చంద్రబాబునాయుడుపై కేటీఆర్ ఫైర్
హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకే తారక రామారావు ఫైర్ అయ్యారు. అధికారం కోసం ఆయన చేపట్టిన పాదయాత్రను ప్రజలు విశ్వసించరని కేటీఆర్ ధ్వజమెత్తారు. ‘ అసలు ఆయన పాదయాత్ర ఎవరి కోసం చేస్తున్నారో.. ఎందుకోసం చేస్తున్నారో…


