Thursday, 5 November 2026

October 2012

జిల్లా వార్తలు

‘రెవెన్యూ’ సమస్యల పరిష్కారానికి కృషి

నల్గొండ, అక్టోబర్‌ 9 : డయల్‌ యువర్‌ జెసి కార్యక్రమం ద్వారా రెవెన్యూకు సంబంధించిన అంశాలను పరిష్కరిస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ వివరించారు. మంగళవారం నాడు జాయింట్‌ కలెక్టర్‌ ఉదయం 10గంటల నుంచి 11గంటల వరకు తన ఛాంబర్‌…

ఖమ్మం

దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం, అక్టోబర్‌ 9 : జిల్లా ఉద్యన శాఖలో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా జేసీ ఎంఎంనాయక్‌ తెలిపారు. హార్టికల్చర్‌ కన్సల్టెంట్‌ పోస్టులు 4, అకౌంటెంట్‌ పోస్టులు  11, డేటా…

ఖమ్మం

10, 11 తేదీల్లో శాసనసభ కమిటీ పర్యటన

ఖమ్మం, అక్టోబర్‌ 9 : షెడ్యూల్డ్‌ తెగల సంక్షేమానికి ఏర్పాటైన శాసనసభ కమిటీ ఈ నెల 10, 11 తేదీలలో ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్టు జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థ జైన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పదో తేదీ ఉదయం…

ఖమ్మం

రోగాల గుమ్మం ఖమ్మం విషజ్వరాలతో తల్లడిల్లుతున్న ప్రజలు

ఖమ్మం, అక్టోబర్‌ 9 : దోమల ఉధృతికారణంగా రోగాలు ప్రబలుతుండటంతో ఖమ్మం పట్టణ ప్రజలు దినదిన గండంగా బతుకుతున్నారు. ఖమ్మం పట్టణంలోని దాదాపు 15 ప్రాంతాలు జ్వర సమస్యాత్మకంగా గుర్తించామని మున్సిపల్‌ అధికారులు ప్రకటించడం విశేషం. జ్వరాల తీవ్రతకు…

అంతర్జాతీయం

భౌతికశాస్త్రంలో నోబెల్‌ కూడా ఇద్దరికి

  స్వీడన్‌: భౌతికశాస్త్రంలో నోబెల్‌ పురస్కారం కూడా ఈ ఏడాది ఇద్దరిని వరించింది. ఫ్రెంచి శాస్త్రవేత్త సెర్జి హరోచె, అమెరికన్‌ శాస్త్రవేత్త డేవిడ్‌ వైన్‌లాండ్‌లు భౌతిక శాస్త్ర నోబెల్‌ను సంయుక్తంగా గెలుపొందారు. క్వాంటామ్‌ పార్టీకిల్స్‌కు సంబంధించి ఇప్పటి వరకు…

ఆదిలాబాద్

దసరాలోగా ప్రకటించాలి

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 9 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని దసరా పండుగలోగా ప్రకటించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఐకాస నేతలు హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రీలేదీక్షలు మంళవారంనాటికి 1110వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా…

ఆదిలాబాద్

9వ పిఆర్‌సిని ప్రకటించాలి

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 9 : గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు టి.వి.రావు ఆరోపించారు. అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటూ ఇతరులకంటే…

ఆదిలాబాద్

16 నుంచి బాసరలో నవరాత్రులు

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 9: దసరా నవరాత్రులను పురస్కరించుకుని జిల్లాలోని బాసర సర్వపతి ఆలయంలో ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 16 నుండి 24 వరకు జరిగే ఉత్సవాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని…

ఆదిలాబాద్

నవంబర్‌ 1న విద్రోహదినంగా..

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 9: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని బహిష్కరించి నవంబర్‌ 1వ తేదీని విద్రోహ దినంగా పాటించాలని తెలంగాణ రైతుల వేదిక పిలుపునిచ్చింది. నవంబర్‌1న జరిగే కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొనకూడదని ప్రజల అందరూ నల్ల జెండాలు ఎగరవేసి నిరసన…

ఆదిలాబాద్

శాపంగా మారిన ప్రకృతి

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 9 జిల్లా రైతులకు ప్రకృతి శాపంగా మారింది. ప్రతి ఏడాది ఏదో సమస్య రైతులను పీడిస్తూనే ఉంది. వాతావరణంలో ప్రతి కూల పరిస్థితుల ప్రభావం కారణంగా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. అధిక వర్షాలతో ఈ ఖరీఫ్‌లో…