Thursday, 5 November 2026

October 2012

హైదరాబాద్

సచివాలయంలో లగడపాటికి తెలంగాణ షాక్‌

హైదరాబాద్‌: విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు మరోసారి తెలంగాణ షాక్‌ తగిలిందిజ సచివాలయంలోని మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతుండగా రమేష్‌ అనే తెలంగాణ యువకుడు లగడపాటిని నిలదీశారు. ‘ తెలంగాణ భూములను కొల్లగొడుతూ, తెలంగాణనే అడ్డుకుంటావా’ అని…

హైదరాబాద్

బ్రహ్మానంద రెడ్డి బెయిల్‌పై నిర్ణయం వాయిదా

హైదరాబాద్‌: జగన్‌ అక్రకమాస్తుల కేసులో కె.వి బ్రహ్మనందరెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో ఈరోజు వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్‌పై నిర్ణయాన్ని హైకోర్టు వచ్చేనెల ఐదో తేదీకి వాయిదా వేసింది.

జిల్లా వార్తలు

వరంగల్‌లో 20 కొత్త బస్సులు ప్రారంభం

వరంగల్‌: బీసీ సంక్షేమ శాఖమంత్రి బస్వరాజు సారయ్య ఈ రోజు వరంగల్‌ బస్‌స్టేషన్‌లో 20 కొత్త బస్సులను ప్రారంభించారు. నానాటికి పెరుగుతున్న ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బస్సుల సంఖ్య పెంచుతున్నట్లు మంత్రి తెలియజేశారుజ వరంగల్‌ నుంచి తిరుపతి,…

హైదరాబాద్

సత్యం కుంభకోణంలో రూ. 822 కోట్ల నగదు నిల్వలు జప్తు

హైదరాబాద్‌: సత్యం కుంభకోణంలో రూ. 822 కోట్ల స్థిర నగదు నిల్వలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జప్తు చేసింది. ఇంత పెద్ద మొత్తంలో నగదు నిల్వల జప్తు ఈడీ చరిత్రలో ఇదే మొదటిది. ఈడీ జప్తు నగదు నిల్వలన్నీ మహీంద్రాసత్యం…

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మార్కెట్లో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,470,22 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 30,300గా నమోదైంది. కిలో వెండి ధర 60,500 గా ఉంది.

ఆదిలాబాద్

వచ్చే దసరా నాటికి తెలంగాణ సాకారం కావాలి

  టీపీజేఏసి విజయనగర్‌కాలనీ : వచ్చే సంవత్సరం దసరా నాటికి నాలుగు కోట్ల మంది ప్రజల అకాంక్ష అయిన ప్రత్యేక తెలంగాణ కోర్కె సాకారం కావాలని లెతంగాణ పాలిటెక్నిక్‌ ఐకాస (టీపీజేఏసీ) ప్రతినిధులు బుధవారం మాసాజ్‌ట్యాంక్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో…

జిల్లా వార్తలు

హన్మకొండలో పోలీసుల 5 కెరన్‌

వరంగల్‌: వరంగల్‌ నగర పోలీసులు హాన్మకొండలో 5కెరన్‌ నిర్వహించారు. అర్బన్‌, రూరల్‌ ఎస్పీలు శ్యాంసుదర్‌, రాజేష్‌ కుమార్‌ ఈ రన్‌ ముందుండి నడిపించారు. మహ్మాకొండ పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి అమర వీరుల స్థూపం వరకు ప్రజలతో కలిసి…

వార్తలు

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ప్రారంభమైనా ట్రేడింగ్‌ ప్రారంభమైన కాసేపటికి నష్టాల్లో పడ్డాయి. నిన్న 33 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్‌   ఈరోజు ఉదయం 51 పాయింట్ల లాభం నమోదు చేసుకుంది. నిఫ్టీ 14 పాయింట్ల లాభం…

ఆదిలాబాద్

బోగ్గు లారీలో మంటలు

  కాగజ్‌నగర్‌ : ప్రధాన రహదారి బురదగూడ సమీపంలో బోగ్గు లారీకి ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. దీంతో లారీ పూర్తిగా దగ్దమైంది.అగ్నిమాపక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపే లారీ పూర్తిగా కాలిపోయింది.

కరీంనగర్

నేడు కరీంనగర్‌ రానున్న గడ్కరీ

కరీంనగర్‌: ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఆరు  ప్రధానమైన సమస్యలు, వాటి అనుబంధ సమస్యలకు జాతీయస్థాయిలో ప్రధాన్యత తీసుకొచ్చి పరిష్కార మార్గాలను అన్వేషించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కదలిక తెచ్చిందుకు కరీంనగర్‌ వేదికైంది. అమరవీరులు స్మారక పరిశోధన…