Wednesday, 4 November 2026

October 2012

హైదరాబాద్

‘ మార్చ్‌’పై ఢిల్లీలో చర్చ: అజిత్‌ సింగ్‌

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌పై ఢిల్లీలో కూడా చర్చ జరిగిందని కేంద్ర మంత్రి అజిత్‌ సింగ్‌ పేర్కొన్నారు. తెలంగాణవాదులంతా ఏకతాటిపై ఉన్నారని ఆయన తెలియజేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అంశం 20-30 ఏళ్లుగా కొనసాగుతోందని ఆయన చెప్పారు.

హైదరాబాద్

లగడపాటి ఓపిచ్చోడు: పాల్వాయి

హైదరాబాద్‌: సీమాంధ్ర ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ఓ పిచ్చోడు అని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్‌రెడ్డి విమర్శించారు. లగడపాటి ఓ జోకర్‌ అని అధిష్టాన పెద్దలే చాలాసార్లు అన్నారని తెలియజేశారు. లగడపాటి మాటలను తెలంగాణ ప్రజలు ఎవరూ నమ్మవద్దని…

హైదరాబాద్

తెలంగాణ కోసం పోరాడుతాం: కేకే

హైదరాబాద్‌: అన్ని పార్టీలను కలుపుకుని తెలంగాణ సాధన కోసం పోరాడుతామని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత.కె.కేశవరావు తెలియజేశారు. ఇప్పటికే టీడీపీ ఎంపీలతో చర్చించామని చెప్పారు. తెలంగాణ పోరాటానికి, ఎంపీలకు కేంద్ర మంత్రి అజిత్‌సింగ్‌ చేయూతనిచ్చారని పేర్కొన్నారు.

హైదరాబాద్

ఉత్సాహంగా సాగిన పింక్‌ రిబ్బన్‌ వాక్‌

హైదరాబాద్‌: రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కోసం ఉషాలక్ష్మి బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌, హైదరాబాద్‌ ఆమెరికా కాన్సులేట్‌ జనరల్‌  సంయుక్త అధ్వర్యంలో పింక్‌ రిబ్బన్‌ వాక్‌ నిర్వహించారు. కేబీఆర్‌ పార్క్‌ నుంచి ప్రారంభమైన ఈ నడకలో పలువురు. సినీ, క్రీడా…

హైదరాబాద్

కేసీఆర్‌తో ఎలాంటి విభేదాల్లేవు: కోదండరాం

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో ఎలాంటి విభేదాల్లేవు అని జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం స్పష్టం చేశారు. మీడియాతో పాటు ఇతరులు అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచించారు. అందరం కలిసి తెలంగాణ సాధనం కృషి చేస్తామని పేర్కొన్నారు.

వార్తలు

టీ-20 ప్రపంచకప్‌ ఫైనల్‌ నేడే

కొలంబో: శ్రీలంక-  వెస్టిండీస్‌ జట్ల మధ్య టీ 20 ప్రపంచకప్‌ ఫైనల్‌ నేడు కొలంబోలో జరగనుంది. సొంత గడ్డపై కప్పు గెలవాలని లంక వ్యూహాలు రచిస్తుండగా.. పూర్వ వైభవాన్ని చాటాలని విండీస్‌ ఉవ్విళ్లూరుతోంది. మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్‌…

హైదరాబాద్

మధుయాస్కీ నివాసంలో నేతలకు అల్పాహార విందు

హైదరాబాద్‌: ఎంపీ మధుయాస్కీ తన నివాసంలో పలువురి నేతలకు ఈ ఉదయం అల్పాహార విందు ఇచ్చారు. ఈ విందుకు కేంద్ర మంత్రి అజిత్‌ సింగ్‌, ఎంపీలు మందా జగన్నాధం, గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాజయ్య, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, అసదుదీందన్‌ ఓవైసీలతోపాటు…

Featured News

కాంగ్రెస్‌ మోసం చేస్తే మహోద్యమానికి జేఏసీతో కలిసి పని చేయడానికి కేసీఆర్‌ సై

శ్రీకోదండరాంతో భవిష్యత్‌ కార్యాచరణకు కేసీఆర్‌ సుముఖం శ్రీఫౌంహౌజ్‌ భేటి వివరాలను ‘జనంసాక్షి’ కి వెల్లడించిన ఉద్యోగసంఘాల జేఏసీ చైర్మన్‌ దేవీప్రసాద్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌ 6 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ మోసం చేస్తే మహోద్యమానికి జేఏసీతో కలిసి పని చేయడానికి…

Featured News

సీఎంకు సభా హక్కుల నోటీసులివ్వండి..

– లోక్‌సభ స్పీకర్‌కు టీఎంపీల ఫిర్యాదు – ఉద్యమంలో జేఏసీతో కలిసి పని చేస్తాం.. – అవసరమైతే రాజీనామాలకైనా సిద్ధం : టీఎంపీలు హైదరాబాద్‌, అక్టోబర్‌ 6 (జనంసాక్షి) : గత నెల 30న జరిగిన తెలంగాణ మార్చ్‌ను…