Tuesday, 3 November 2026

October 2012

జిల్లా వార్తలు

సులభ్‌ కాంప్లెక్స్‌ కార్మికుల ధర్నా

హైదరాబాద్‌ : సులభ్‌ కాంప్లెక్స్‌లో తొలగించిన కార్మికులను తిరిగి పనిలోకి తీసుకోవాలని గ్రెటర్‌ హైదరాబాద్‌ సులభ్‌ కాంప్లెక్స్‌ ఉద్యోగుల సంఘం హైదరాబాద్‌లో ఆందోళనకు దిగింది. బషీర్‌బాగ్‌లోని ప్రధాన కార్యాలయంలో ముందు ధర్నా నిర్వహించిన విరు యాజమా న్యానికి వ్యతిరెకంగా…

జాతీయం

యూపీలో 390కి చేరిన మెదడువాపు వ్యాధి మృతుల సంఖ్య

గోరఖ్‌పూర్‌: మెదడువాపు వ్యాధితో బాధపడుతూ మరో ఏడుగురు పిల్లలు మరణించడంతో తూర్పు ఉత్తరప్రదేశ్‌లో ఈ వ్యాధితో మరణించిన వారి సంఖ్య 390కి పెరిగింది. గోరఖ్‌పూర్‌లోని బీఆర్‌డీ మెడికల్‌ కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు పిల్లలు నిన్న మరణించారు.…

జిల్లా వార్తలు

ముఖ్యమంత్రి అన్ని ప్రాంతాల వారిని సమానంగా చూడాలి:గండ్ర

వరంగల్‌: రాష్ట్ర ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి అన్ని ప్రాంతాల వారిని సమానంగా చూడాలని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.  సీఎం కిరణ్‌ అంతర్జాతీయతో మీడియాతో రాజకీయాల కోసం రాష్ట్రాన్ని విభజించడం జరగదని చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను…

ఖమ్మం

బీసీ బాలికల కళాశాల వసతి గౄహంలో మంచినీటి సమస్య పరిష్కరించాలని ధర్నా

ఖమ్మం, ఖమ్మంలోని బీసీ బాలికల కళాశాల వసతి గౄహంలో మంచినీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తు పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో జిల్లా బీసీ సంక్షెమా ధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు కళాశాలలు ప్రారంభమైన నాటినుంచే విద్యార్థులు ఆందోళన నిర్వహిస్తున్నా,…

జాతీయం

మాలెగావ్‌ నిందితులకు బెయిల్‌ ఇవ్వలేం : సుప్రీంకోర్టు

ఢిల్లీ: మాలెగావ్‌ పేలుళ్లకు సంబంధించిన నిందితులు మాజీ సైనికాధికారి శ్రీకాంత్‌ ప్రసాద్‌ పురోహిత్‌, ప్రజ్ఞా ఠాకూర్‌లకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. నిందితులు నాలుగు సంవత్సరాలుగా జైలులో ఉన్నారని, వారి దరఖాస్తులను న్యాయస్థానం విన్పించుకోవడంలేదని…

హైదరాబాద్

మీడియా ప్రతినిధులపై ట్రాఫిక్‌ పోలీసు దాడి

హైదరాబాద్‌: పాతబస్తీలో మీడియాపై ట్రాఫిక్‌ పోలీసు దాడికి తెగబడ్డాడు. బహదూర్‌పురాలో వాహనదారుల నుంచి ట్రాఫీక్‌ పోలీసులు డబ్బులు తీసుకుంటుండగా ఆదృశ్యాలను చిత్రీకరిస్తున్న ఓ ప్రైవేట్‌ మీడియా ఛానల్‌ విలేకరిపై కానిస్టేబుల్‌ ఫయాజ్‌ దాడి చేసి కెమెరాను లాక్కున్నాడు. విలేకరిపై…

జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు తీవ్రగాయలు

  పరిగి : రోడ్డు ప్రమాదంలో విద్యార్థులు గాయపడిన ఘటన పరిగిలోని పల్లవి విద్యాలయ సమీపంలో ఉదయం జరిగింది. దోమ మండలం మైలారం గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌, జనార్దన్‌జ స్వప్న ముగ్గురు కలిసి మాటారు సైకిల్‌పై పరిగి వస్తుండగా…

హైదరాబాద్

బీజేపీ నేత కిషన్‌రెడ్డితో కోదండరాం సమావేశం

హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో జేఏసీ ఛైర్మన్‌ కోదండరాంతో  భేటీ ఆయ్యారు. ఉద్యోగసంఘాల నేతలుకుడా ఈ భేటీలో పాల్గొన్నారు.

జిల్లా వార్తలు

గుర్తు తెలియని మహిళ మృతి

మనూర్‌: మండలంలోని డవ్వూరు చౌరస్తాలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. దుండగులు మహిళను హత్య చేసి పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

వార్తలు

మంత్రి ధర్మానకు మాతృవియోగం

శ్రీకాకుళం : రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖమంత్రి ధర్మాన ప్రసాదరావుకు మాతృవియోగం కలిగింది. ధర్మాన తల్లి సావిత్రమ్మ (79) రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హార్ట్‌ఎటాక్‌తో మరణించారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ధర్మాన తల్లి మృతి…