ఏఎస్పీపై సస్పెన్షన్ ఉత్తర్వులను కొట్టివేత
న్యూఢిల్లీ: రంపచోడవరం ఏఎస్పీ నవీన్ కుమార్ కేంద్ర పరిపాలన (క్యాట్) కొట్టివేసింది.తూర్పుగోదావరి జిల్లా ఎస్పీపై ఆరోపణలు చేయడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఏఎస్పీని సస్పెడ్ చేసిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: రంపచోడవరం ఏఎస్పీ నవీన్ కుమార్ కేంద్ర పరిపాలన (క్యాట్) కొట్టివేసింది.తూర్పుగోదావరి జిల్లా ఎస్పీపై ఆరోపణలు చేయడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఏఎస్పీని సస్పెడ్ చేసిన విషయం తెలిసిందే.
కాగజ్‌నగర్ : మండలంలోని కోయవాగులో ట్రాక్టర్ ఢీకొని ఓచిన్నరి మృతి చెందింది. గ్రామానికి చెందిన చందన 2 అనె చిన్నారి రోడ్డు పక్కన ఆడుకుంటుండగా వెగంగా వచ్చి ట్రాక్టర్ అదుపుతప్పి ఢీకొంది. చిన్నారి అక్కడికక్కడె మృతి చెందింది.
హైదరాబాద్:శాసన సభ వర్షాకాల సమావేశాల రెండో రోజు కూడా విపక్షాల ఆందోళనలు కొనసాగాయి. ఈ ఉదయం వాయిదా అనంతరం తిరిగి సభ ప్రారంభం కాగానే తెలంగాణపై తీర్మానం ప్రవేశపెట్టిలని తెరాస సభ్యులు తమ డిమాండ్‌ను కొనసాగించారు. స్పీకర్ పోడియం…
న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో స్వల్పంగా పెరిగింది. గత నెలలో ఇది 9.86 నుంచి 10.03 శాతానికి పెరిగిందని అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్: తెలంగాణ మార్చ్‌ను నీరుగార్చేందుకే కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిందని బీజేపీ ఎమ్మెల్యే, ఆపార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ అంశాన్ని మరోసారి బుట్టదాఖలు చేసేందుకు అఖిలపక్షాన్ని తెరపైకి తెస్తుందని ఆయన విమర్శించారు. కాగా,…
హైదరాబాద్: తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని సీఎంను కోరినట్లు లోక్‌సత్తా అధినేత జేపీ తెలిపారు. ప్రభుత్వ విధానాలు ఇలాగే కొనసాగితే భవిష్యత్ అంధకారంగా మారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జేపీ మాట్లాడారు.…
హైదరాబాద్: శాసనసభ వర్షాకాల సమావేశాలు రెండోరోజు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే తెలంగాణ అంశంపై వివిధ పక్షాల నేతలే మాట్లాడారు. అయితే లోక్‌సత్తా నేత జేపీ మాట్లాడుతుండగా తెరాస నేత హరీష్‌రావు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు.…
తిరుపతి : తిరుపతి గ్రామీణ మండలంలోని పేరూరు చెరువులో మంగళవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు మినీ లారీతో సహా ఎర్రచందనం దుంగలను దహనం చేశారు. అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారన్న సమాచారంతో అటవీశాఖ అధికారులు పేరూరు చెరువుకు చేరుకున్నారు.…
హైదరాబాద్: ప్రభుత్వంలో కళంకిత మంత్రులు కొనసాగడంపై తెదేపా నిరసన వ్యక్తం చేసింది. శాసనసభ సమావేశాలు ఈ రోజు ప్రారంభం కాగానే ఆ పార్టీ నేత ఆశోకగజపతిరాజు మాట్లాడుతూ కళంకిత మంత్రులను ప్రభుత్వం నుంచి తొలగించాలని డిమాండ్ వ్యక్తం చేశారు.
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలోని ఛాత్రా జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. గాయాలైన వారిలో ఓసీఆర్‌పీఎఫ్ కమాండెంట్ ఉన్నారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం