Wednesday, 4 November 2026

October 2012

వార్తలు

కింగ్‌ ఫిషర్‌ మరింత పటిష్ఠమైన ప్రణాళికతో రావాలి: అజిత్‌సింగ్‌

ఢిల్లీ: కింగ్‌ఫిషర్‌ సంస్థ మరింత పటిష్ఠమైన ప్రణాళికతో ముందుకు రావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్‌సింగ్‌ పేర్కొన్నారు. ప్రైవెటు సంస్థ కావడంతో ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని మంత్రి అన్నారు. సబ్బంది జీతాలు, పన్ను బకాయిల చెల్లింపు…

వార్తలు

వచ్చే వారం మరోసారి మంత్రుల బృందం సమావేశం

ఢిల్లీ: బొగ్గు కేటాయింపుల అవకతవకలపై వచ్చే వారంలో మరోసారి మంత్రుల బృందం సమావేశం కానుంది. మరో 13 బొగ్గు గనుల కేటాయింపులపై ఈ సమావేశంలో మంత్రుల బృందం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

వార్తలు

ముగ్గురు పిల్లలతో మహిళ ఆత్మహత్య

విశాఖపట్నం: విశాఖ జిల్లా కె. కోటపాడు మండలం భీమవరంలో ముగ్గురు పిల్లలతో ఒక మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఆడపడుచు పిల్లలతో కలిసి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

సీమాంధ్ర

వైద్య కళాశాలకు దొడ్ల పేరు పెట్టాలి:టీడీపీ

  నెల్లూరు: నెల్లూరులో నిర్మించనున్న మెడికల్‌ కళాశాలకు దాత దొడ్ల సుబ్బారెడ్డి పేరు పెట్టాలని టీడీపీ సీనియర్‌నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రజల సేవ కోసం నిరంతరం పాటు పడిన దొడ్ల సుబ్బారెడ్డికి బదులు ఎ.సి.సుబ్బారెడ్డి…

జిల్లా వార్తలు

ధాన్యం కొనుగోలు ప్రభుత్వం విఫలం: హరీశ్‌రావు

  సిద్దిపేట: ధాన్యం కొనుగాలు కేంద్రాలను సకాలంలో ప్రారంభించకపోవటంతో రైతుల పంటలకు సరైన ధర లభింయటం లేదని ఇది ప్రభుత్వ వైఫల్యమేనని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు.

వార్తలు

రాష్ట్ర ప్రభుత్వం జగన్‌తో కుమ్మక్కైంది:యనమల

  హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం జగన్‌తో కుమ్మక్కైందని టీడీపీ సీనియర్‌నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. జగన్‌ జైలు నుంచి రాజకీయ కార్యకలాపాలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించిన ఆయన జైలులో ఎవరెవరిని కలుస్తున్నారో బయట పెట్టాలని టీడీపీ సీనియర్‌ నేత…

జిల్లా వార్తలు

గ్యాస్‌ సిలిండర్ల సరఫరాపై తీపికబురు

  హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నతస్థాయి అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం అనంతరం రాష్ట్రంలో రాయుతీపై అదనంగా మూడు సిలిండర్లు ఇచ్చే అంశంపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే వకాశం ఉందని సమాచారం.

జిల్లా వార్తలు

టీడీపీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాం:చంద్రబాబు

  మహబూబ్‌నగర్‌: తమ హయాంలో ప్రతి ఏటా ఉపాద్యాయ నియామకాలు ఏటా నిర్వహించామని టీడీపీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. బీఈడీ విద్యార్థులకు పాత పద్దతిలోనే ఎస్‌జీటీ అవకాశం కల్పిస్తామన్నారు. మహబూబ్‌నగర్‌…

హైదరాబాద్

తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి:చుక్కా రామయ్య

  హైదరాబాద్‌: రాష్ట్ర అవతరణ దినోత్సవమైన నవంబర్‌ 1నాటికల్లా గతంలో తెలంగాణ ప్రజలకిచ్చిన హీమీలను నెరవేర్చాలని తెలంగాణ సమన్వయ కమిటీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. తెలంగాణ ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయకపోవటంవల్లనే నవంబర్‌ 1న మోసపూరిత దినంగా…

Featured News

యశ్‌చోప్రాకు అంతిమ వీడ్కోలు

ముంబాయి: హింది చిత్ర ప్రముఖులు, రాజకీయ నేతలు సోమవారం దివంగత దర్శక నిర్మాత యాష్‌చోప్రాకు నివాళి అర్పించారు. చోప్రా(80) లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. ఆయన భౌతికాయాన్ని యష్‌రాజ్‌ స్టూడియోస్‌కు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. కుమారులు…