Thursday, 5 November 2026

October 2012

జిల్లా వార్తలు

అవిశ్వాసం గురించి తెలియని వారు దాని గురించి మాట్లాడుతున్నారు:టీడీపీ

  నెల్లూరు: అవిశ్వాసం గురించి తెలియని వారు దాని గురించి మాట్లాడుతున్నారని టీడీపీ నేత సోమశేఖరెడ్డి వైకాపాపై విరుచుకు పడ్డారు. అవిశ్వాసమంటే అర్థం తెలియని వాళ్లు దాని గురించి మాట్లాడం విడ్డూరంగా ఉందని ఎద్దేవ చేశారు. టీడీపీ తొమ్మిదేళ్ల…

కరీంనగర్

డెంగ్యూతో యువకుడి మృతి

  కమన్‌పూర్‌ : మండలంలోని గుండారం గ్రామానికి చెందిన గాదె సురేష్‌ (22) డెంగ్యూతో కరీంనగర్‌ ప్రభుత్వ అసుపత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందాడు. గత వారం రోజులుగా సురేష్‌ అనారోగ్యంతో బాథపడుతున్నాడు.

జిల్లా వార్తలు

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు ఏర్పాట్లు పూర్తి

  విజయవాడ: ఇంద్రకీలాద్రిపై మంగళవారం నుంచి ప్రారంభం కానున్న దసరా మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దుర్గగుడి అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్ళు చేసినట్లు ఈవొ రంఘనాధ్‌ చెప్పారు.

జిల్లా వార్తలు

పేకాటరాముళ్ల రెస్టు

హైదరాబాద్‌ : మల్కాజ్‌గిరి  ఉప్పర్‌గూడలోని పేకాట గృహంపై పోలీసులు దాడి చేసి 20మంది పేకాటరాయుళ్లను  అరెస్టు చేశారు నెల రోజులుగా ఇక్కడ పేకాడుతున్నట్లు విశ్వసనీయ సమాచారంతో మల్కాజ్‌గిరి ఏసీపీ అధ్వర్యంలో పోలీసులు వారిని ఈ తెల్లవారుజామున అరెస్టు చేశారు…

ఆదిలాబాద్

సింగరేణి లాభాల్లో 25శాతం వాటచెల్లించాలని నల్లాల వోదేలు దీక్ష

  మందమర్రి: సింగరేణి సంస్థ ఆర్జించిన లాభాల్లో 25శాతం వాటాచెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం మందమర్రిలోని స్థానిక సింగరేణి జనరల్‌ మేనేజర్‌ కార్యలయం ఎదుట చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదేలు నిరహార దీక్షకు దిగారు. సోమవరపు సత్యనారాయణ, గుండా…

జిల్లా వార్తలు

ఈ వో అర్డీ మృతి

  పూడూరు: మండలంలోని ఈవోఅర్డీగా పనిచేస్తున్న ఎంపీ లతీఫ్‌ మృతి చెందారు. అనారోగ్యానికి గురైన అయన నెలరోజుల క్రితం సెలవుపై వెళ్లి నగరంలోని అసుపత్రిలో శస్త్ర చికిత్సను చేయించుకున్నారు. శస్త్రచికిత్స వికటించడంతో చనిపాయినట్లు ఎమ్డీవో సుభాషిణి తెలిపారు.  …

జిల్లా వార్తలు

రంగారెడ్డి కలెక్టరెట్‌ ముట్టడించిన సీపీఐ

  హైదరాబాద్‌: ఈ రోజు సీపీఐ కార్యకర్తలు నాయకులు కార్యకర్తలు రంగారెడ్డి కలెక్టరెట్‌ను ముట్టడించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మండల పరిధిలోని దండుమైలారం గ్రామంలో ఉన్న 40ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఆక్రమిస్తున్నారని…

జిల్లా వార్తలు

నేటి నుంచి పెట్రోల్‌ బంకులు సాయంత్రం వరకే

  కమీషన్‌ పెంచేవరకు నిరసన కలెక్టరెట్‌, న్యూస్‌టుడే: పెట్రోల్‌ బంకులు సోమవారం నుంచి సాయంత్రం వరకు మాత్రమే నిర్వహిస్తామని, సాయంత్రం నుంచి తిరిగి ఉదయం వరకు బంద్‌ చేస్తామని జిల్లా పెట్రోల్‌ బంకుల యాజమానుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్‌…

జిల్లా వార్తలు

ఆటోబోల్లా పాడి ముగ్గురికి గాయాలు

మహబూబాబాద్‌ : శనగపురం గ్రామాల మధ్య అదుపు తప్పిఅటో బోల్తా పడడంతో ముగ్గురికి గాయాలయ్యాయి క్షతగాత్రులకు ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి అనంతరం వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు జంగిల్‌ కొండకు చెందిన అటో మల్యాల శివారు తండాల…

జిల్లా వార్తలు

హైకోర్టు ఇచ్చిన నోటీసుకు వివరణిస్తా కేటీఆరు.

హైదరాబాద్‌: టీఎన్‌జీవో హౌసింగ్‌ సొసైటీకి సంబందించిన వ్యవమారంలో కోర్టు తీర్పుపై వ్యాఖ్యాలు చేసిరందకు ఆయనకు నోటీసు జారీ అయింది. హైకోర్టు ఇచ్చిన సంజాయిషీ నోటీసు అందిందని సంతృప్తికరమైన వివరణ ఇస్తానన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోలో 2వ ఎస్సార్సీ ఉందన్న…