Thursday, 5 November 2026

October 2012

హైదరాబాద్

ఆందోళన విరమించిన పెట్రోలియం డీలర్లు

హైదరాబాద్‌: వాహనదారులకు ఊరట లభించింది. కమీషన్‌ పెంచాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ పెట్రోలియం డీలర్లు చేస్తున్న ఆందోళనకు చమురు సంస్థలు తలొగ్గాయి. పెట్రోలియం డీలర్లకు కమీషన్‌ పెంచేందుకు ఆయిల్‌ కంపెనీలు అంగీకరించాయి. దీంతో డీలర్లు ఇకపై పెట్రోల్‌ బకులను…

హైదరాబాద్

ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు నిరసనలు తెలపండి: కోదండరాం

హైదరాబాద్‌: ప్రధారి మన్మోహన్‌సింగ్‌ ఇవాళ హైదరాబాద్‌ రానున్న నేపథ్యంలో ఆయనకు తెలంగాణ సెగ తాకియ్యాలని తెలంగాణ వాదులు ఏర్పాట్లు చేస్తున్నారు. నల్ల బెలూన్లను గాలిలోకి వదిలి, నల్ల జెండాలను ఎగరవేసి పెద్ద ఎత్తున ప్రధానికి నిరసనలు తెలియజేయలని రాజకీయ…

వార్తలు

విశ్రాంత రైల్వే ఉద్యోగి ఇంట్లో చోరీ

పెద్దాపురం: విశ్రాంత రైల్వే ఉద్యోగి ఇంట్లో చోరీ జరిగింది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం గోలీవారి వీదీలో ఉంటున్న విశ్రాంత రైల్వే ఉద్యోగి బేల్జేపల్లి రామ్మూరి ఇంట్లోకి నిన్న రాత్రి ప్రవేశించిన దొంగలు 18 కాసులు బంగారం, నాలుగు కేజీల…

వార్తలు

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు మంగళవారం  లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 60 పాయింట్లకుపైగా లాభపడింది. అటు నిఫ్టీ కూడా 15 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది.

వార్తలు

నేడు ఒకటికిబోతున్న సైఫ్‌, కరీనా

ముంబయి: బాలీవుడు నటులు సైఫ్‌ అలీఖాన్‌, కరీనా కపూర్‌ వివాహం మంగళవారం జరగనుంది. ముంబయిలోని ఓ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వీరు వివాహం చేసుకోబోతున్నారు. అనంతరం సాయంత్రం మిత్రులకు, బంధువులకు విందు ఇవ్వనున్నారు. నిన్న రాత్రి బాంద్రాలోని తన ఇంట్లో…

Featured News

యూఎస్‌ ఆర్థికవేత్తలకు

నోబెల్‌ పురస్కారం స్వీడన్‌: అర్థశాస్త్రంలో నోబుల్‌ పురస్కారం ఈసారి అమెరికా ఆర్థికవేత్తలను వరించింది. అమెరికాకు చెందిన ఆర్థికవేత్తలు అల్విన్‌ రోథ్‌, లాయ్డ్‌ షాప్లేలను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైస్సెస్‌ ప్రకటించింది. వారు…

Featured News

బాబ్లీని కూల్చాల్సిందే అఖిలపక్షంతో సుదర్శన్‌రెడ్డి

హైదరాబాద్‌, అక్టోబర్‌ 15 (జనంసాక్షి): నది జలాల అంతర్‌ రాష్ట్ర ఒప్పందా లకు విరుద్దంగా, గోదావరి నదిపై శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నీటి నిలువ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు కట్టడాన్ని పూర్తిగా తొలగించ డానికే రాష్ట్ర ప్రభుత్వం…

Featured News

ఎఫ్‌డీఐలను ఆపలేము

ఫెమా చట్టాన్ని సవరించండి : సుప్రీం న్యూఢిల్లీ, అక్టోబర్‌ 15 (జనంసాక్షి): రిటైల్‌ రంగంలో ఎఫ్‌డీఐలను అనుమతించాలన్న యూపీఏ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు బాసటగా నిలిచింది. ఎఫ్‌డీఐల అమలుకు వీలుగా విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టాన్ని (ఫెమా) నిబంధనలను…

Featured News

అమెరికాలో డేర్‌ డెవిల్‌ స్కై డైౖవర్‌ ఆల్‌ టైమ్‌ రికార్డు

24 మైళ్ల ఎత్తు గగనంలోంచి భూమిపైకి .. వాషింగ్టన్‌ : 24 మైళ్ల దూరం నుంచి జంప్‌ చేసిన ఈ డేర్‌ డేవిల్‌ ఆల్‌ టైమ్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేశాడు. ఆస్ట్రియాకు చెందిన స్కైడ్రైవర్‌ ఫెలిక్స్‌ బామ్‌గాట్నర్‌ అంతరిక్షపు…

Featured News

ఖుర్షీద్‌ ఆరోపణలు తిప్పికొట్టిన కేజ్రీవాల్‌

బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌ 15 (జనంసాక్షి): కేంద్ర న్యాయ శాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌పై సామాజిక కార్యకర్త, అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ మరోమారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఖుర్షీద్‌ చేసిన వ్యాఖ్యలను…