Wednesday, 4 November 2026

October 2012

వార్తలు

కేంద్రమంత్రి జైరాం వ్యాఖ్యాలపై స్వరూపానంద ఫైర్‌

విశాఖపట్నం:’ దేశంలో మరుగుదొడ్ల కన్నా ఆలయాలే ఎక్కువగా ఉన్నాయి’ అని కేంద్ర మంత్రి జైరాం రమేష్‌ చేసిన వ్యాఖాలపై స్వామి స్వరూపానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కయ్యపాలెంలో మహా అన్న సమారాధనలో స్వరూపానంద పాల్గొన్నారు. రాజకీయ నాయకులు దుర్మార్గంగా…

ఆదిలాబాద్

యువతిని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు

బజారహత్నూర్‌ : మండలంలోని కోత్తపల్లి గ్రామానికి చెందిన భీమ్‌రావు అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించి మోసగించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వదిలేయడంతో అమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు…

వార్తలు

ఉక్కు కర్మాగార వాటాల అమ్మకాలను ఉపసంహరించాలి

విశాఖ: ప్రభుత్వం రంగ సంస్థలను పరిరక్షించాలని నూతన ఆర్థిక విధానాలను అరికట్టాలని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సెక్టార్‌ ఎంప్లాయిన్‌ ఫెడరేషన్‌ డిమాండ్‌ చేసింది. ప్రభుత్వ రంగ సంస్థల పునరుజ్జీవానికి సత్వరం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతూ ఫెడరరేషన్‌ ఆధ్వర్యంలో విశాఖ…

ఆదిలాబాద్

1007 వ రోజుకు చేరుకున్న తెలంగాణ దీక్షలు

  విద్యానగర్‌ పత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ద్యేయంగా జిల్లా కేంద్రంలో ఐకాస అధ్వర్యంలో చేపడుతున్న రిలే దీక్షలు అదివారం నాటికి 1007 కు చేరుకోంది. ఈ దీక్షకు నాయకులు కారిమ్ల దామోదర్‌. బూరుగుల రామయ్య తుడుము రాములు,…

ఆదిలాబాద్

సమస్యల పరిష్కారం కోరుతూ 16 న ధర్నా

  తనమడుగు : అశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 16 న తనమడుగు తహశీల్దార్‌. కార్యలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు అశా వర్కర్ల జిల్లా గౌరవ అధ్యక్షుడు లింగాల చిన్నన్న తెలిపారు. అదివారం మండల…

జాతీయం

రక్త హీనతతో బాలింత మృతి

  ఇంద్రవెల్లి : మండలంలోని తుమ్మగుడ గ్రామానికి చెందిన ఎర్మరూపాబాయి (26) రక్తహీనతతో అదివారం ఉదయం మృతి చెందింది. బేలా మండలం సాంఘ్వి గ్రామానికి చెందిన రూపాబాయి మూడు నెలల క్రితంపాపకు జన్మనిచ్చింది. అప్పటినుంచి రక్తహీనతతో బాధపడుతోందని అమె…

జాతీయం

డీఎల్‌ఎఫ్‌ వివరణలు అర్థసత్యాలు అబద్థాలు: కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ: డీఎల్‌ఎఫ్‌లో సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా పెట్టుబడులపై ఆ కంపెనీ ఇచ్చిన వివరణలు అర్థసత్యాలు, అబద్థాలని  అవినితి వ్యతిరేక ఉద్యమమకారుడు అరవింద కేజ్రీవాల్‌ అన్నారు. విస్తృత సమాచారాన్ని డీఎల్‌ఎఫ్‌ తొక్కి పెట్టిందని ఆయన విమర్శించారు. దీనికి సంబంధించిన…

జిల్లా వార్తలు

మంత్రులు రాజీనామా చేస్తే ఒక్కరోజులో తెలంగాణ : కడియం

  వరంగల్‌ : మంత్రులు రాజీనామా చేస్తే ఒక్కరోజులో తెలంగాణ వస్తుందని తెదేపా నాయకుడు కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. తెలంగాణపై తక్షణమే అఖిలపక్షం పిలవాలని. ఒక్కరికే అనుమతివ్వాలని అయన అన్నారు.

వార్తలు

మావోయిస్టు కార్యకలాపాలు సమాజానికి హానికరం

విశాఖ: మావోయిస్టు కార్యకలాపాలు సమాజానికి హానికరమని కేంద్ర మంత్రి జైరాం రమేష్‌ అన్నారు. విశాఖలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏజెన్సీలో మావోయిస్టు కార్యకలాపాలు తున్నాయని అన్నారు. స్థానికంగా జరుగుతున్నా బాక్సైట్‌ తవ్వకాలను అడ్డుకుంటామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

జిల్లా వార్తలు

మంత్రులు రాజీనామా చేస్తే ఒక్కరోజులో తెలంగాణ: కడియం శ్రీహరి

వరంగల్‌: మంత్రులు రాజీనామా చేస్తే ఒక్కరోజులో తెలంగాణ వస్తుందని తెదేపా నాయకుడు కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. తెలంగాణ పై తక్షణమే అఖిలపక్షం పిలవాలని, ఒక్కరికే అనుమతివ్వాలని ఆయన అన్నారు.