Tuesday, 3 November 2026

October 2012

హైదరాబాద్

ఏపీసెట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: ఏపీ సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీసెట్‌ -2012 ఫలితాలను ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ విడుదల చేశారు. ఈ పరీక్షలో 32, 655 మంది అర్హత సాధించగా, 8004 మంది ఎంపికైనట్లు వీసీ తెలియజేశారు.

ఆదిలాబాద్

జగన్‌కు బెయిలివ్వాలంటూ ప్రత్యేక ప్రార్థనలు

సిర్పూర్‌ వైఎస్‌ జగన్‌ బెయిల్‌ మంజూరు చేయాలంటూ ఆపార్టీ నాయకులు ఇర్ఫాస్‌ నగర్‌లోని ఈద్గాలో ప్రత్యేక ప్రర్థనలు నిర్వహించారు. ఈ కార్య క్రమంలో ఆపార్టీ నాయకులు షబ్బీర్‌ హుస్సేస్‌ తదితరులు పాల్గొన్నారు.

సీమాంధ్ర

చిన్న ఓరుంబాడు లారీ ఢీ కొని ఇద్దరి మృతి

కడప : కడప జిల్లా ఓబులవారిపల్లె మండలంలోని చిన్న ఓరుంబాడు క్రాన్‌రోడ్డు వద్ద జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న లారీ, మోటర్‌సైకిల్‌ ఒకదానినొకటి  ఢీకొనడంతో బైక్‌ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృది చెందారు. వారి వివరాలు…

జిల్లా వార్తలు

3వరోజు ప్రారంభమైన చంద్రబాబు పాదయాత్ర

అనంతపురం: జిల్లాలో సోమందేపల్లినుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర మూడవరోజు ప్రారంభమైంది. అంతకు ముందు ఆయన స్థానిక నాయకులతో చంద్రబాబు మాట్లాడారు. అనంతరం అల్పాహారం తీసుకుని ఆయన యాత్ర ప్రారంభించారు.

జిల్లా వార్తలు

25కాసుల బంగారం అపహరణ

విజయవాడ: భవానీపురంలో ఓ ఇంట్లో బుధవారం రాత్రి జరిగిన దొంగతనం కలకలం సృష్టించింది. రాత్రి మహిళలు ఒంటరిగా ఉన్న ఇంట్లోకి ప్రవేశించి 25కాసుల బంగారం, 3వేలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. నగరంలో హోల్‌సేల్‌ బెల్లం వ్యాపారం చేసే…

జిల్లా వార్తలు

మనూర్‌ మండలంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

మనూర్‌ : మండలంలోని డవ్వూరు చౌరాస్తాలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. దుండగులు మహిళను హత్య చేసి పెట్రోలు పోసి నిప్పంటించారు. సమాచారం తెలుసుకున్న పోలిసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహనికి సంబందించిన వివరాలను స్థానికులను అడిగి…

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర బులియన్‌ మార్కెట్‌లో ఈరోజు నమోదైన వెండి, బంగారు ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,450.22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,760. కిలో వెండి…

ఖమ్మం

పాల్వంచలోని కేటీపీఎస్‌లో తగ్గిన ఉత్పత్తి

పాల్వంచ: ఖమ్మంజిల్లా పాల్వంచలోని కేటీపీఎస్‌లో గురువారం 350 మెగావాట్ల విద్యుదుత్పత్తి తగ్గింది. 5.6 దశల్లో మొత్తం మూడు యూనిట్లలో వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి జరగాల్సి ఉండగా బంకర్లు ఖాళీకవాడంతో అధికారులు 350 మెగావాట్లను తగ్గించి 650 మెగావాట్లను మాత్రమే…

వార్తలు

పృధ్వీ -2 ను పరీక్షించిన రక్షణశాఖ

ఒడిశా: ఒడిశాలోని బాలాసోర్‌ నుంచి పృధ్వీ -2ను రక్షణశాఖ ఈ రోజు పరీక్షించింది. 350 కిలోమీటర్ల మేర అణ్వాయుధాలను పృధ్వీ-2 క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితల లక్ష్యాలను చేధించగలదు. చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ లాంచ్‌ కాంప్లెక్స్‌ -3…