బోంపల్లి గ్రామంలో విద్యుదాఘాతంతో రైతు మృతి
దోమ : విద్యుదాఘాతంతో రైతు మృతిచెందిన ఘటన దోమ మండలం బోంపల్లి గ్రామంలో ఈ ఉదయం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నరసింహులు (26) తనకున్న ఎనిమిదెకరాల పోలంలో వరి పండిస్తున్నారు. ఈ ఉదయం పోలం వద్ద…
దోమ : విద్యుదాఘాతంతో రైతు మృతిచెందిన ఘటన దోమ మండలం బోంపల్లి గ్రామంలో ఈ ఉదయం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నరసింహులు (26) తనకున్న ఎనిమిదెకరాల పోలంలో వరి పండిస్తున్నారు. ఈ ఉదయం పోలం వద్ద…
ఢిల్లీ: అక్టోబర్ 6 (జనంసాక్షి) : వంట గ్యాస్ సిలిండర్ ధర శనివారం రూ.11.42 పెరిగింది. డీలర్లకు చెల్లించాల్సిన కమిషన్ పెంపుదల కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డీలర్లకు లీటర్ పెట్రోల్‌పై కమిషన్ కనీసం 23పైసలు, లీటరు…
గోదావరి ఖని : సింగరేణి అర్ జీ 1 క్వార్టర్ల కౌన్సెలింగ్‌లో గందరగోళం నెలకోంది. కార్మికులకు కేటాయించేందుకు నిర్వహించిన క్వార్టర్ల కౌన్సెలింగ్ ప్రక్రియను నిలిపివేయాలని హెచ్. ఎం. ఎస్ కార్మిక సంఘం అందోళనకు దిగింది. కౌన్సెలింగ్ విధానంలో…
హైదరాబాద్: వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డీఎస్సీ నిర్వహిస్తామని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి పార్థసారధి వెల్లడించారు. వచ్చే డీఎస్సీలో 25 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. 4 వేల వరకు వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులనియామకాలు…
గోదావరిఖని(పట్టణం) : రామగుండం మండలం ఎల్కపల్లి గ్రామానికి చెందిన చిట్టబోయిన శ్రీనివాస్ (30) అనే రైతు అత్మహత్యకు పాల్పడ్డాడు. తన పోలంలోని వ్యవసాయ పంపుసెట్టు మోటారు కాలిపోవడంతో అందోళనకు గురై పురుగులమందు తాగి అత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.…
కాగజ్‌నగర్ గ్రామీణం : విదుల నుంచి తోలగించిన గుమాస్తాలను నియమించుకోవాలనే డిమాండ్‌తో సీఐటీయూ అధ్వర్యంలో అందోళన చేపట్టారు. పట్టణంలోని వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న గుమాస్తాలు వివిద డిమాండ్లతో ఇటివల అందోళన చేపట్టగా యజమానులు వారిని విధుల నుంచి…
హైదరాబాద్: డీఎస్సీ -2012 ఫలితాలను మంత్రి పార్థసారథి విడుదల చేశారు. మోడల్ స్కూల్ సంబంధించి టీజీటీ, పీజీటీ ఫలితాలను కూడా విడుదల చేశారు. ఫలతాలను షషష.aజూసరష.షస్త్రస్త్ర.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
వరంగల్: వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజి విద్యార్థులు హెల్త్‌రన్ నిర్వహించారు. కాకతీయ మెడికల్ కాలేజి నుంచి పబ్లిక్ గార్డెన్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఉత్కర్ష 2012లో భాగంగా కాకతీయ మెడికల్ విద్యార్థులు, శ్రీనివాస హార్ట్ ఫౌండేషన్ వారి…
నల్గొండ: జిల్లాలోని చివమెల గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మధిర మాజీ ఎమ్మెల్యే వెంకటనర్సయ్యను హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఆయన తుంటి ఎముక విరిగినట్లు ఆయన బంధువులు తెలియజేశారు. వెంకటనర్సయ్య ప్రయాణిస్తున్న కారును…
కర్నూలు (వైద్యాలయం) జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు ఈ నెల 9నుంచి ఆరోగ్యశ్రీఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సమన్వయకర్త డాక్టర్‌టి.పుల్లన్నతెలిపారు ఈనెల9న బేతంచెర్ల 16 న కోసిగి,30న కొలిమిగుండ్లలో శిబిరాలు జరుగుతాయన్నారు రోగులు,బాదితులు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని…