రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
నిజామాబాద్, అక్టోబర్ 31 : జాతీయ రహాదారి పై జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. డిగ్రి సప్టిమెంటరీ పరీక్షలు రాసి ద్విచక్రవాహానంపై వెళుతుండగా జక్రాన్‌పల్లి మండలం మునిపల్లి గ్రామం వద్దఎదురుగా వచ్చిన వాహానం టైర్ పంక్చర్…
