Friday, 6 November 2026

October 2012

హైదరాబాద్

ఆజాద్‌ వ్యాఖ్యలను ఖండించిన తెలంగాణ జేఏసీ

హైదరాబాద్‌: తెలంగాణపై ఇప్పట్లో నిర్ణయం తీసుకోలేమని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ గులాం నబీ ఆజాద్‌ చేసిన వ్యాఖ్యాలను తెలంగాణ జేఏసీ తీవ్రంగా ఖండించింది. ప్రజల ఆకాంక్షను, ప్రజాస్వామ్యాల్ని అపహాస్యం చేసేలా ఆజాద్‌ వ్యాఖ్యానించారని జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం…

జిల్లా వార్తలు

వాహనం ఢీ కోని వ్యక్తి మృతి

  కమలాపురం మండలంలోని : గంగవరం బస్సు వంతెన సమిపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కోని ఒకరు మృతి చెందారు. మృతుడి వివరాలు తెలియరాలేదు మృత దేహం చిద్రమైంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలిసులు కేసు నమాదు…

వార్తలు

దర్రా ఆదం ఖేల్‌లో పేలుడు.. 10 మంది మృతి

పెషావర్‌: కాకిస్థాన్‌లోని కొహత్‌ ప్రాంతంలోని దర్రా ఆదం ఖేల్‌లో ముష్కరులు బాండు దాడితో విరుచుకుపడ్డారు. రద్దీ ప్రాంతమైన జగన్‌ బజార్‌లో జరిగిన ఈ బాంబు పేలుడు ఘటనలో 10 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే…

వార్తలు

జంగీపూర్‌, తెహ్రీ లోక్‌సభ ఎన్నికలు కౌంటింగ్‌ ప్రారంభం

కోల్‌కత్త : పశ్చిమబెంగాల్‌ లోని జంగీపూర్‌ , ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ లోక్‌సభ నియోజకవర్గలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్‌ ఈ ఉదయం ప్రారంభమైంది. ప్రణబ్‌ముఖర్జీ రాష్ట్రపతిగా భాద్యతలు చేపట్టి జంగీపూర్‌ లోక్‌సభకు రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నికలు…

కరీంనగర్

ఆజాద్‌పై ఎంపీ పొన్నం ఫైర్‌

కరీంనగర్‌: రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ గులాం నబీ ఆజాద్‌పై కాంగ్రెస్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ మండిపడ్డారు. రాష్ట్ర విభజన అంత సులువు కాదన్న ఆజాద్‌, డిసెంబర్‌ 2009కి ముందు ఇదే మాటని ఎందుకు చెప్పలేదని పొన్నం ప్రశ్నించారు. ఒకసారి…

తెలంగాణ

హుస్సేన్‌సాగర్‌ నాలాకు ఇరువైపుల అక్రమ నిర్మాణాల కూల్చివేత

హైదరాబాద్‌: గనరంలోని హుస్సేన్‌సాగర్‌ నాలకు ఆనుకొని ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలను జీహెచ్‌ఎంసీ అధికారులు భారీ బందోబస్తు మధ్య చేపట్టారు.బాగ్‌లింగంపల్లి నాలా నల్లకుంట గాంధీనగర్‌ బస్తీ వరకు ఉన్న మెకానిక్‌ షెడ్‌లు, నివాస గృహాలను కూల్చివేశారు. సుమారు 40కి…

జాతీయం

కేజ్రీవాల్‌ అరెస్టుకు నిరసనగా ఆందోళనలు

న్యూఢిల్లీ: అవినీతి వ్యతిరేక ఉద్యమకారులు అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టుకు నిరసనగా ఢిల్లీలో ఆయన మద్దతుదారులు ఆందోళన చేపట్టారు. సంస్థద్‌ మార్గ్‌లో వికాలాంగులతో కలిసి పలు సేవా సంస్థల నిర్వాహకులు ధర్నా చేపట్టారు. స్వచ్ఛంద సంస్థలో నిధులు అవకతవకలకు పాల్పడ్డ…

జిల్లా వార్తలు

మహబూబ్‌నగర్‌ జిల్లాలో దారుణం

మహబూబ్‌నగర్‌: హన్వాడ మండలం అంబటోనిపల్లిలో దారుణం చోటుచేసుకుంది. పాతకక్షలతో దుండగులు ఓ కుటుంబానికి చెందిన తల్లి, కొడుకును దారుణంగా వేట కొడవళ్లతో హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చేపట్టారు.

సీమాంధ్ర

కర్నూలు జిల్లాలో ఆర్టీఏ తనిఖీలు

కర్నూలు: ప్రైవేటు ట్రావెల్స్‌పై రవాణాశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టి నిబంధనలకు విరుద్థంగా తిరుగుతున్న 4 ప్రైవేటు బస్సులను జప్తు చేశారు. తిరుపతి, హైదరాబాద్‌, బెంగళూరులకు వీటిని అనుమతి  లేకుండా తిప్పుతున్నారని తెలియజేశారు. అధిక…

సీమాంధ్ర

చంద్రబాబు 12వ రోజు పాదయాత్ర ప్రారంభం

ఉరవకోండ, అనంతపురం: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘ వస్తున్నా … మీకోసం’ పాదయాత్ర 12 వరోజు వజ్రకరూర్‌ మండలం చిన్నహోతూరు గ్రామం నుంచి ప్రారంభమైంది. యాత్ర ప్రారంభంలో విద్యార్థులు గిరిజన మహిళలతో చంద్రబాబు మాట్లాడి వారి…