Thursday, 5 November 2026

October 2012

జిల్లా వార్తలు

నకిలీ మావోయిస్టుల అరెస్టు

  హైదరాబాద్‌ : మావోయిస్టులమని చెప్పి స్థానిక వ్యాపారిని డబ్బుల కోసం బెదిరిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలిసులు అరెస్టుచేశారు. కోద్దిరోజుల నుంచి అ వ్యాపారిని డబ్బులివ్వకపోతే చంపుతామని వారు బెదిరిస్తున్నారు. అయన ఫిర్యాదుతో ఎన్‌అర్‌నగర్‌ పోలిసులు వారిని అరెస్టు…

హైదరాబాద్

‘తెలంగాణ మార్చ్‌’ కేసులపై హోంమంత్రి సమీక్ష

హైదరాబాద్‌: సెప్టెంబర్‌ 30న తెలంగాణ రాజకీయ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ తెలంగాణ మార్చ్‌’ సందర్భంగా నమోదైన కేసులపై హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇవాళ ఆమె హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అనురాగ్‌ శర్మతో సమావేశమై ఈ కేసుల…

హైదరాబాద్

పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి భేటీ

హైదరాబాద్‌: పోలీస ఉన్నతాధికారులతో సచివాలయంలో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు. సెప్టెంబర్‌ 30న నెక్లెస్‌ రోడ్డులో నిర్వహించిన తెలంగాణ కవాతు సందర్భంగా నమోదైన కేసులపై మంత్రి సమీక్షించారు.

కరీంనగర్

‘తెలంగాణ ప్రాజెక్టులపై సీఎంది నవతితల్లి ప్రేమ’

కరీంనగర్‌: తెలంగాణ ప్రాజెక్టులపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నవతితల్లి ప్రేమ చూపిస్తున్నారని మాజీ ఎంపీ వినోద్‌కూమార్‌ అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను సీఎం కిరణ్‌ పట్టించుకోవడంలేదని ఆయన విమర్శించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ హైడ్రాలజీ రిపోర్టును ఇవ్వలేదని, దాన్ని…

వార్తలు

అసోంలో రెండు పడవలు మునిగి ఏడుగురి మృతి

గౌహతి: అసోం రాష్ట్రంలోని మోరిగావ్‌ వద్ద నదిలో రెండు పడవలు మునిగిపోయాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. పలువురు  గల్లంతయ్యారు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు. మృతుల్లో ఐదుగురు పాఠశాల విద్యార్థులు ఉన్నారు.…

హైదరాబాద్

ముగ్గురు నకీలీ నక్సల్స్‌ అరెస్టు

హైదరాబాద్‌: అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురు నకిలీ నక్సల్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ముగ్గురు ఎస్‌. ఆర్‌. నగర్‌లో నివసించే చంద్రశేఖర్‌ అనే ఓబిల్డర్‌కు కొండపల్లి సీతారామయ్య పేరుతో లేఖరాసి రూ. 15 లక్షలు డిమాండ్‌ వ్యక్తం…

హైదరాబాద్

హెచ్‌ఐసీసీ ప్రాంగణం వద్ద ఎగ్గిబిషన్‌ సిబ్బంది ఆందోళన

హైదరాబాద్‌: అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు జరుగుతున్న హెచ్‌ఐసీసీ ప్రాంగణం వద్ద హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సిబ్బంది. ఆందోళనకు దిగారు. హైటెక్స్‌ ఎండీని హెచ్‌ఐసీసీ ప్రాంగణంలోకి అనుమంతించలేదని స్టాళ్లకు తాళాలు వేసి సిబ్బంది. నిరసన చేపట్టారు.

హైదరాబాద్

కోర్టుకు హాజరుకాని మంత్రి ధర్మాన

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందితుడు మంత్రి ధర్మాన ప్రసాదరరావు సీబీఐ కోర్టుకు హాజరుకాలేదు. ఈ కేసులో ఆయన ఇవాళ కోర్టుకు హాజరుకావాల్సి ఉంది, అయితే తన తల్లి మరణించినందున తాను కోర్టుకు హాజరుకాలేక పోతున్నానని ఆయన కోర్టులో…

వార్తలు

రేప్‌బాధిత కుటుంబాలకు సోనియా పరామర్శ

హర్యానా : మానవ మృగాలు చేస్తున్న వరుస అత్యాచారాలకు హర్యానా స్త్రీలు వణికిపోతున్నారు. హర్యానాలో ఒకే నెలలో 13 రేప్‌ కేసులు నమోదయ్యాయి, జింద్‌ జిల్లా నర్వానాలో అత్యాచారానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఓదళిత యువతి కుటుంబాన్ని ఇవాళ…

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.31,550కు ఉండగా..22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.30,300గా ఉంది. మార్కెట్‌లో కిలో వెండి ధర…