Thursday, 5 November 2026

October 2012

జిల్లా వార్తలు

మొక్కల సంరక్షణ, జీవ ఇంధన వ్యవహారాలపై కాప్‌ చర్చ

  హైదరాబాద్‌: ప్రపంచ వ్యాప్తంగా మొక్కల సంరక్షణ, జీవ ఇంధన వ్యవహారంపై కాప్‌11వ సదస్సు ఈరోజు విస్తృతంగా చర్చిస్తుంది. 153దేశాలతో ఏర్పాటు చేసిన వర్కింగ్‌ గ్రూప్‌ దీనిపై ప్రత్యేక వ్యూహాన్ని సిద్దం చేస్తున్నాయి. మరోవైపు ఈరోజు ప్లీనరీలో జీవవైవిద్య…

జిల్లా వార్తలు

తెరాస ఆధ్వర్యంలో రాస్తారోకో

eగులపల్లి : ఇటీవల కురిసిన వర్షలకు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహరం అందించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా పార్టీ పిలుపు మేరకు మండలశాఖ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్యహించారు అనంతరం ప్రభుత్వానికి వ్వతిరెకంగా  నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లి తహసిల్దారుకు…

జాతీయం

వ్యక్తాగతంగా హాజరుకావాలని ఢిల్లీ ముఖ్యమంత్రికి కోర్టు ఆదేశం

ఢిల్లీ: పరువు నష్టం కేసులో వ్యక్తిగతంగా హాజరుకావాలని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ను ఢిల్లీకోర్టు ఆదేశించింది. బీజేపీ నేత విజేందర్‌ గుప్తాపై వేసిన పరువు నష్టం కేసులో నవంబర్‌9న తమ ఎదుట హాజరుకావాలని కోర్టు పేర్కొంది.

జిల్లా వార్తలు

త్వరలో మార్కెట్‌ యార్డ్‌కు ఆన్‌లైన్‌ సేవలు

నిజామాబాద్‌ : స్థానిక మార్కెట్‌ యార్డుట్‌ యార్డులో ఇ టెండర్‌ ద్వారా క్రయవిక్రయలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మార్కెంటింగ్‌ శాఖ కమిషనర్‌ వెంకట్రామిరెడ్డి తెలిపారు నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డును ఆయన సందర్శించి అధికారులు మార్కెట్‌ కమిటీ సభ్యులు…

జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

తాండూరు : మండలంలోని వెల్కటూరులో పెన్నా సిమెంట్స్‌కం పెనీకి ముడి సరుకులు తరలిస్తున్న టిప్పర్‌ అదుపుతప్పి రోడ్డు పైవెళ్తున్న ఓవ్యక్తిని ఢీకొంది ఈఘటనలో అతను అక్కడిక్కకడే మృతి చెందాడు మృతున్ని కరస్‌కోట్‌ గ్రామానికి చెందిన ఖలీల్‌ 45 గా…

ఖమ్మం

తెలంగాణ్య క్తినే వీసీగా నియమించాలని విద్యార్థుల ధర్నా

  ఖమ్మం: అశ్వరావుపేటలో అగ్రికల్చరల్‌ వర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. తెలంగాణలో యూనివర్సిటీల్లో తెలంగాణకు చెందిన వారినే వీసీలుగా నియమించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు రాస్తారోకో చేశారు. ఎన్జీరంగా వర్సిటీకి తెలంగాణవాడినే వీసీగా నియమించాలని డిమాండ్‌ చేశారు.

జిల్లా వార్తలు

బోధనా రుసుములు చెల్లించాలని ఏబీవీపీ ధర్నా

హైదరాబాద్‌: ఉన్నత విద్యామండలి ఎదుట ఏబీవీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఎంబీఏ, ఏంసీఏ విద్యార్థులందరికీ బోధనా రుసుములు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ కార్యలయంలోనికి చొచ్చుకెళ్లేందుకు యత్నించాం.

జాతీయం

చక్కెర విక్రయంపై మిల్లర్లకు స్వేచ్చనివ్వాలి:రంగరాజన్‌కమిటీ

  ఢిల్లీ: చక్కెర నియంత్రణపై కేంద్రాని రంగరాజన్‌ కమిటీ నివేదిక సమర్పించింది. బహిరంగ మార్కెట్‌లో చక్కెర విక్రయంపై మిల్లర్లకు స్వేచ్చనివ్వాలని నివేదికలో సూచించారు. ఇప్పటికీ చాలా నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కువగానే ఉన్నాయని పేర్కొన్నారు.

జాతీయం

స్వల్పంగా తగ్గిన ద్రవ్యోల్బణం

ఢిల్లీ: ఆగస్ట్‌తోపోలిస్తే సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గింది. సెప్టెంబర్‌ 9.73శాతంగా ద్రవ్యోల్బణం నమోదుకాగా ఆగస్ట్‌లో ఇది 10.03శాతంగా ఉంది. ఆగస్ట్‌ పారిశ్రామికోత్పత్తి 3.4శాతంగా నమోదైంది.