Wednesday, 4 November 2026

October 2012

జాతీయం

పొగాకు ఉత్పత్తులపై కొత్త హెచ్చరికలు: కేంద్ర ఆరోగ్యశాఖ నోటీఫికేషన్‌ జారీ

ఢిల్లీ: పొగాకు ఉత్పత్తులపై ముద్రించేందుకు ఫోటోలతో కూడిన కొత్త ఆరోగ్య హెచ్చరికలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ  నోటిపై చేసింది. పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై వీటిని ముద్రించాల్సి ఉంటుందని ఆరోగ్యశాఖ సోమవారం తెలిపింది. ధూమపానం, నమిలే పొగాకుకు సంబందించిన…

జిల్లా వార్తలు

‘వుమెన్‌ ఇన్‌ బ్రహ్మణిజం’ చిత్రాన్ని నిషేదించాలి:

హైదరాబాద్‌: బ్రహ్మణ స్త్రీలను అవమానించేలా చిత్రీకరించిన ‘వుమెన్‌ ఇన్‌ బ్రహ్మణిజం’ చిత్రాన్ని నిషేదించాలని బ్రహ్మ సేవా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అశ్లీల దృశ్యాలతో రూపొందించిన ఈ సినిమా తమ మనోభావాలను దెబ్బ తీస్తుందని బ్రాహ్మణులు డిమండ్‌ చేస్తున్నాయి. అశ్లీల…

జిల్లా వార్తలు

కార్మిక చట్టాలనుకాపాడటంలో కేంద్రం విఫలం:సీపీఐ

హైదరాబాద్‌: కనీస వేతనాలు ఇవ్వాలంటూ దేశవ్యాప్తంగా గత 8రోజులుగా తపాలశాఖ, టెలిగ్రాఫ్‌ తాత్కాలిక ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు భారత కమ్యూనిస్ట్‌ పార్టీ మద్దతు పలికింది. కార్మిక చట్టాలను కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఐ విమర్శించింది. పోస్టల్‌, టెలిగ్రాఫ్‌…

జిల్లా వార్తలు

జేఏసీ చైర్మన్‌ కోదండరాం విడుదల

మహబూబ్‌నగర్‌: తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరాం, జేఏసీ నేతలు స్వామిగౌడ్‌లను కొత్తకోట పోలీసులు సోంత పూచికత్తుపై విడుదల చేశారు. చంద్రబాబు. పాయాత్రను అడ్డుకునేందుకు యత్నించిన వీరిని శాంతినగర్‌ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. జేఏసీ…

జిల్లా వార్తలు

తెలంగాణకు టీడీపీ వ్యతిరేఖం కాదు:చంద్రబాబు

మహబూబ్‌నగర్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు టీడీపీ వ్యతిరేఖం కాదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నాయి. ఇవాళ ఆయన వస్తున్నా మీ కోసం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎప్పటికి టీడీపీ తెలంగాణను వ్యతిరేఖం కాదన్న విషయాన్ని…

జిల్లా వార్తలు

కా సేపట్లో మహబూబ్‌నగర్‌ చేరుకోనున్న చంద్రబాబు

మహబూబ్‌నగర్‌: చంద్రబాబు వస్తున్నా మీ కోసం పాదయాత్ర సుంకేశుల వంతేన వద్దకు చేరుకుంది. మరి కొద్ది సేపట్లో మహబూబ్‌నగర్‌ జిల్లా రాజోలికి చురుకోనుంది. చంద్రబాబుకు స్వాగతం పలకడానికి ఆ ప్రదేశానికి భారీ ఎత్తున టీడీపీ కార్యకర్తలు అబిమానులు చేరుకున్నారు.

సీమాంధ్ర

బస్సుబోల్తా 30మంది గాయాలు

వై.రామవరం: తూగో.జిల్లా వై.రామవరం మండలం మారేడుమిల్లి గుర్తెడు రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తాపడి 30మందికి గాయాలయ్యాయి. గాయపడినవారిలో నలుగురు పరిప్థితి విషమంగా ఉంది. వీరిని గుర్తేడు ఆస్పత్రికి తరలించారు.

జిల్లా వార్తలు

ప్రజా సంక్షేమాన్ని మరిచిన సీఎం: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: అక్రమార్జన కోసం రాష్ట్ర మంత్రులు ఏ అవకాశాన్ని వదిలి పెట్టడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. అవినీతి సొమ్ముకోసం పోలవరం నుంచి చిన్న ప్రాజెక్ట్‌ల వరకు మంత్రులు టెండర్లు వేస్తున్నారని, సీఎం కార్యలయం కేవలం…

తెలంగాణ

కోదండరాం, ఐకాస నేతల అరెస్టు

మహబూబ్‌నగర్‌: తెలంగాణలో ప్రారంభం కానున్న చంద్రబాబు పాదయాత్రను నిరసిస్తూ రాజోలి వెళ్తున్న ఐకాసనేతలను పోలీసులు అరెస్టు చేశారు. రాజోలి వెళ్తున్న నేతలను శాంతినగర్‌ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో వారు తమను వెళ్లడానికి అనుమతించాలని రోడ్డు పై బైఠాయించారు.పాదయాత్రలో పాల్గొన…

సీమాంధ్ర

అఖిల భారత సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

విశాఖ:అఖిల భారత సబ్‌ జూనియర్‌ ర్యాకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ ఈ రోజు విశాఖలో లాంఛనంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 600మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ పోటీలు నేటీనుంచి ఈనెల…