Wednesday, 4 November 2026

October 2012

జిల్లా వార్తలు

ఢిల్లీలో తెలంగాణపై చర్చలు: ఎంపీ రాజయ్య

వరంగల్‌: ఢిల్లీలో తెలంగాణపై చర్చలు జరుగుతున్నాయని సిరిసిల్ల ఎంపీ రాజయ్య తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రాంత మంత్రులకు ఢిల్లీలో పార్టీ పెద్దల అపాయింట్‌మెంట్‌ లభించలేదని చెప్పారు. మంత్రి డీకే అరుణ చిత్తశుద్దితో తెలంగాణ ఉద్యమంలో పాల్లొనాలని డిమాండ్‌…

Featured News

పండగపూట విషాదం

సంతోష్‌ నగర్‌లో ఒకే కుంటుంబానికి చెందిన ఐదుగురి ఆత్మహత్య హైదరాబాద్‌,అక్టోబర్‌ 22(జనంసాక్షి) : హైదరాబాద్‌ సంతోష్‌నగర్‌లో విషాదకర సం ఘటన చోటు చేసుకుంది.. పండగా పూట ఆనందంగా గడపాల్సిన కుటుంబం మూగ బోయింది… దసరా సెలవులతో కేరింతలు కొడుతూ…

జాతీయం

సోనియాను కలిసిన హనుమంతరావు

ఢిల్లీ: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీని ఆ పార్టీ సీనియర్‌ నేత వి. హనుమంతరావు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ అంశం. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం తెలిసింది.

జాతీయం

‘కేసీఆర్‌తో జరిపిన చర్చలను బయటపెట్టలేను’: మంత్రి వయలార్‌ రవి

ఢిల్లీ: టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, తెలంగాణ ప్రాంత మంత్రులతో చర్చించిన విషయాలను తాను బయటపెట్టలేనని కేంద్ర మంత్రి వయలార్‌ రవి తెలియజేశారు. తెలంగాణపై ఇంకా  నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తనతో జరిపిన చర్చల విషయాలను వారు బయటపెడితే స్పందించాల్సిన…

జిల్లా వార్తలు

టీడీపీ పాదయాత్రను నిరసిస్తూ ‘ గాంధీ ‘ దీక్ష

వరంగల్‌: తెలంగాణలో టీడీపీ పాదయాత్రను నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ నేత మోహన్‌గాంధీ నాయక్‌ జిల్లాలోని అమరవీరుల స్థూపం వద్ద దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ నేతలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, వినయ్‌భాస్కర్‌, రాజయ్యలతో పాటు కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా…

వార్తలు

కాశ్మీర్‌ ముగ్గురు తీవ్రవాదుల అరెస్టు

శ్రీనగర్‌: హిజ్‌బుల్‌ మజాయిద్దీన్‌ సంస్థకు చెందిన ముగ్గురు తీవ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ కాశ్మీర్‌లో గ్రామ సర్పంచిలపై బెదిరింపులకు పాల్పడుతున్న వీరినికుల్గామ్‌లో అదుపులోకి తీసుకున్నారు. తీవ్రవాదుల బెదిరింపులతో కాశ్మీర్‌లో 140 మందికిపైగా సర్పంచిలు తమ పదవులకు రాజీనామా…

Featured News

పత్రికా స్వేచ్ఛకోసం ఐక్య ఉద్యమాలు

ఈ నెల 30న రాజధానిలో కలాల కవాతు అల్లంనారాయణ హైదరాబాద్‌, అక్టోబర్‌ 22 (జనంసాక్షి) : పత్రికా స్వేచ్ఛ కోసం జరిగే ఉద్యమాల్లో అందరూ కలిసి రావాలని ఎడిటర్స్‌ రౌండ్‌టేబుల్‌ సమావేశం పిలుపునిచ్చింది. జర్నలిస్టుల హక్కుల కోసం ఐక్య…

Featured News

అన్యాయాన్ని ప్రశ్నిస్తే మావోయిస్టులా ?

కూడంకుళం నిజనిర్ధారణ కమిటీపై అక్రమ కేసులు బనాయింపుపై మండిపడ్డ వరవరరావు హైద్రాబాద్‌, అక్టోబర్‌ 22(జనంసాక్షి): అన్యాయాన్ని ప్రశ్నిస్తే మావోయస్టులని ముద్ర వేసి అరెస్ట్‌ చేయడం అన్యామని విరసం నేత వరవరరావు మండిపడ్డారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూడంకళంలో…

జాతీయం

కేజ్రీవాల్‌కు సలహాలిచ్చే స్థితిలో లేను : అన్నా

న్యూఢిల్లీ : సామాజిక ఉద్యమకారుడు అరవింద్‌ కేజ్రీవాల్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని అన్నా హజారే స్పష్టం చేశారు, కానీ అతనికి సలహాలు ఇచ్చే స్థితిలో లేనని పేర్కొన్నారు. కేజ్రీవాల్‌ ఎన్నికల్లో  పోటీ చేసేందుకు ఆర్థిక వనరులు సేకరిస్తారని…

హైదరాబాద్

సీబీఐ వలలో ఆర్మీ ఇంజినీర్‌

హైదరాబాద్‌: హకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో ఆర్మీ ఇంజినీర్‌ రవిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. కాంట్రాక్టర్‌ నుంచి రూ. లక్ష తీసుకుంటుండగా రవిని సీబీఐ అధికారులు పట్టుకున్నారు. కాంట్రాక్టర్‌ నుంచి రూ. 20 లక్షలు డిమాండ్‌ చేసినట్లు తెలిసింది.…