Wednesday, 4 November 2026

October 2012

జాతీయం

పోలీసుల అదుపులో ఢిల్లీ, బెగుళూరు పేలుళ్ల కేసు నిందితుడి

ఢిల్లీ: బెంగుళూరు, ఢిల్లీ పెలుళ్ల కేసులతో సంబంధం ఉన్న ఫసీ మహమ్మద్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సౌది అరేబియా నుంచి బహిష్కరణకు గురైన మహమ్మద్‌ను ఢిల్లీ పోలీసులు ఈ ఉదయం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

జిల్లా వార్తలు

దుర్గాష్టమి సందర్భంగా సచివాలయంలో ఆయుధ పూజ

హైదరాబాద్‌: దుర్గాష్టమి సందర్భంగా ఇవాళ రాష్ట్ర సచివాలయంలో ఆయుధ పూజ ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక భద్రత సిబ్బంది తయ ఆయుధాలకు పూజలు నిర్వహించారు. ఆయుధగారంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏటా దుర్గాష్టమి రోజున సచివాలయంలో సిబ్బంది పూజ…

జిల్లా వార్తలు

జిందాల్‌తో బోత్స కుమ్మక్కు:టీడీపీ

హైదరాబాద్‌: బోత్స సత్యనారాయణపై రాష్ట్ర టీడీపీ మహిళ అధ్యక్షురాలు శోభా హైమావతి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జిందాల్‌ యాజమాన్యంతో బొత్స కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్నారని  ఆ భూములను కాజేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

జాతీయం

మహిళలకు మోబైల్‌ అక్కర్‌లేదు:బీఎస్పీ ఎంపీ

ముజఫర్‌నగర్‌: మహిళలు మోబైల్‌ ఫోన్‌ వినియోగించటంపై బీఎస్పీనేత వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు, చిన్నారులకు మోబైల్‌ ఫోన్లు అవసరం లేదని బీఎస్సీ ఎంపీ రాజ్‌పాల్‌ సౌనీ అన్నారు. మహిళలు, చిన్నారులకు సెల్‌ఫోన్‌ ఇవ్వాల్సిన అవసరంలేదని వాటి వినియోగంతో చెడుమార్గం…

జిల్లా వార్తలు

అక్రమ అరెస్ట్‌లను ఖండించిన జేఏసీ చైర్మన్‌ కోదండరాం

మహబూబ్‌నగర్‌: పాలమూరు జిల్లాలో చంద్రబాబు రాకె సందర్భంగా జిల్లా జేఏసీ నాయకులు రాజేందర్‌రెడ్డి, రామకృష్ణరెడ్డిలతో సహా పలువురు ఉద్యమకారులను విద్యార్థులను, టీఆర్‌ఎస్‌వీ కార్యకర్తలను అరెస్ట్‌ చేయడాన్ని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ఆచార్య కోదండరాం ఖండించారు. చంద్రబాబుకు తెలంగాణలో తిరిగే…

ఆదిలాబాద్

రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

  ఆదిలాబాద్‌ గ్రామిణం: ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న మావల సమిపంలోని బై పాన్‌ బోడ్డు మరమ్మతు పనులను ప్రారంభించారు. రూ.4 కోట్లతో ్పఆరంభించిన ఈ పనులు పట్టణంలోని రామ్‌నగర్‌ నుంచిచాందా గ్రామిం వరకు గల బైపాస్‌ రోడ్డు…

జాతీయం

నేడు ముంబాయిలో యాష్‌ చోప్రా అంత్య క్రియలు

ముంబాయి: అనారోగ్యం కారణంగా కన్ను మూసిన ప్రముఖ బాలీవుడ్‌ దర్శకచ, నిర్మాత యాశ్‌చోప్రా అంత్యక్రియలు నేడు జరగనున్నాయి.మధ్యాహ్నం 3గంటలకు దక్షిణ ముంబాయిలో అంత్య క్రియలు నేడే జరుగనున్నాయి. మధ్యాహ్నం 3గంటలకు దక్షిణ ముంబాయిలో అంత్య క్రియలు నిర్కవహించనున్నట్లు కుటుంబసభ్యులు…

తెలంగాణ

తెలంగాణ బాబు పాదయాత్ర నేటి నుంచి

హైదరాబాద్‌: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ‘వస్లున్నా. మీకోసం’ పాదయాత్రలో అత్యంత కీలక ఘట్టం ప్రారంభం కానుంది, సోమవారం నుంచి ఆయన తెలంగాణ లోకి అడుగుపెట్ట నున్నారు. కర్నూలు నుంచి సుంకేశుల జలాశయం మీదుగా సోమవారం మధ్యాహ్నం మహబూబ్‌నగర్‌…

తెలంగాణ

పోలీసుల అక్రమ అరెస్టులు దారుణం : దేవిప్రసాద్‌

హైదరాబాద్‌: చంద్రబాబు నాయుడు పాదయాత్ర సందర్భంగా పాలమూరు జేఏసీ చైర్మెన్‌ రాజెంధర్‌ రెడ్డితో సహాఉద్యోగ సంఘాల నాయకులను, విద్చార్ధులను అరెస్టు చేయడం దారుణమని ఉద్యోగ సంఘాల జేఏసీ నామకులు దేవి ప్రసాద్‌ అన్నారు. పోలీసులు అక్రమ అరెస్టులను ఆపి…

వార్తలు

రాజోలికి బయలు దేరిన ఐకాస నేతలు

హైదరాబాద్‌: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర నేడు మహబాబునగర్‌ జిల్లాలోకి ప్రవూశించనున్న నేపధ్యంలో ఐకాస నేతలు కోదండరాం, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరుల రాజోలికి బయలు దేరారు. తెలంగాణ పై తన వైఖరి స్పష్టంగా వెల్లడించాకే తెలంగాణలో అడుగు పెట్టాలని…