Thursday, 5 November 2026

October 2012

జిల్లా వార్తలు

ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

మెదక్‌: జిల్లాలోని  కోహీర్‌ మండల పరిధిలోని కవేలి చౌరస్తా సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం అర్థరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణా జిల్లా కొవ్వాడలంక గ్రామానికి చెందిన వీరంతా కర్ణాటక…

జిల్లా వార్తలు

త్రిశూల రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం

నల్గొండ: భువనగిరి పారిశ్రామికవాడలోని త్రిశూల రసాయన పరిశ్రమలో గురువారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. డబ్బాల్లో రసాయనాలే నింపుతుండగా ప్రమాదం జరిగినట్లు సిబ్బంది తెలియజేశారు. పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు.

హైదరాబాద్

మస్కట్‌ వెళ్లే విమానంలో సాంకేతిక లోపం

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నుంచి మస్కట్‌ వెళ్లే విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో నిలిచిపోయింది. దీంతో 150 మంది ప్రయాణికులు విమానాశ్రయంలోనే ఉండి పోయారు.

వార్తలు

నక్సల్స్‌ దాడిలో ఇద్దరు జావాన్ల మృతి

బీహార్‌: నక్సల్స్‌ దాడిలో ఇద్దరు జవాన్లు మృతిచెందిన ఘటన బీహార్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. గయా జిల్లా చకర్‌బందా అటవీప్రాంతంలో నక్సల్స్‌ అమర్చిన మందుపాతర పేలి ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతిచెందారు. గయా జిల్లా డుమ్రియా వద్ద కూంబింగ్‌ నిర్వహిస్తున్న…

వార్తలు

రూ.కోటీ విలువైన ఎర్రచందనం పట్టివేత

చంద్రగిరి: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో గురువారం వేకువజామున అటవీశాఖ నిర్వహించిన వేరువేరు దాడుల్లో మూడు వాహనాలు సహా రూ. కోటి విలువైన ఎర్రచందనం పట్టుబడింది. మండలంలోని ముంగిలిపట్టు వద్ద ఓమ్ని వాహనంలో తరలిస్తున్న 25 దుంగలు, గంగుడుపల్లి…

Featured News

ఎన్‌జీరంగ వర్సిటీ వీసీని తెలంగాణవారినే నియమించాలి టీ జేఏసీ చైర్మన్‌ కోదండరాం

హైదరాబాద్‌,  అక్టోబర్‌ 17 (జనంసాక్షి): అగ్రికల్చర్‌  యూనివర్శిటిలో జాయింట్‌ యాక్షన్‌ కమిటీ అఖిలపక్షానికి  జేఏసీ చైర్మన్‌ కోదండరాం హాజరై మాట్లాడుతూ ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన శాస్త్రవేత్తనే నియమించాలని బుధవారం జరిగిన…

Featured News

జర్నలిస్టులపై వివక్ష ప్రదర్శించడం తప్పే విచారణ జరగాల్సిందే : బొత్స

హైదరాబాద్‌,  అక్టోబర్‌ 17 (జనంసాక్షి): మీడియా పట్ల వివక్ష ప్రదర్శించడం మంచి సంప్రదాయం కాదని పీసీసీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం నాడు గాంధీభవన్‌లో మీడియాతో అన్నారు. ప్రధాని పర్యటనలో కొందరు జర్నలిస్టులకు, టీవీ…

Featured News

ఇరిగేషన్‌ స్కాంలో గడ్కారీ శ్రీఎన్సీపీతో గడ్కారీ మిలాఖత్‌

శ్రీమహారాష్ట్రలో భాజపా ఎన్సీపీలు తోడుదొంగలు శ్రీరైతుల భూముల్ని నీటిని అక్రమంగా దోచుకున్నరు శ్రీగడ్కారీ బండారాన్ని బయటపెట్టిన కేజ్రీవాల్‌ ఢిల్లీ: సామజిక కార్యకర్త కేజ్రీవాల్‌పై అవినీతి ఆరోపణలతో సంచలనం సృష్టించిన సామజిక కార్యకర్త అర్వింద్‌ కేజ్రీవాల్‌ తాజాగా బీజేపీ అధినేత…

Cover Story

సీమాంధ్ర సర్కారు బరితెగింపుపై భగ్గుమన్న తెలంగాణ జర్నలిస్టులు

గన్‌పార్కు వద్ద ధర్నా, రాస్తారోకో, అరెస్ట్‌ సర్కారు వైఖరి గ్రహనీయం గన్‌పార్కు వద్ద ధర్నా, రాస్తారోకో, అరెస్ట్‌ సర్కారు వైఖరి గర్హనీయం జర్నలిస్టులను వేధిస్తే ఊరుకోం : కోదండరాం సర్కారు క్షమాపణ చెప్పాల్సిందే : అల్లంనారాయణ హైదరాబాద్‌, అక్టోబర్‌…