Thursday, 5 November 2026

October 2012

హైదరాబాద్

మెస్‌ ఛార్జీలు పెంచాలి: హరీష్‌రావు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని వసతి గృహాల్లో మెస్‌ ఛార్జీలు పెంచాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్‌  చేశారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని ముఖ్యమంత్రి గొప్పలు చెప్పుకుంటూ, మూడు పూటల భోజనానికి ఒక్కో విద్యార్థికి రూ. 17.80 చొప్పున విడుదల చేయడం…

జాతీయం

మంత్రులకు న్యాయసహాయంపై రిట్‌ స్వీకరించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: వివాస్పద 26 జీవోల జారీ విషయంలో మంత్రులకు న్యాయసహాయం చేయలన్న ప్రభుత్వనిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఈ రోజు సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది, ఈ కేసుపై గతంలో దాఖలైన పిటిషన్‌కు దీన్ని జతపర్చాలని ఆదేశాలు జారీ…

జాతీయం

మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ చూపిన ఆధారాలన్నీ నకిలీవి: కేజ్రీవాల్‌

ఢిల్లీ: కేంద్ర మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ చూపిన ఆధారాలన్ని నకిలీవని సామాజిక ఉద్యమకారుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ విమర్శించారు. కేంద్రమంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌పై చేసిన ఆరోపణలకు మరిన్ని రుజువులను ఆయన ఈ రోజు జంతర్‌మంతర్‌ వద్ద బయట పెట్టారు. ట్రస్టు…

హైదరాబాద్

బాబ్లీ ప్రాజెక్టుపై మంత్రి సుదర్శన్‌రెడ్డి అఖిలపక్ష సమావేశం

హైదరాబాద్‌: సచివాలయంలో వివాదస్పద బాబ్లీ ప్రాజెక్టుపై మంత్రి సుదర్శన్‌రెడ్డి అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు రేపు తుది తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల అభిప్రాయాలను ప్రభుత్వం తెలుసుకుంటోంది. ఈ సమావేశానికి మంత్రి…

వార్తలు

నేవీ హెలికాప్టర్‌ కూలి ముగ్గురు మృతి

గోవా: గోవాలో నేవీ హెలికాప్టర్‌ కూప్పకూలింది.  ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఎయిర్‌పోర్టులో టేకాఫ్‌ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది, ఇద్దరు అధికారులు సహా ముగ్గురు మృతి చెందారు.

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.31,390లు  ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,120లుగా ఉంది. కిలో వెండి ధర రూ.60,500గా ఉంది.

మెదక్

కరాటే సాధనతో ఆత్మవిశ్వాసం

సిద్థిపేట అర్బన్‌ కరాటే సాధనతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, పట్టుదల పెరుగుతాయని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు స్థానిక ఎన్జీవోన్‌ భవనంలో డ్రంకెన్‌ మార్షల్‌ ఆర్జ్స్‌ సంస్థ ప్రతినిధి మాస్టర్‌ శ్రీనివాస్‌ ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల ముగింపు వేడుకలకు…

హైదరాబాద్

మంత్రి పితాని నివాసం ముందు ఆందోళన

హైదరాబాద్‌: పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో మెస్‌ ఛార్జీలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం ఉదయం వైకాపా కార్యకర్తలు మంత్రి పితాని ఇంటిని ముట్టడించారు. సంక్షేమ హాస్టళ్లలో వసతులు కల్పించలేని మంత్రి వెంటనే రాజీనామా చేయాలంటూ…

హైదరాబాద్

ప్రపంచ మేయర్ల సదస్సు ప్రారంభం

హైదరాబాద్‌: జీవవైవిధ్య సదస్సులో భాగంగా హైటెక్స్‌లో ప్రపంచ మేయర్ల సదస్సు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో 46 దేశాలకు చెందిన 400 మంది ప్రతినిధులు పాల్గొంటారు.

వార్తలు

స్టాక్‌ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభం

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు సోమవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 40 పాయింట్లకుపైగా నష్టపోయింది. అటు నీఫ్టీ కూడా 16 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.