Thursday, 5 November 2026

October 2012

జాతీయం

కేజ్రివాల్‌కు ప్రదాని నో అపాయింట్‌మెంట్‌

ఢిల్లీ: అవినీతిపై పోరాడుతున్న సామాజికవేత్త అరవింద్‌కేజ్రివాల్‌కు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వటానికి నిరాకరించాడు. కేంవ్రమంత్రి ఖుర్షిద్‌ఆలాంఖాన్‌పై ఫిర్యాదు చేయాడానికి తనకు అనుమతివ్వాలని కేజ్రీవాల్‌ చేసిన విజ్ఞప్తిని ప్రధాని కార్యలయం తిరస్కరించింది.

జిల్లా వార్తలు

లోక్‌సత్తా జయప్రకాశ్‌ నారాయణపై అడ్వొకేట్‌ జేఏసీ ఫైర్‌

హైదరాబాద్‌: లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణపై తెలంగాణ అడ్వొకేట్‌ ఏఏసీ ఫైర్‌ అయింది. రాష్ట్ర లోకాయుక్తగా మాజి జస్టిస్‌ సుభాషన్‌రెడ్డిని నియమించటంపై జేపీ అభ్యంరం వ్యక్తం చేశారు. సుభాషన్‌రెడ్డి తెలంగాణ వ్యక్తి కావటంవల్లె జేపీ అభ్యంతరం చెప్పాడని ఇకనైనా…

జిల్లా వార్తలు

ఇసుక లారీ బోల్తా పడీ ఒకరి మృతి

పూడురు : మండలంలోని సోమాన్‌కుర్తి సమీపంలో సావిత్రి స్టీల్‌ ఫ్యాక్టరీ ముందు ఇసుక లారీ అదుపుతప్పి బోల్తా పడింది ఈఘటనలో పరిగి మండలంకల్లాపూర్‌కు చెందిన హరి 30 ఈనే కూలీ అక్కడిక్కక్కడే మృతి చెందాడు మరో ఇద్దరు తీవ్రంగా …

జిల్లా వార్తలు

డీజీపీతో దత్తాత్రేయ భేటి-కవాతు కేసులపై చర్చ

హైదరాబాద్‌: డీజీపీ దినేష్‌రెడ్డి బీజేపీ సీనియర్‌నేత బండారు దత్తాత్రేయ సమావేశమయ్యారు. తెలంగాణ మార్చ్‌ నేపథ్యంలో ఉద్యమకారులపై నమోదైన కేసుల అంశంపై డీజీపీతో చర్చించినట్లు సమాచారం.

జిల్లా వార్తలు

అధ్యాపకుని వేధింపులు తాళలేక విద్యార్థి ఆత్మహత్య

కడప: రైల్వేకోడూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుని వేధింపులు భరించలేక ఓ విద్యార్థి గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అనంతరం విద్యార్థి బంధువులు కళాశాల ముందు ఆందోళనకు దిగి అధ్యాపకునిపై చర్యలు తీసుకోవాలని…

జిల్లా వార్తలు

18 నుంచి ఏపీసెట్‌ పరీశీలన

ఉస్మానియా : రాష్ట్ర అర్హత పరీక్షకు ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో ఎంపికైన ఆభ్యర్థుల ధ్రవీకరణపత్రాలను ఈనెల 18నుంచి 31 వరకు పరిశీలించనునట్లు సెట్‌ సభ్యకార్యదర్శి రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు ఎంపికైన అభ్యర్థులు ఆయా ప్రాంతీయ కెంద్రల కార్యాలయాల్లో ఒరిజినల్‌…

జిల్లా వార్తలు

చంద్రబాబు పాదయాత్ర

  అనంతపురం: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘వస్తున్నా మీ కోసం’ పాదయాత్ర 11వ రోజు ఉరవ కొండ మండలం నింబగల్లులో ప్రారంభమైంది. అనంతరం చంద్రబాబు రేణుమాకులపల్లికి చేరుకుని గ్రామ ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు.

జిల్లా వార్తలు

నేటి బులియన మార్కెట్‌

  హైదరాబాద్‌: రాజధానిలో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర 31,580, 22క్యారట్ల 10గ్రాముల ధర రూ.30,200గా ఉంది. కిలో వెండి ధర రూ.61,100గా పలుకుతుంది.

వార్తలు

యూపీ మంత్రి రాజీనామా

లక్నో: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర రెవెన్యూ, పునరావాస శాఖ మంత్రి వినోద్‌కుమార్‌ తన పదవికి రాజీనామా చేశారు. గోండా జిల్లా ముఖ్య వైద్యాధికారి ఎన్‌.పి.సింగ్‌ కిడ్నాప్‌ వ్యవహరంలో ఆరోపణలు రావడంతో ఆయన తన పదవికి రాజీనామా సమర్పించారు. మరోవైపు ఈ…

వార్తలు

లోకాయుక్తగా సుభాషణ్‌ రెడ్డి ప్రమాణం

హైదరాబాద్‌: రాష్ట్ర లోకాయుక్తగా జస్టిస్‌ సుభాషణ్‌ రెడ్డి ప్రమాణం చేశారు. రాజ్‌ భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి తదితరులు హాజరయ్యారు.