Thursday, 5 November 2026

October 2012

Cover Story

తెలంగాణలో మృత్యు తాండవానికి మీరే కారణం

హైదరాబాద్‌, అక్టోబర్‌ 14 (జనంసాక్షి) : తెలంగాణలో యువకుల ఆత్మబలిదానాలకు ప్రభుత్వ వైఖరే కారణమని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం విమర్శించారు. ఆదివారం నెటిజన్స్‌ ఫోరం ఆధ్వర్యంలో నల్గొండ ఫ్లోరోసిస్‌ బాధితు లకు న్యాయం చేయాలని నిర్వహించిన ఒక రోజు…

జిల్లా వార్తలు

పేకాటరాయుళ్ల అరెస్టు

హైదరాబాద్‌ : మల్కాజ్‌గిరి ఉప్పర్‌గూడలోని పేకాట గృహంపై పోలిసులు దాడి చేసి 20 మంది పేకాటరాయిళ్లను అరెస్టు చేశారు. నెల రోజులుగా ఇక్కడ పేకాడుతున్నట్లు వి:్వసనీయ సమాచారంతో మల్కాజ్‌గిరి ఏసీపీ అధ్వర్యంలో పోలిసులు వారిని ఈ తెల్లవారుజామున అరెస్టు…

హైదరాబాద్

కాంగ్రెస్‌ పార్టీ వల్లే దేశంలో అన్ని సమస్యలు: రావుల చంద్రశేఖర్‌రెడ్డి

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ వల్లే దేశంలో ఇన్ని సమస్యలున్నాయని తెలుగుదేశం పార్టీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ఎన్‌టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన వైకాపా అనుచరులు ఇంకా కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నారన్నారు. అవిశ్వాసం…

జిల్లా వార్తలు

19న విద్యాశాఖ ఉన్నతాధికారులు రాక

మహబూబ్‌నగర్‌ : జిల్లాలో ప్రత్యేక విద్యప్యారేజీ అమలుకు ప్రణాళిక రూపొందించడానికి విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈనెల 19న జిల్లాకు రానున్నారు  ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఇంద్రజీత్‌పాల్‌ ,ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్‌తివారీ ఎస్పీడి ఉషారాణి ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి గోపాల్‌ తదితరులు విద్యావేత్తలు…

వార్తలు

కనుమ దారిలో కారు బోల్తా: ఆరుగురికి గాయాలు

తిరుపతి: తిరుపతినుంచి తిరుమల వెళ్లే కనుమ దారిలో మహారాష్ట్రకు చెందిన క్వాలిన్‌ వాహనం బోల్తా పడింది. ఈ సంఘటనలో ఆరుగురు గాయపడ్డారు. వారిని రుయా ఆస్పత్రికి తరలించారు.

జాతీయం

మంత్రులకు న్యాయసహాయానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో మరో పిటిషన్‌

ఢిల్లీ : మంత్రులకు న్యాయసహాయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలయింది. 26 వివాదాస్పద జీవోల వ్యవహారంలో మంత్రులను బాధ్యులను చేయాలంటూ గతంలో న్యాయవాది సుధాకరరెడ్డి వేసిన పిటిషన్‌కు ఓబీ దేవరా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను…

జిల్లా వార్తలు

16నుంచి సార్వత్రిక విద్యపరీక్షలు

కడప ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక పాఠశాలల్లో పదోతరగతి ఇంటర్మీడియట్‌ అభ్యర్టులకు ఆనెల 16నుంచి పరీక్షలు మొదల వుతాయని డీఈవో అంజయ్య తెలిపారు కడప రాజంపేట జమ్మలమడుగులోని 12 కేంద్రాల్లో పదోతరగతి ఏడు కేంద్రాల్లో ఇంటర్మీడియట్‌ పరీక్షణ  జరుగుతాయన్నారు ఇంటర్మీడియట్‌ పరీక్షలకు…

Featured News

‘న్యాయ’ మంత్రిగా ఉండి న్యాయ విచారణ ఎలా ఎదుర్కొంటావ్‌

ముందు మంత్రి పదవికి రాజీనామా చెయ్‌ తర్వాతే విచారణకు సిద్ధంకా : కేజ్రీవాల్‌ హైదరాబాద్‌ ,అక్టోబర్‌ 14 (జనంసాక్షి) :న్యాయ శాఖ మంత్రిగా ఉంటూ న్యాయ విచారణను ఎలా ఎదుర్కొంటావని సల్మాన్‌ ఖుర్షీద్‌పై కేజ్రీవాల్‌ మండిపడ్డారు. కేంద్ర న్యాయ…

ఖమ్మం

15నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ

కడప : ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల్లో 6.7.8. తరగతుల సాంఘికశాస్త్రం హిందిబోధించే ఉపాధ్యాయులకు కడప ఎమ్మార్సీలో ఈనెల 15నుంచి మూడు రోజు పాటు శిక్షణ నిర్వహిస్తున్నట్లు ఎంఈవో నాగమునిరెడ్డి తులిపారు కడప చున్నూరు పెండ్లి మర్రి సి.కె.దిన్నె వల్లూరు…

ఆదిలాబాద్

అక్రమ సశువధ నిరోధానికి చర్యలు:సీపీ

  హైదరాబాద్‌: ఈనెల 27న బక్రీద్‌ పర్వదినం సందర్భంగా హైదరాబాద్‌లో అక్రమ పశువధ నిరోధానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ తెలిపారు. ఇప్పటికే పెద్దఎత్తున పశువులను రాజధానికి తరలించినట్లు సమాచారం వచ్చిందని పశువైద్యులు పరీక్షించి…