Thursday, 5 November 2026

October 2012

హైదరాబాద్

మీడియాపై వివక్ష మంచిదికాదు: బొత్స సత్యనారాయణ

హైదరాబాద్‌: ప్రధాని పర్యటన కవరేజ్‌కు వెళ్లిన కొన్ని మీడియా సంస్థలపై వివక్ష చూపడం మంచిదికాదని పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. లా అండ్‌ ఆర్డర్‌ సమస్య ఉంటే పోలీసులు చూసుకుంటారు కదా అన్ని చెప్పారు. పోలీసు అధికారులతో…

వార్తలు

మన్మోహన్‌తో ఆస్టేలియా ప్రధాని భేటీ

న్యూఢీల్లీ : భారత పర్యటనకు వచ్చిన అస్టేలియా ప్రధాని జూలియా గిల్లార్డ్‌తో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఢీల్లీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబధాలు పౌర అణుశక్తి  అంశంలో పరస్పర సహకారం యురెనియం ఎగుమతులు తదితర…

Cover Story

తెలంగాణ జర్నలిస్టులపై సీమాంధ్ర సర్కారు వైఖరికి నిరసనాగా కదంతొక్కిన జనంసాక్షి

 తెలంగాణ జర్నలిస్టులపై సీమాంధ్ర దురహంకారం వైఖరికి నిరసనగా నగరంలో జనంసాక్షి కాదంతొక్కింది ప్రధాని పర్యటన సందర్భంగా  తెలంగాణ మీడియాను అనుమంతించాకుండా వివక్ష చూపడంపై సీమాంధ్ర సర్కారు అప్రజస్వామికాంగా వ్యవహరించిందని మండిపడింది.  ఈసందర్భంగా జనంసాక్షి కార్యలయం నుంచి భారీ ర్యాలీగా…

జాతీయం

షిండేతో సీఎం సమావేశం

న్యూఢిల్లీ: దేశ రాజధాని పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి కేంద్ర హోంమంత్రి షిండేతో సమావేశం అయ్యారు. రాష్ట్ర పరిస్థితులపై అరగంట పాటు చర్చించారు. అంతకు ముందు పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్‌తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.

వార్తలు

విజయసాయి బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ పిటిషన్‌

న్యూడీల్లీ : జగన్‌ అక్రమాస్తుల కేసులో విజయసాయరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీం కోర్టులో సీపీఐ  పిటిషన్‌ దాఖలు చేసింది పిటిషన్‌ స్వీకరించిన కోర్టు దీనిపై విచారణను డిసెంబర్‌ 3వ విచారణ చేపట్టనుంది.

కరీంనగర్

తెలంగాణ మీడియాపై వివక్షతకు నిరసనగా జనంసాక్షి ర్యాలి

కరీంనగర్‌: తెలంగాణ మీడియా పై సీమంధ్ర సర్కార్‌ వ్యతిరేకిస్తున్న విధానాల పట్ల జనంసాక్షి తన నిరసన వ్యక్తం చేసింది. ప్రధానిహజరైన జీవవైవిధ్య సదస్సుకు తెలంగాణ మీడియాను అనుమతించక పోవడం ముమ్మాటికి తెలంగాణపై సీమాంధ్ర ప్రభుత్వం వివక్షేనని ఆందోళన వ్యక్తం…

జాతీయం

రాహుల్‌తో ముఖ్యమంత్రి భేటీ

ఢిల్లీ: దేశ రాజధాని పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలపై  ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం.

వార్తలు

70 లక్షలు విలువ చేసే గంజాయి స్వాధినం

కోరుకొండ: తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో 56 బస్తాల గంజాయిని తరలిస్తున్న లారీని కోరుకొండ ఆబ్కారీ శాఖ అధికారులు స్వాథీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 70 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కేసు నమోదు చేసి…

జాతీయం

ఆజాద్‌తో ముగిసిన ముఖ్యమంత్రి భేటీ

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్‌తో భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణ,నామినేటెడ్‌ పదవుల అంశంపై గంటన్నరకుపైగా ఈ భేటీలో ఇరువురు నేతలు చర్చించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, వాయలార్‌…

హైదరాబాద్

అలీఖాన్‌ ముగిసిన సీబీఐ కస్టడీ

హైదరాబాద్‌: గాలి జనార్థన్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు అలీఖాన్‌కు సీబీఐ కస్టడీ ముగిసింది. దీంతో అతన్ని నాంపల్లి కోర్టులో ఈ ఉదయం ప్రవేశపెట్టారు.