Thursday, 5 November 2026

October 2012

జిల్లా వార్తలు

వ్యవసాయ రంగం అభివృద్దికి రూ.15,000కోట్లు

హైదరాబాద్‌: రాష్ట్రంలో వ్యవసాయ రంగం, అనుబంధ, ఇతర రంగాల మౌలిక సదుపాయాల అభివృద్ది కోసం ఆర్‌ఐడీఎఫ్‌ కింద నాబార్డ్‌ రూ.15వేల కోట్ల రూపాయాలు ఖర్చు చేస్తుంది. దేశంలో మిగితా రాష్ట్రాల్లో ఆర్‌డీఎఫ్‌ వెచ్చించిన నిధులే అత్యధికమని ఆ సంస్థ…

జిల్లా వార్తలు

ఎంబీఏ, ఎంసీయే ఫీజులు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌: ఎంబీఏ, ఎంసీఏ ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంబీఏ, ఎంసీఏ కనీస ఫీజు రూ.27 వేలుగా నిర్ణయించారు. గరిష్ఠంగా ఎంసీఏకు రూ.88వేలు, ఎంబీఏకు రూ.71వేలు నిర్ణయించారు.

జాతీయం

హర్యానా ప్రభుత్వం, డీఎల్‌ఎఫ్‌ కుమ్మ్కయ్యాయి:కేజ్రీవాల్‌

ఢిల్లీ: హర్యానా ప్రభుత్వం, డీఎల్‌ఎఫ్‌ సంస్థలు కుమ్మక్కయ్యాయని అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. రాబార్ట్‌ వాద్రా అవినీతికి పాల్పడ్డారని రుజువు చేసే మరికొన్ని పత్రాలను ఈ రోజు సాయంత్రం కేజ్రీవాల్‌ బయటపెట్టారు. హర్యానా ప్రభుత్వం డీఎల్‌ఎఫ్‌ మధ్య సంబంధాన్ని హైకోర్టు…

హైదరాబాద్

మోపిదేవికి మరోసారి బెయిల్‌ నిరాకరణ

హైదరాబాద్‌: మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు మరోసారి సీబీఐ కోర్టు బెయిల్‌ను నిరాకరించింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో మోపిదేవి, బ్రహ్మానందరెడ్డిల బెయిల్‌ పిటిషన్లను సీబీఐ న్యాయస్థానం కొట్టివేసింది.

కరీంనగర్

‘మీ కోసం వస్తున్నా’ నిర్విఘ్నంగా జరగాలని పూజలు

కరీంనగర్‌, అక్టోబర్‌ 9 : ‘మీ కోసం వస్తున్నా’ పాదయాత్రతో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు జరుపుతున్న యాత్రకు ఇబ్బందులు కలగకుండా ఉండాలని జగిత్యాల టిడిపి ఎమ్మెల్యే ఎలిగందుల రమణ పూజలు నిర్వహించారు. జగిత్యాల పట్టణంలో ఆయన మంగళవారం నాడు…

జిల్లా వార్తలు

అధిక ఫీజులు వసూలు చేసిన పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 9 : జిల్లాలోని మూడు ఎయిడెడ్‌ పాఠశాలలు నిబంధనలకు విరుద్దంగా విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారని భారత విద్యార్థి ఫెడరేషన్‌ జిల్లా కమిటీ మంగళవారం ఆర్‌జెడికి ఒక వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లాలోని నిర్మల…

జిల్లా వార్తలు

రాబర్ట్‌ వాద్రపై విచారణ జరిపించాలి : బిజెపి డిమాండ్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 9 : రాబర్ట్‌ వాద్రపై విచారణ జరిపించాలని బిజెపి జిల్లా ఇన్‌ఛార్జి ప్రేమేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం నాడు జిల్లా కేంద్రంలో నిర్వహించిన బిజెపి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతిలో పీకల్లోతు…

జిల్లా వార్తలు

రుణాల మంజూరుపై అవగాహన సదస్సులు

మెదక్‌, అక్టోబర్‌ 9 : జిల్లాలో పరిశ్రమలు స్థాపించుటకు, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫెనాన్స్‌ కార్పొరేషన్‌ వారి ఆధ్వర్యంలో రుణాల మంజూరుపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు కార్పొరేషన్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ చంద్రప్రకాష్‌ మంగళవారం నాడు తెలిపారు. ఈ నెల 10న…

జాతీయం

మాయవతి, సీబీఐలకు సుఫ్రీంకోర్టు నోటీసులు

  ఢిల్లీ: మాయవతిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు తీర్పును పున:సమీక్షి పిటిషన్‌పైమాయవతి, సీబీఐలకు సుఫ్రీంకోర్టు నోటీప్ణసులు జారీ చేసింది. తాము ఎవరిని రక్షించేందుకు యత్నించటంలేదని, మాయవతిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దర్యాప్తు చేసే స్వేచ్చ సీబీఐకి…

జిల్లా వార్తలు

స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉచిత శిక్షణ

మెదక్‌, అక్టోబర్‌ 9 : తెల్లరేషన్‌ కార్డులు కలిగి స్వయం సహాయక సంఘాల కుటుంబ సభ్యులకు టైలరింగ్‌, బ్యూటీపార్లర్‌, అప్పడాలు, పచ్చళ్ల తయారీలో ఉచితంగా మహిళలకు శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్‌ దినకర్‌బాబు మంగళవారం నాడు ఇక్కడ తెలిపారు.…