Tuesday, 3 November 2026

October 2012

వార్తలు

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న సౌతాఫ్రికా

కొలంబొ: టీ20 ప్రపంచకప్‌ క్రికెట్‌లో నేటి మరో కీలక మ్యాచ్‌లో భరత్‌, సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కి టాస్‌ గెలుచుకున్న దక్షిణాఫ్రికా ఫీల్డింగ్‌ ఎంచుకుంది.

వార్తలు

రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఉద్యమాలు కొనసాగిస్తాం: బైరెడ్డి

కర్నూలు: రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఉద్యమాలు కొనసాగిస్తామని కొత్త పార్టీ ఏర్పాటు, మరో పార్టీలో చేరడం వంటి అంశాలకు అవకాశమే లేదని తెదేపా మాజీ ప్రధాన కార్యదర్శి బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. రాయలసీమ ఆత్మగౌదరవ…

వార్తలు

పాకిస్థాన్‌ విజయం

కొలంబొ: ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ల మధ్య జరిగిన టీ 20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ విజయం సాధించింది. పాకిస్థాన్‌ విధించిన 150 పరుగుల లక్ష్యాన్ని చేరు కోవడంలో ఆస్ట్రేలియా విషలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 117…

వార్తలు

హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేసేవరకూ దేశవ్యాప్త ఆందోళన: శ్రీకాంత్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌ దేశానికి రెండో రాజధానిగా చేసేవరకూ దేశవ్యాప్త ఆందోళన కొనసాగిస్తామని హైదరాబాద్‌ బచావో బడావో ఆందోళన కన్వీనర్‌ తాళ్లపల్లి శ్రీకాంత్‌ తెలిపారు. దేశంలో 50 రాష్ట్రాలు, రెండు రాజధానుల, నినాదంతో ఉద్యమిస్తున్న సంస్థకు రెండేళ్లు పూర్తయ్యాయని ఆయన…

వార్తలు

రాష్ట్రం విడిపోయే పరిస్థితి లేదు: రాయపాటి సాంబశివరావు

గుంటూరు: చంద్రబాబు పాదయాత్ర మంచిదేనని, ఏదో విధంగా అధికారంలోకి రావడానికి అభూతకల్పనను సృష్టించే ప్రయత్నంచేస్తున్నారని ఎంపీ రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యానించారు. తాము చెప్తున్నది తెలంగాణపై సీమాంధ్ర ప్రజల మనోభావాలే తప్ప వ్యక్తిగత అభిప్రాయాలు కాదని రాయపాటి అన్నారు. రాష్ట్రం…

వార్తలు

ప్రజల అనుమతి లేకుండా నిత్యావసరాల ధరలు పెంచకూడదు: కేజ్రీవాల్‌

ఢిల్లీ: అందరూ అంటున్నట్లు ఇది నా పార్టీ కాదు, మీ పార్టీ ప్రజల పార్టీ అని చెప్పారు. అరవింద్‌ కేజ్రీవల్‌ పార్టీ పేరు పెట్టలేదు కాని పలు వధివిధానాలను ఈరోజు ఆయన ప్రకటించారు. ప్రజల అనుమతి లేకుండా నిత్యావసరాల…

వార్తలు

పాదయాత్ర ప్రారంభించడానికి వచ్చిన బాబుకు ఘనస్వాగతం

హిందుపురం: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు హిందూపురం చేరుకున్నారు. వస్తున్నా మీకోసం పాదయాత్ర ప్రారంభించడానికి హిందూపురం వచ్చిన ఆయనకు తెదేపా శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.

వార్తలు

చంద్రబాబు పాదయాత్ర ప్రజలకోసం, రాజకీయంకోసం కాదు: హరికృష్ణ

హిందుపురం: చంద్రబాబు యాత్ర ప్రజల కోసం, రాజకీయం కోసం కాదు అని సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ అన్నారు. చంద్రబాబుకు స్వాగతం చెప్పడానికి హిందుపురం చేరుకున్న హరికృష్ణ మాట్లాడుతూ తెలంగాణపై తాము చెప్పాల్సింది చేప్పామని, నిర్ణయం…

జాతీయం

అస్ట్రేలియా పాకిస్థాన్‌ జట్ల మధ్య 150 పరుగులు

కోలంబో : టీ 20 ప్రపంచకప్‌ క్రికెట్‌ పోటిల్లో ప్రేమదాస్‌ క్రికెట్‌ స్టేడియంలో అస్టేలియా, పాకిస్థాన్‌ జట్ల  మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్‌ అరు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. జంషెద్‌ 55 అక్మల్‌ 32, రజాక్‌…

హైదరాబాద్

విద్యుత్‌కోతలపై ముఖ్యమంత్రి రామచంద్రయ్య లేఖ

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్తు కోత పరిస్థితులపై తక్షణ చర్యలు అవసరమంటూ రాష్ట్రంలో పరిశ్రమలు ఖాయిలా పడుతున్నాయని దీనివల్ల ఆర్థికాభివృద్థికి తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని వివరించారు. తెలంగాణ. రాయలసీమ మెట్ట ప్రాంతాల్లో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని పరిశ్రమలు తీవ్ర…