October 2012
ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించండి: రాం జెఠ్మలానీ
న్యూఢిల్లీ: 2014లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాజపా తరపున గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని ప్రముఖ న్యాయవాది, భాజపా ఎంపీ కోరారు. మోడీకీ మద్దతు పలుకుతూ ఆయన భాజపా జాతీయ అధ్యక్షుడు గడ్కరీకి లేఖ రాశారు.…
గవర్నర్‌ను కలిసిన తెరాస ఎమ్మెల్యేలు
హైదరాబాద్: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వీసీగా తెలంగాణ ప్రాంత వ్యక్తినే నియమించాలని కోరుతూ తెరాస శాసనసభ్యులు గవర్నర్ నరసింహన్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత వ్యక్తిని వీసీగా నియమించకపోవడం వల్ల…
ప్రణబ్‌తో ముఖ్యమంత్రి భేటీ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర్లంలో జరుగుతున్న పలు అభివృద్థి, సంక్షేమ కార్యక్రమాలను కిరణ్ కుమార్ రాష్ట్రపతికి వెల్లడించినట్టు తెలుస్తోంది.
ఎన్జీరంగా విశ్వవిద్యాలయానికి తెలంగాణవారిని వీసీగా నియమించాలి: కోదండరాం
హైదరాబాద్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీగా తెలంగాణ ప్రాంత శాస్త్రవేత్తనే నియమించాని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ ప్రొ.కోదండరాం డిమాండ్ వ్యక్తం చేశారు. బషీర్‌బాగ్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ద్వారానే ఈ…
సోనియాగాంధీతో సీఎం సమావేశం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యాయి. నామినేటడ్ పదవుల భర్తీ రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులకు సంబంధించిన అంశాలపై వారు. చర్చించినట్టు తెలిసింది.
రెండవరొజు ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
పాపన్నపేట : మండలం ఏడుపాయలలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు వనదుర్గామాత గాయత్రీ దేవి అవతారంలో భక్తులకు దర్శ నమిచ్చింది ఉత్సవాలలో పాల్గొనేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివచ్చి అమ్మవారిని దర్శంచుకుంటున్నారు
ట్రెజరీ ఉద్యోగుల నిరసన
సంగారెడ్డి : ఇంటర్‌ర్నల ఇంటర్న్‌ల్ ఆడిట్‌ల్ తొలగించాలని డిమాండ్ చేస్తూ శాఖ ఉద్యోగులు బుధవారం మధ్యాహ్న భోజనం విరామ సమయంలో కలెక్టరెట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు ఇంటర్నల్ ఆడిట్‌ను ట్రెజరీ శాఖకె అప్పగించాలని వారు ఈనిరసన చేపట్టారు…
సాయంత్రం భేటీ కానున్న తెలంగాణ ఎంపీలు
న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఇవాళ సాయంత్రం భేటీ కానున్నారు. ఈ సమావేశం ఎంపీ వివేక్ నివాసంలో జరగనుంది. సమావేశంలో తెలంగాణ అంశం, మీడియా పట్ల చూపిన వివక్షతపై చర్చించనున్నట్లు సమాచారం.
ఆరుగురు ఇంజినీరింగు విద్యార్థుల గల్లంతు
రుషికొండ: విశాఖపట్నం లోని రుషికొండ సమీపంలోని గీతం ఇంజినీరింగు కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు ఈ రోజు మధ్యాహ్నం సమయంలో బీచ్‌లో ఈతకు వెళ్లారు. వీరిలో ఒకరు ఒడ్డుకు చేరుకోగా మిగతా ఆరుగురి ఆచూకీ తెలియ రాలేదు. గల్లంతైన…

