Thursday, 5 November 2026

October 2012

ఆదిలాబాద్

రైతుల నష్టపరిహారం కోసం ఆందోళన

ఇచ్చోడ :మండలంలోని కేశవ గ్రామ రైతులు నష్టపరిహారం కోనం వ్వవసాయ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు నష్ట పరిహారం ఇప్పిస్తామని ఆదర్శ రైతులు తమ వద్ద డబ్బులు వసూలు చెశారని ఆరోపించారు వెంటనే నష్టపరిహారం చెల్లించకపోతే రాస్తారోకో ధర్నాలకు…

కరీంనగర్

ముప్పిరితోటలో వ్యక్తి హత్య

  ఎలిగేడు మండలంలోని ముప్పిరి గ్రామానికి చెందిన పురెళ్ల కోమురయ్య (46) సోమవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. సుల్తానాబాద్‌ ఇన్‌చార్జి సీఐ శ్రీనివాసరావు తెలిపారు. వివరాల ప్రకారం ద్విచక్ర వాహనానికి పైనాన్స్‌లో నెలవారి డబ్బులు చెల్లించేందుకు వెళ్లి…

ఆదిలాబాద్

హైచ్‌ఐసీసీ ప్రాంగణం ఎగ్జిబిషన్‌ సిబ్బంది

దరాబాద్‌ అంతర్జాలీయ జీవ వైవిధ్య సదస్సుజరుగుతున్న హైచ్‌ఐసీసీ ప్రాంగణం వద్ద హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సిబ్బంది అందోళనకు దిగారు హైటెక్స్‌ ఎండీని హౖెెచ్‌ఐసీసీ ప్రాంగణంలోకి అనుమంతించలెదని స్టాళ్లకు తాళాలు వెసి సిబ్బంది నిరసన చెపట్టారు

హైదరాబాద్

సాగరహారంలో 39 కేసులు నమోదు: అనురాగ్‌శర్మ

హైదరాబాద్‌: సాగరహారం కార్యక్రమం సందర్భంగా మొత్తం 39 కేసులు నమోదు చేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ తెలియజేశారు. ఈ కేసుల దర్యాప్తు సిట్‌ పర్యవేక్షణలో సాగుతోందని ఆయన తెలియజేశారు. వీడియోల ఆధారంగా సాక్ష్యాలు సేకరిస్తున్నామని కమిషనర్‌ చెప్పారు. పోలీసు…

కరీంనగర్

చంద్రబాబుకు మద్దతుగా తెదేపా నేతల పాదయాత్ర

  కరీంనగర్‌ : ప్రజల సమస్యలను తెలుసుకోని వారితో మమేక మవ్వడానికి చంద్రబాబు చేపట్టీన వస్తున్న .. మీకోసం పాదయాత్ర సఫల మవ్వాలని కరీంనగర్‌ నుంచి కోండగట్టు వరకు తెదేపా కార్యకర్తల పాదయాత్ర చేశారు. అనంతరం కోండగట్టులో పూజలు…

వార్తలు

థర్మల్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళన

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో కాకరాపల్లి ధర్మల్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మళ్లీ ఆందోళన తలెత్తింది. ఆందోళన చేపట్టిన సీతారాంపురం, కేసినాయుడుపేట గ్రామస్థులు నౌపాడ రహదారిపై వంటావార్పు, సామూహిక సహపంక్తి భోజనం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కరీంనగర్

అనారోగ్యంతో స్వాతంత్య్ర సమరయోధుడు మృతి

కమలాపూర్‌ : మండలం వంగపల్లికి చెందిన ప్రముఖ స్వతంత్ర సమరయోదుడు నకీరైఐలయ్య (89) అనారోగ్యంతో మృతి చెందారు. అయన కుటుంబాన్ని పలు రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్చంద సంస్థల ప్రతినిదులు పరామర్శించారు. అయనకు ముగ్గురు కుమారులు , ఇద్దరు…

జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

  సిద్దిపేట (అర్బన్‌) సిద్దిపేటలోని రూరల్‌ పోలిస్‌ స్టేషన్‌ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. మండలంలోని బూరుగు పల్లికి చెందిన రాములు. యాదగిరి ద్విచక్ర వాహనంపై సిద్దిపేట వైపు వస్తుండగా పోలిస్‌ స్టేషన్‌ దగ్గర…

జాతీయం

ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌తో మంత్రి డీకే అరుణ భేటీ

న్యూఢిల్లీ:  రాష్ట్ర మంత్రి డీకే అరుణతో పాటు పలువురు మహబూబ్‌నగర్‌ జిల్లా కాంగ్రెస్‌ నేతలు ఆస్కార్‌  ఫెర్నాండెజ్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఫెర్నాండెజ్‌ మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్‌ జిల్లా నేతలు తెలంగాణ పై తమ అభిప్రాయాలు తెలిపారని అన్నారు. వారి…

జిల్లా వార్తలు

వ్యక్తి దారుణహత్య

  తాండూరు : ఓ వ్యక్తి దారుణహత్యకు గురైన సంఘటన మండలంలోని ఓగీపూర్‌లో సోమవారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన మాలదేవప్ప (52) ను గుర్తుతెలియని వ్యక్తులు తలపై బండరాయితో మోది హత్య చేశారు. గౌతాపూర్‌ పోలిసులు కేసు…