Friday, 6 November 2026

September 2012

జాతీయం

రేపు ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్‌ సమ్మె

ఢిల్లీ: అఖిల భారత మోటార్‌ ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్‌ రేపు సమ్మెకు దిగనుంది. డీజిల్‌ ధర పెంపునకు నిరసనగా సంఘం దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది.

జిల్లా వార్తలు

కలెక్టరేట్‌ ఎదుట బిడేకన్నె గ్రామరైతుల ధర్నా

సంగారెడ్డి మున్సిపాలిటీ పంట నష్టపరిహరంలో అవినీతి జరిగిందని అరోపిస్తూ ఝురా సంఘ మండలం బిడేకన్నె గ్రామ రైతులు అందోళన చేశారు. అనంతరం కలెక్టర్‌ దినకర బాబును కలసి అధారాలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. స్పందించిన కలెక్టర్‌ ఝురాసంఘం…

వార్తలు

యానాంలో ఉపాధ్యాయుడి నిర్వాకం

యానాం: యానాం నవోదయ పాఠశాలలో లెక్కలు బోధించే ఉపాధ్యాయుడు ఇద్దరు విద్యార్ధినులను చితకబాదాడు. వారిలో ఒకరికి చేయి విరగగా కాకినాడ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.

జిల్లా వార్తలు

కూతుళ్లతో కలిసి భర్తను చంపిన భార్య

అచ్చంపేట : మండలంలోని పులిజాల గ్రామంలో  దారుణం చోటుచేసుకుంది  ముగ్గురు కుమారైలతో కలిసి భార్య భర్తను దారుణంగా హత్య  చేసింది  వివరాలు ఇలా ఉన్నాయి గ్రామానికి చెందిన పిల్లి పెద్ద వీరయ్యకు భార్యరాములుమ్మ  ముగ్గురు కుమారైలు ఉన్నారు తనకున్న…

కరీంనగర్

24 గంటలూ వైద్యసేవలు అందించాలి సీపీఐ

  కందుకూరు: ప్రాథమిక అరోగ్యం కేంద్రంలో వైద్యుడిని నియమించి 24 గంటల వైద్య సేవలతో పాటు అరోగ్య కార్యకర్తలు గ్రామలో ఉండి సేవలు అందించేలా చర్యలు తిసుకోవాలని. సీపీఐ కార్యదర్శి కేజీ శంకర్‌ ప్రత్యేకాధికారికి విరతిపత్రం అందజేశారు. అనంతరం…

హైదరాబాద్

ముగిసిన మంత్రుల సమావేశం

హైదరాబాద్‌: అసెంబ్లీలో గంటన్నరపైగా సాగిన మంత్రుల సమావేశంముగిసింది. సుప్రీంకోర్టు నోటీసులందుకున్న మంత్రులు సమావేశమయ్యారు. కోర్టులో దాఖలు చేసిన నేపథ్యంలో నోటీసులందుకున్న మంత్రులు సమావేశమయ్యారు. కోర్టులో దాఖలుచేయాల్సిన కౌంటర్‌, అనుసరించవలసిన వ్యూహంపై వారు చిర్చంచినట్లు సమాచారం. తమ  తరపున త్వరలో…

కరీంనగర్

కోదండరాంపై కేసు నమోదు చెయాలని ఫిర్యాదు

శాంతినగర్‌: మంత్రి శ్రీధర్‌బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐకాస కన్వీనర్‌ కోదండరాంపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ పెద్దపల్లిలో కాంగ్రెస్‌ నాయకులు పోలీస్‌ స్టేషస్‌లో ఫిర్యాదుచేశారు మంగళవారం ఉదయం స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఎదుట వారు నిరసన…

జాతీయం

రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరుతూ కసబ్‌ పిటిషన్‌

ఢిల్లీ: క్షమాభిక్ష ప్రసాదించవలసిందిగా అభ్యర్థిస్తూ ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌ రాష్ట్రపతికి దరఖాస్తు చేసుకున్నాడు. 2009 నవంబరులో ముంబయి నగరంలో దాడులకు పాల్పడిన కసబ్‌కు ఇటీవలే సుప్రీంకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసిన సంగతి తెలిసిందే.

తెలంగాణ

విద్యార్ధులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని ముఖ్యమంత్రికి మంత్రి జానారెడ్డి లేఖ

హైదరాబాద్‌: మంత్రి జానారెడ్డి ముఖ్యమంత్రికి లేక రాశారు. ఉద్యమాల సమయంలో తెలంగాణ విద్యార్ధులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని లేఖలో పేర్కొన్నట్లుజానా చెప్పారు. మెడికల్‌ సీట్ల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని లేఖలో ప్రస్తావించినట్లు తెలిపారు.

జిల్లా వార్తలు

24 గంటలూ వైద్యసేవలు అందించాలి సీపీఐ

  కందుకూరు: ప్రాథమిక అరోగ్యం కేంద్రంలో వైద్యుడిని నియమించి 24 గంటల వైద్య సేవలతో పాటు అరోగ్య కార్యకర్తలు గ్రామలో ఉండి సేవలు అందించేలా చర్యలు తిసుకోవాలని. సీపీఐ కార్యదర్శి కేజీ శంకర్‌ ప్రత్యేకాధికారికి విరతిపత్రం అందజేశారు. అనంతరం…