Friday, 6 November 2026

September 2012

వార్తలు

రసాభాసగా మరిన ఎన్నికల సమావేశం

హుజూర్‌నగర్‌: నియోజకవర్గ తెదేపా సంస్థాగత ఎన్నికల సమావేశం రసాభాసగా ముగిసింది. మంగళవారం నియోజకవర్గంలోని మూడు మండలాలకు ఎన్నిక నిర్వహించాల్సిఉండగా గరిడేపల్లి, నేరేడుచర్ల మండలాలలో ఎన్నికకోసం పోటీపడి వాగ్వివాదానికి దిగారు. నాయకులు, కార్యకర్తలు తోపులాటతో పాటు కర్రలు తీసుకుని దాడులు…

వార్తలు

హైదరాబాద్‌లో కల్లు గీత కార్మికుల ధర్నా

హైదరాబాద్‌: ఉపాధి రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ కల్లు గీత కార్మికులు హైదరాబాద్‌లో ధర్నా నిర్వహించారు. ఇందిరాపార్కు వద్ద చేపట్టిన ధర్నాకు వివిధ జిల్లాల నుంచి కల్లు గీత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వీరి ఆందోళనకు తెదేపా…

వార్తలు

ఆడుకోవాడానికి వెళ్లి ప్రమాదవశాత్తు ఇద్దరు విద్యార్థుల మృతి

హత్నూర: మెదర్‌ జిల్లా హత్నూరు మండలంలోని సిర్పుర గ్రామ పంచాయతీ పరిధిలోని తెల్లరాళ్ల తండా వద్ద చెక్‌ డ్యాంలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. చెక్‌ డ్యాం వద్ద ఆడుకోవాడానికి వెళ్లగా, ప్రమాదవశాత్తు అందులో పడి అక్కడికక్కడే…

జాతీయం

బాబ్లీ కేసు వాదనలు అక్టోబర్‌ 3కు వాయిదా

న్యూఢిల్లీ: బాబ్లీ ప్రాజెక్టు కేసు తుది వాదనలను సుప్రీంకోర్టు అక్టోబర్‌ 3కువాయిదా వేసింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున జస్టిస్‌ పరాశరణ్‌ వాదనలను అక్టోబర్‌ 3కు వాయిదా వేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం వాదనలు… బాబ్లీ ప్రాజెక్టు నిర్మించినా గేట్లను…

జిల్లా వార్తలు

డయల్‌ యువర్‌ జేసీకి వినతులు వెల్లు

సంగారెడ్డి : జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు కబ్జాకు గురువుతున్నాయని డయల్‌ యువర్‌ జేసీలో పలువురు ఫిర్యాదులు చేశారు స్పందించిన జేసీ శరత్‌ విచారణ చేయిస్తానని హామీ ఇచ్చారు  

హైదరాబాద్

ప్రభుత్వం కూలిపోవడం ఖాయంన నారాయణ

హైదరాబాద్‌: తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ ప్రొ. కోదండరాంపై కేసులు పెడితే ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. తెలంగాణ మార్చ్‌కు సీపీఐ మద్దతిస్తుందని  స్పష్టం చేశారు. తెలంగాణపై సీఎం వ్యాఖ్యలు బాధ్యతారాహితంగా ఉన్నాయని ధ్వజమెత్తారు.…

వార్తలు

జైలుకెళ్లినా ఫర్వాలేదు… తొలిషాపును కాల్చిపడేస్తా :ఉమాభారతి

ఢిల్లీ: తాను జైలుకెళ్లడానికైనా సిద్ధమేనని, ఎఫ్‌డీఐ కింద ప్రారంభమయ్యే తొలి మల్టిబ్రాండ్‌ షాపును తగలబెట్టేస్తానని బీజేపీ సీనియర్‌ నేత ఉమాభారతి పేర్కొన్నారు. భారత్‌ అభివృద్ధి చెందుతుందని, సత్వర అభివృద్ధికి తోడ్పాటు అవసరమే కానీ ఆది ఎఫ్‌డీఐల రూపంలో కాదని…

జిల్లా వార్తలు

టీడీపీ సమావేశంలో గందరగోళం

నల్గొండ: హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య ఉన్న విబేధాలు బయటపడ్డాయి. టీడీపీ నియోజకవర్గ సమావేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల కార్యకర్తలు కుర్చీలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సమావేశం అర్థాంతంగా…

జిల్లా వార్తలు

ఉపాధ్యాయులకు ఘనంగా సన్యానం

  పూడూరు మండలం మన్నెగూడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పనిచేసి ఇటివల బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం మంగళవారం జరిగింది. బదిలీ అయిన ఉపాధ్యాయులు వెంకటయ్య, ప్రభాకర్‌రెడ్డిని తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సన్మానించాను.

జిల్లా వార్తలు

హమాలీ కార్మికుడి ఆత్మహత్య

భూపాలపల్లి : మండలంలోని గడిగాని గ్రామానికి చెందిన కల్లూరు స్వామి 40 అనే హమాలీ కార్మికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఆర్థిక ఇబ్బందుల కారణంగానే స్వామి ఆత్మహత్య చేసుకున్నట్లు భూపాలపల్లి సీఐ ఆది నారాయణ తెలిపారు.…