Tuesday, 3 November 2026

October 2012

జిల్లా వార్తలు

తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు

రాజమండ్రి: అల్పపీడనంతో తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత 3రోజులుగా కురుస్తున్న వానలతో రాజమండ్రి, కాకినాడ, తదితర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమమయ్యాయి. వేలాది ఎకరాల్లో పంటనష్ట జరిగింది.

సీమాంధ్ర

శ్రీశైలంలో కూలిన గోపురం

శ్రీశైలం: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో శ్రీభ్రమరాంజ సమేత మల్లిఖార్జునస్వామి వారి ఆలయ ఉత్తర గోపురమైన శివాజి గోపురం బుధవారం తెల్లవారు జామున 2.10గంటలకు సగానికి కూలిపోయింది. వర్షాలవలన కూలినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ గోపురాన్ని ఇదివరకు పరిశీలించిన బృందం…

అంతర్జాతీయం

నైజీరియాలో 46మందిని కాల్చిచంపిన దుండగుడు

  నైజీరియా: ఉత్తర నైజీరియాలో సోమవారం రాత్రి ఓ దుండగుడు ఉన్మాదంతో రెచ్చిపోయాడు. యూనివర్శిటికి చెందిన వసతిగృహంలో ఆ దేశ స్వతంత్య్ర దినాన 46మందిని కాల్చి చంపాడు. ముబిలోని అడమావా స్టేట్‌ యూనివర్విటిలో ఈ దారుణం జరిగింది. సైనిక…

జిల్లా వార్తలు

ఇంట్లోవారిని కట్టేసి25తులాల బంగారం అపహరణ

మెదక్‌: పటాన్‌చెరు మండలంలోని రాఘవేంద్ర కాలనీలో దొంగలు బీబత్సం సృష్టించారు. కాలనీలోని ఓ ఇంట్లో నిన్న ర్నాతి ప్రవేశించి ఇంట్లోవారిని కట్టేసి 25తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు క్లూస్‌టీంతో రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.

జాతీయం

ఈశాన్య రాష్ట్రాల్లో భూప్రకంపనలు-రిక్టరీస్కేల్‌పై 5.1గా నమోదు

ఢిల్లీ: ఈశాన్య రాష్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ ఉదయం భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. వీటి తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.1గా నమోదయింది. అసోంలోని సోనీత్‌పూర్‌ జిల్లా రంగాపరాలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి,ప్రాణ…

Cover Story

అహింసా మార్గంలోనే తెలంగాణ ఉద్యమం

– మార్చ్‌పై రాజ్య హింసకు నిరసనగా కోదండరాం మౌనదీక్ష – భాగస్వామ్య పక్షాలు పరస్పర విమర్శలు వద్దు – కేసీఆర్‌పై విమలక్క వ్యాఖ్యలను ఖండిస్తున్నాం : కోదండరాం హైదరాబాద్‌, అక్టోబర్‌ 2 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సాధన…

వార్తలు

హీమోఫీలియా బాధితులను ఆదుకుంటా: సినీనటి సమంత

హైదరాబాద్‌: హీమోఫీలియా బాధితులకు చేతనైన రీతిలో తోడ్పడుతానని సినీనటి సమంత చెప్పారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఈ నటి ముందుకురావడం విశేషం. హైదరాబాద్‌లో హీమోఫీలియా వ్యాధిగ్రస్తుల సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సమంతతో పాటు దర్శకరాలు నందినీరెడ్డి ఇడ,…

వార్తలు

హిందూపురం నుంచి చంద్రబాబు పాదయాత్ర ప్రారంభం

హిందూపురం: అనంతరపురం జిల్లా హిందూపురం నుంచి తెదేపా అధినేత చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించారు. ఆయనకు పార్టీ శ్రేణులు అడుగడుగునా పూలతో స్వాగతం పలికారు. చంద్రబాబు పాదయాత్రకు భారీ సంఖ్యలో ప్రజటు హాజరయ్యారు. ఆంజనేయస్వామి దేవాలయంలో పూజల అనంతరం చంద్రబాబు…

వార్తలు

హైదరాబాద్‌లో దొంగల ముఠా అరెస్టు

హైదరాబాద్‌: పట్టపగలే ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగల ముఠాను నాచారం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి కిలో బంగారం, నాలుగున్నర లక్షల రూపాయల నగదును వారు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన…