Friday, 6 November 2026

October 2012

వార్తలు

నెల్లూరు జిల్లాలో రైస్‌ మిల్లులపై విజిలెన్స్‌ దాడులు

నెల్లూరు : జిల్లావ్యాప్తంగా రైస్‌ మిల్లులపై విజిలెన్స్‌ అధికారులు దాడులు చేపట్టారు. కొవూరు మండలం ఇనుమడుగు రోడ్డులోని లక్ష్మిప్రసన్న రైన్‌మిల్లులో అధికారులు తనిఖీలు చేపట్టి ధాన్యం నిల్వలు వివరాలు సేకరించి అక్రమ నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. రైస్‌ మిల్లు…

వార్తలు

కొనసాగుతున్న పర్యాటకశాఖ కార్మికుల సమ్మె

విశాఖ: పర్యాటక శాఖ ఒప్పంద కార్మికుల సమ్మె నాలుగో రోజు కొనసాగుతుంది. అరకు, అనంతగిరి, బొర్రా,టైడాలో పర్యాటక శాఖ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. బొర్రా గుహలకు తాళం వేసి నిరసన తెలుపుతున్నారు.  సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 18నుంచి…

వార్తలు

మారుతి కారులో గుర్తుతెలియని ఐదు మృతదేహాలు

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని బిల్కిగంజ్‌ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. నిలిపి ఉంచిన మారుతీ కారులో గుర్తుతెలియని 5 మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

వార్తలు

ఆగ్రాలో ఘోర అగ్ని ప్రమాదం

ఆగ్రా: ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా నగరంలోని ఓ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పది మంది సజీవ దహనమయ్యారు. ధానాసదర్‌  ప్రాంతంలోని సెవ్లాలో ఓ ఇంట్లో ఈ ఉదయం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి భారీగా…

Featured News

కార్టునిస్టు త్రివేదీపై రాజద్రోహం కేసు ఉపసంహరణ

ముంబై, అక్టోబర్‌ 12 (జనంసాక్షి) : ప్రముఖ కార్టూనిస్ట్‌ అసీమ్‌ త్రివేదిపై దేశద్రోహం అభియోగాలు మోపడంపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఆయనపై మోపిన రాజద్రోహం అభియోగాలను తొలగించినట్లు వెల్లడించింది.…

Featured News

దేశీయ వైద్య విధానాన్ని మెరుగు పర్చేందుకు చర్యలు తెలంగాణపై చర్చలు

అంత త్వరగా తేలేది కాదు.. ఏకాభిప్రాయం కావాలి గులాంనబీ పాతపాటే హైదరాబాద్‌, అక్టోబర్‌ 12 (జనంసాక్షి) :  దేశీయ వైద్యవిధానాన్ని మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి గులాం నబీ ఆజాద్‌ తెలిపారు.…

Featured News

యూరోపియన్‌ యూనియన్‌కు నోబెల్‌ శాంతి పురస్కారం

ఒస్లో,  : యూరోప్‌లో శాంతియుత వాతావరణానికి, ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కృషి చేస్తున్న యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)కు ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతి వరించింది. 1950 నుంచి సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతోన్న ఐరోపాలో శాంతి పునరుద్దరణకు యూరోపియన్‌ యూనియన్‌ విశేషంగా…

Featured News

న్యాయశాఖ మంత్రి అన్యాయం చేస్తుండు ఖుర్షీద్‌ను జైల్లో పెట్టండి

వికలాంగులతో కేజ్రీవాల్‌ ఆందోళన న్యాయశాఖమంత్రి అన్యాం చేస్తుండు ఖుర్షీద్‌ను జైళ్లో పెట్టండి వికలాంగులతో కేజ్రీవాల్‌ ఆందోళన న్యూఢిల్లీ, అక్టోబర్‌ 12 (జనంసాక్షి):న్యాయశాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ను అరెస్టు చేసి, జైలులో పెట్టాలని డిమాండ్‌ చేస్తూ సామాజిక కార్యకర్త అరవింద్‌…

Featured News

లోకాయుక్త జస్టిస్‌గా సుభాషణ్‌రెడ్డి ప్రమాణం

హైదరాబాద్‌, అక్టోబర్‌ 12 (జనంసాక్షి) :రాష్ట్ర నూతన లోకాయుక్తగా జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవం రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగింది. దైవసాక్షిగా ఇంగ్లిష్‌లో ప్రమాణం చేసిన…