Tuesday, 3 November 2026

October 2012

జాతీయం

నేటి నుంచి 50 వేల మంది భూమిలేని నిరుపేదల పాదయాత్ర

న్యూఢిల్లీ: దేశంలో భూమిలేని నిరుపేదల ‘ జన సత్యాగ్రహం’ నేటి నుంచి ప్రారంభంకానుంది. ఇందులో భాగంగా 26 రాష్ట్రాలకు చెందిన సుమారు 50 వేల మంది ప్రజలు ఎన్టీవో ఏక్తా పరిషత్‌ ఆధ్వర్యంలో గ్వాలియర్‌ నుంచి ఢిల్లీ వరకు…

సీమాంధ్ర

ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు-51,900 క్యూసెక్కుల నీటి విడుదల

విజయవాడ: ఎగువన కురుస్తున్న వర్షాలతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజీ నుంచి 51,900 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

సీమాంధ్ర

కొళ్లకుంటలో రెండో రోజు చంద్రబాబు పాదయాత్ర ప్రారంభం

అనంతపురం: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన ‘ వస్తున్నా … మీ కోసం ‘ పాదయాత్ర రెండో రోజు ప్రారంభమైంది. జిల్లాలోని కొళ్లకుంటలో పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు తరలిరాగ చంద్రబాబు పాదయాత్రగా బయలుదేరారు.  నేడు 18 కిలోమీటర్ల…

Featured News

కింగ్‌ఫిషర్‌లో ముదిరిన సంక్షోభం

తాత్కాలిక లాకౌట్‌ ప్రకటించిన యాజమాన్యం న్యూఢిల్లీ,అక్టోబర్‌ 2 (జనంసాక్షి) : కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ పాక్షిక లాకౌట్‌ను ప్రకటించింది. ఉద్యోగుల సమ్మె కారణంగా గురువారం వరకూ సంస్థ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. సంస్థలో ఇటీవల చోటు చేసుకున్న అవాంఛనీయ, హింసాత్మక…

Featured News

రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న వర్షాలు

తడిసి ముద్దయిన హైదరాబాద్‌ హెదరాబాద్‌, అక్టోబర్‌ 2 (జనంసాక్షి) : రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమ య్యాయి. వేల ఎకరాల్లో పంటపోలాలు నీట మునిగాయి. పలుచోట్ల చెరువులకు గండ్లుపడ్డాయి.…

Featured News

బాపూజీకి ఘన నివాళి

అసెంబ్లీ గాంధీ విగ్రహం వద్ద సీఎం కిరణ్‌, స్పీకర్‌ నాదెండ్ల, మండలి చైర్మన్‌ చక్రపాణి, బాపూ ఘాట్‌ దగ్గర కోదండరాం జాతిపిత మహాత్ముడికి యావత్‌ భారతం ఘనంగా నివాళులర్పించింది. ఆయన భారత జాతికి చేసిన సేవలను స్మరించుకుంది. మహాత్ముడి…

జిల్లా వార్తలు

చిట్టవరంలో భారీ వర్షానికి ఇల్లుకూలి వృద్దురాలు మృతి

పశ్చిమగోదావరి: నర్సాపురం మండంలంలోని చిట్టవరంలో 2రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి గ్రామంలో ఓ ఇల్లు కూలింది. ఈ ఘటనలో కర్రా సుబ్బయమ్మ(60) అనే వృద్దురాలు మృతి చెందినది. నిన్న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న పమయంలో ఈ ఘటన జరిగింది.…

జిల్లా వార్తలు

ఇంజనీరింగ్‌ కళాశాలల్లో జరగాల్సిన టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలపై ఆయెమయం

హైదరాబాద్‌: రాష్ట్రంలో నేటినుంచి ఇంజనీరింగ్‌ కళాశాలల్లో జరగాల్సిన టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలపై ఆయోమయం నుకొంది. తనిఖీలు ఆపాలని ప్రభుత్వంపై యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయి. తనిఖీలు నిలిపివేయాలని సాంకేతిక విద్యాశాఖకు ప్రభుత్వం సూచిస్తున్నట్లు సమాచారం

జాతీయం

కూలిన పురాతన భవనం

చెన్నై: నగరంలో సుంగవర్‌ వీధిలో ఈ ఉదయం ఓ పురాతన భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 4గురు శిధిలాలకింద చిక్కుకున్నారు. 2అంతప్తుల ఈ భవనంలో ఓ ప్రింటింగ్‌ప్రేస్‌ కూడా ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. అధికార సిబ్బంది…

జిల్లా వార్తలు

శంశాబాద్‌ విమానాశ్రయంలో 900గ్రాముల బంగారం పట్టివేత

హైదరాబాద్‌: శంశాబాద్‌ విమానాశ్రమంలో దుబాయి నుంచి వస్తున్న ఇక్బాల్‌ లనే వ్యక్తి బంగారాన్ని డీవీడీ ప్లేయర్‌లో తరలిస్తుండగా కస్టమ్స్‌ అధికారులు పట్టుకుని 900గ్రాముల బంగారం స్వాధినం చేసుకున్నారు.