బొగ్గు స్కాంపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం
మరో రెండు కేసులు నమోదు ఆరు నగరాల్లో సోదాలు న్యూఢిల్లీ, అక్టోబర్ 15 (జనంసాక్షి): సంచలనం రేపిన బొగ్గు కుంభకోణం కేసులో సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ వ్యవహారంలో సిబిఐ తాజాగా మరో రెండు కేసులు నమోదు…
మరో రెండు కేసులు నమోదు ఆరు నగరాల్లో సోదాలు న్యూఢిల్లీ, అక్టోబర్ 15 (జనంసాక్షి): సంచలనం రేపిన బొగ్గు కుంభకోణం కేసులో సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ వ్యవహారంలో సిబిఐ తాజాగా మరో రెండు కేసులు నమోదు…
హైదరాబాద్ , అక్టోబర్ 15 (జనంసాక్షి) : జీవవైవిధ్య పరిరక్షణలో భాగంగా నిర్ధేశించుకున్న జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయి లక్ష్యాలను సాధించేందుకు వివిధ స్థాయిల్లోని ప్రభుత్వాలు సైతం క్రియాశీల చర్యలతో సహకరించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ‘సెటీఫ్ ఫర్…
రోడ్డు మార్గంలో భద్రతపై ఇంటెలిజన్స్ అనుమానాలు ట్రాఫిక్ ఆంక్షలు, బారికేడ్లతో తెలంగాణవాదుల్ని ఆపలేమన్న నిఘా వర్గాలు ఆకాశంలోనూ నిరసన తెలుపుతాం హైదరాబాద్‌లో నల్ల బెలూన్లు ఎగురవేయండి వీలైన చోట్ల నల్ల జెండాలను ఎగురవేయండి.. తెలంగాణవాదులు నల్ల బ్యాడ్జీలు ధరించండి…
కరీంనగర్: భవిష్యనిధి కర్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కాడు. రూ.పదిహేను వేలు లంచం తీసుకుంటుండగా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి అం.నేయులును సీబీఐ అధికారులు పట్టుకున్నారు. సీబీఐ అధికారులు ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
నెల్లూరు: నెల్లూరులోని పప్పుల వీధిలో విజిలెన్స్, పౌర సరఫరాల అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 52.50 లక్షల విలువైన పప్పు ధాన్యాలను స్వాధీనం చేసుకున్నారు.
ముంబయి: ఈరోజు సెన్సెక్స్ స్వల్ప లాభాలతో ముగిసింది, సెన్సెక్స్ 38 పాయింట్లు లాభపడి 18,713 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 11 పాయింట్లు లాభపడింది. ఉదయం నష్టాలతో మొదలైన మార్కెట్లు యూరోపియన్ మార్కెట్ల ప్రభావంతో లాభాలబాట పట్టాయి. సిప్లా,…
స్వీడన్: అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి కూడా ఈసారి అమెరికాకు చెందిన ఆర్థికవేత్తలనే సోత్తంచేసుకున్నారు. అల్విన్ రోధ్, లాయ్డ్ షాప్టేలకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. వారి ధియరీ ‘ ధియరీ ఆఫ్ స్టేబుల్ అల్లొకేషన్స్, అండ్ ప్రాక్టీస్ ఆఫ్…
హైదరాబాద్: తెలంగాణపై ఏకాభిప్రాయం కావాలన్న కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్ వ్యాఖ్యాలను ఖండిస్తున్నామని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం అన్నారు. తెలంగాణపై ఏకాభిప్రాయం కావాలని కేంద్రం అనడం రాజ్యాంగ విరుద్దమని ఆయన విమర్శించారు. గతంలో ఏర్పడిన మూడు రాష్ట్రాలు…
హైదరాబాద్: ప్రధానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఉపరితల బొగ్గు గనుల వల్ల జరుగుతున్న ప్రకృతి విధ్వంసాన్ని ఆపాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు తెలంగాణ రాజకీయ ఐకాస…