సీమాంధ్ర సర్కారు కుట్ర : పిట్టల రవీందర్‌ కరీంనగర్‌, సెప్టెంబర్‌ 19 (జనంసాక్షి) : శాంతి యుత ఉద్యమాలను రెచ్చగొడితేనే ప్రతిఘటన పోరాటాలు మొదలవుతాయని తెలంగాణ జేఏసీ కో కన్వీనర్‌ పిట్టల రవీందర్‌…

Featured News

కాబూల్‌లో ఆత్మాహుతి దాడి 12 మంది మృతి

కాబూల్‌, సెప్టెంబర్‌ 18: అఫ్ఘానిస్తాన్‌ మరోసారి రణరంగమైంది. మంగళవారం తెల్లవారుజామున జరి గిన ఆత్మాహుతి దాడిలో 12 మంది దుర్మరణంచెందారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఏడుగురు విదేశీయులు కూడా ఉన్నారు. కాబూల్‌ విమానా శ్రయానికి…

Featured News

యూపీఏకు.. రాం..రాం

మంత్రి వర్గంలో నుంచి బయటకు..  శుక్రవారం మంత్రుల రాజీనామా ‘బొగ్గు’ దృష్టి మరల్చేందుకే ‘చిల్లర’ పనులు మమతాబెనర్జీ వెల్లడి న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 18 (జనంసాక్షి) : కేంద్రంలో అనుకున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ వైదొల గాలని…