Thursday, 5 November 2026

October 2012

జిల్లా వార్తలు

ప్రాణహిత ప్రాజెక్టుపనులు పరిశీలన

నవీపేట : మండలంలోని బినోలా గ్రామ సమీపంలోని గోదావరి వద్ద చేపట్టిన  ప్రాణహిత చేవెశ ప్రాజెక్టు పనులను గురువారం సీపీఐ శాసన సభాపక్ష నేత గుండా మల్లేశ్‌ పరిశీలించారు ప్రాజెక్టు పనులలో భాగంగా చేపడుతున్న టన్నెల్‌ నిర్మాణం వల్ల…

హైదరాబాద్

‘తెలంగాణ మంత్రులు హైదరాబాద్‌కు తిరిగి రావొద్దు’: జనార్దన్‌రెడ్డి

హైదరాబాద్‌: రేపు ఢిల్లీ వెళ్తున్న తెలంగాణ ప్రాంత మంత్రులు తెలంగాణ వచ్చే వరకు హైదరాబాద్‌కు తిరిగి రావొద్దని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు  నాగం జనార్దన్‌రెడ్డి డిమాండ్‌ వ్యక్తం చేశారు. అభివృద్థి నిధుల్లోనూ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగింధని…

హైదరాబాద్

మహీంద్రా సంస్థకు ప్రచారకర్తగా మహేశ్‌బాబు

హైదరాబాద్‌: ట్రాక్టర్ల తయారీలో పేరొందిన మహీంద్రా అండ్‌ మహీంద్రా సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో తమ మార్కెట్‌ను విస్తృతం చేసుకునేందుకు సిద్థమైంది. ఇందుకు ప్రిన్స్‌ మహేశ్‌ బాబుని ట్రాక్టర్‌ ఉత్పత్తులకు ప్రచార కర్తగా నియమించుకుంది. రెండేళ్ల కాలపరిమితికి గాను మహేశ్‌ ఈ…

హైదరాబాద్

ఈ నెల 26 పీసీసీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం

హైదరాబాద్‌: ఈ నెల 26న ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమీటీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ , జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు పాల్గొంటారు. పార్టీ సభ్యత్వ నమోదు, ఇతర…

ఆదిలాబాద్

వ్యవసాయ పైన యాంత్రీకరణ అవగాహన

హత్నూర్‌ : వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని పిప్రి గ్రామంలో వ్యవసాయ యాంత్రీకరణపై రైతులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం రాయిలీపై అందించే యంత్రాల వివారీలను వ్యవసాయాధికారి శివకుమార్‌ రైతులకు తెలియజేశారు. రైతులు వ్యవసాయానికి సంబంధించిన…

హైదరాబాద్

గ్రూప్‌-1 ఫలితాలు ప్రకటించవద్దు: ఏపీపీఎస్సీని ఆదేశించిన రాష్ట్ర పరిపాలన ట్రైబ్యునల్‌

హైదరాబాద్‌: గ్రూప్‌-1 ఫలితాలను ప్రకటించవద్దని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను రాష్ట్ర పరిపాలన ట్రైబ్యునల్‌ ఆదేశించింది. గ్రూప్‌ -1 కీలో తప్పులున్నాయన్న పిటిషన్లపై కౌంటర్‌ దాఖలు చేయాలని కూడా కమిషన్‌ను ఆదేశించింది. ఈ పిటిషన్లపై విచారణను ట్రైబ్యునల్‌ వచ్చే…

ఖమ్మం

పాల్వంచలో నిలిచిన విద్యుదుత్పత్తి

ఖమ్మం: ఖమ్మం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్‌ 11వ యూనిట్‌లో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. సాంకేతికలోపం తలెత్తడంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలియజేశారు.

ఆదిలాబాద్

పోలిసుల రక్తదానం

  అదిలాబాద్‌ : పోలిసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాన్ని పురస్కరించుకోని అదిలాబాద్‌ రిమ్స్‌లో టూటౌన్‌ పోలీసులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో రిమ్స్‌ డైరెక్టర్‌ అశోక్‌, సీఐ కమాలాకర్‌ ఎసై పోలిసులు పాల్గోన్నారు.

ఆదిలాబాద్

రక్తదానం చేస్తున్న పోలీసులు

ఆదిలాబాద్‌ : పోలీసుల అమకవీరుల సంస్మరణ వారోత్సవాన్ని పురష్కరించుకొని ఆదిలాబాద్‌ రిప్స్‌లో టూటౌన్‌ పోలీసులు రక్తదానం చేశారు ఈకార్యక్రమంలో   రిప్స్‌ డైరెక్టర్‌ అశోక్‌ కమలాకర్‌, ఎస్సై పోలీసులు పాల్గొన్నారు.

జాతీయం

త్వరలో తెలంగాణపై నిర్ణయం

న్యూఢిల్లీ: త్వరలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కానున్నట్లు జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుందని సమాచారం, తెలంగాణ సమస్యపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌, రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీలు చర్చించినట్టు వార్తలొస్తున్నాయి.