Tuesday, 3 November 2026

October 2012

ఆదిలాబాద్

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

తామ్సి : మండలంలోని కప్పల్రా గ్రామానికి చెందిన జి. రాందాస్‌ 43 అనే రైతు అప్పల బాధ తాళలేక ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు అపస్మారక…

జాతీయం

కైగల్‌ జలపాతం వద్ద ప్రేమజంటపై దుండగుల దాడి

  చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కైగల్‌ జలపాతం వద్ద ఒక ప్రేమజంటపై గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా దాడిచేశారు. వారు యువతిపై అత్యాచారం చేసి, యువకుడిపై కత్తితో దాడిచేశారు.రంజిత, మునిరాజు అనే ఈ యువతీయువకులు కర్ణాటకలోని బంగారుపైట వాసులుగా…

జిల్లా వార్తలు

శాశ్వత గృహాల నిర్మాణ పనుల పరిశీలన

. వడ్డేపల్లి : మండలంలోని రాజోలి గ్రామంలో వరద బాధితుల కోసం నిర్మిస్తున్న శాశ్వత గృహాలను గురువారం జిల్లా కలెక్టర్‌ గిరిజా శంకర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా అయన గృహ నిర్మాణంలో ఎదురవుతున్న సమస్మలను అడిగి తెలుసుకున్నారు. ఇళ్లను…

హైదరాబాద్

కేంద్రం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి: కోదండరాం

హైదరాబాద్‌: కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అడిగేందుకే కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లారని తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం అన్నారు. తెలంగాణ మార్చ్‌ విజయవంతం అయ్యేందుకు కృష చేసిన బీజేపీ నేతలకు కృతజ్ఞతలు చెప్పేందుకు  బీజేపీ కార్యాలయానికి వచ్చారు. పార్లమెంట్‌లో…

జిల్లా వార్తలు

తెలంగాణ ఉద్యమానికి కదం తొక్కాలి

. సిద్దిపెట: తెలంగాణ మంత్రులు పదవులకు రాజీనీమా చెసి తెలంగాణ ఉద్యమంలో కదం తొక్కాలని ఏబీవీపీ నెత నరేందర్‌ తెలంగాణ మంత్రులను డిమాండ్‌ చెశారు తెలంగాణపై మంత్రుల వైఖరినిరసించారు తెలంగాణ మంత్రుల రాజీనామా చెసి ఉద్యమాన్ని ముందుకు నడిపింలని…

జిల్లా వార్తలు

అర్పీ ఎఫ్‌ ఎస్సై గదిలో గంజాయి స్వాదీనం

శ్రీకాకుళం : జిల్లా పలాసలో అర్పీఎఫ్‌ ఎస్సై గదిలో జీఅర్‌పీ అధికారులు సోదాలు నిర్వహించగా 150 కిలోల గంజాయి దోరికింది. దానిని జీఅర్‌పీ పోలిసులు స్వాధీనం చేసుకున్నారు.

వార్తలు

కడపలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

కడప :జిల్లాలోపోలీసులు చేపట్టిన తనిఖీల్లోభారీ ఎత్తున సేలుడు పదార్థాలు పట్టుబడాయి  రైల్వే కొండాపురం నుంచి చిత్తూరువైపు వెళ్తున్న వాహనంలో 2 వేల జిలెటిన్‌ స్టిక్స్‌3వేల మీటర్ల తీగ 25బస్తాల అమ్మోనియం నైట్రేట్‌ బయటపడ్డాయి వీటిని పోలీసులు స్వాధీన  పరుచుకున్నారు…

సీమాంధ్ర

ఉప్పర్ల సంఘంతో చంద్రబాబు సమావేశం

అనంతపురం: అనంతపురం జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న చంద్రబాబునాయుడు ఈరోజు మధ్యాహ్నం పెనుగొండ రోడ్డులోని శ్రీ కృష్ణదేవరాయ విగ్రహం వద్ద ఉప్పర్ల సంఘంతో సమావేశమయ్యారు. ఉప్పర్ల సంఘం సభ్యులు తమ ఇబ్బందులను చంద్రబాబు వద్ద మొరపెట్టుకున్నారు.

సీమాంధ్ర

నలుగురు ప్రయాణికులకు విద్యుత్‌షాక్‌

రాప్తాడు: మండలంలోని  బండమీద  పల్లె సమీపంలో ఆర్టీసీ బస్సు టావ్‌పై ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు రోడ్డుపై వెలాడుతున్న విదుత్‌వైర్లు తగిలి షాక్‌కి గురయాల్సి  ఉంది

జాతీయం

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు తీవ్రగాయలు

పరిగి : రోడ్డు ప్రమాదంలో విద్యార్థులు గాయపడిన ఘటన పరిగిలోని పల్లవి విద్యాలయ సమీపంలో ఉదయం జరిగింది. దోమ మండలం మైలారం గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌, జనార్దన్‌జ స్వప్న ముగ్గురు కలిసి మాటారు సైకిల్‌పై పరిగి వస్తుండగా రోడ్డు…