Saturday, 7 November 2026

November 2012

వార్తలు

కోతులగుట్టకు చేరుకున్న ‘ సూకీ’

అనంతపూరం: మయన్మార్‌ ప్రజాస్వామ్మ ఉద్యమ నేత అంగ్‌సాన్‌ సూకీ అనంతపురం జిల్లా మడకశిర మండలం కోతులగుట్టకు చేరుకున్నారు. బెంగళూరునుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆమెతో పాటు కేంద్రమంత్రి జైరాంరమేష్‌ కోతులగుట్టకు చేరుకున్నారు.

హైదరాబాద్

నేడు ‘సమరభేరి’ సన్నాహక సమావేశం

హైదరాబాద్‌: ఈ నెల 23న జరిగే సూర్యాపేటలో జరిగే తెలంగాణ సమరబేరి సన్నాహక సమావేశం ఇవాళ టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నివాసంలో జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జీలతో కేసీఆర్‌ చర్చించనున్నారు.

వార్తలు

జొన్నగుడ్డిలో ఇరువర్గాల ఘర్షణ

జొన్నగుడ్డి: విజయనగరం జిల్లా జొన్నగుడ్డి ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది, ఈ ఘర్షణలో ఒకరికి గాయాలు కాగా.. 4 ఆటోలు, 6 ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

వార్తలు

నేడు అనంతపురం జిల్లాకు అంగ్‌ సూకీ

అనంతపురం: భారత్‌లో పర్యటిస్తున్న మయన్మార్‌ ప్రజస్వామ్య ఉద్యమ నేత అంగ్‌సాన్‌ సూకీ ఇవాళ ఉదయం అనంతపూరం జిల్లా పాపసానిపల్లి గ్రామంలె పొదుపు మహిళలో సమావేశం కానున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికఫ్టర్‌లో పాపసానిపల్లెకు చేరుకుంటారు. ఆమె వెంట కేంద్ర…

జాతీయం

నేడు శివసేన కార్పొరేటర్ల సమావేశం

ముంబయి: శివసేన అధినేత బాల్‌ ధాకర్‌ ఆరోగ్య పరిస్థితిపై చర్చించేందుకు ఆ పార్టీ కార్పొరేటర్లు ఈ ఉదయం ముంబయిలో సమావేశమవుతున్నారు. ఉద్ధన్‌ధాకర్‌ నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది. ధాకరే ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పార్టీ పత్రిక సామ్నా…

తెలంగాణ

పాతబస్తీలో కొనసాగుతున్న 144 సెక్షన్‌

హైదరాబాద్‌: అల్లర్ల నేపథ్యంలో పాతబస్తీలోని ఆరు పోలీసు స్టేషన్ల పరిధిలో 144 సెక్షన్‌ కొనసాగుతోంది. భారీగా అదనపు బలగాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. బస్తీలో నిఘా కెమెరాలు, పికెట్లు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పటివరకూ అల్లర్లకు…

జిల్లా వార్తలు

విరిగిన రైలు పట్టా.. అలస్యంగా నడుస్తున్న రైళ్లు

వరంగల్‌: కేసముంద్ర -తాళ్లపూసపల్లి మధ్య ఎగువ మార్గంలో రైలు పట్టా విరిగింది. దీంతో డోర్నకల్‌ – కాజీపేట మధ్య పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే సిబ్బంది మరమ్మతు పనులు చేపట్టారు.

జిల్లా వార్తలు

9 ఇసుక లారీల పట్టివేత

నల్గొండ: వేములపల్లి మండలం రావులపెంటలో ఇసుక అక్రమ రవాణాపై ఈ ఉదయ రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న 9 లారీలు, ఒక పొక్లెయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాహనాలను పోలీసుస్టేషన్‌కు తరలించారు.

వార్తలు

కోక్రాఝర్‌లో చెలరేగిన హింస.. నలుగురి మృతి

గౌహతి: అసోంలో మళ్లీ హింస చెలరేగింది. కోక్రాఝర్‌ జిల్లాలో నిన్న రాత్రి జరిగిన అల్లర్లలో నలుగురు మృతి చెందారు, మృతుల్లో ఓ చిన్నారికూడా ఉంది. దీంతో గత వారం రోజు నుంచి చోటుచేసుకున్న వివిధ ఘటనల్లో మృతి చెందిన…

జిల్లా వార్తలు

పార్టీ నేతలతో నేడు చంద్రబాబు సమావేశం

రంగారెడ్డి :  తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నేడు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. వస్తున్న మీకోసం పాదయాత్రలో భాగంగా ఆయన బసచేసిన రంగారెడ్డి జిల్లా వీర్లపల్లిలో ఈ భేటీ జరగనుంది. ఈసమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై చంద్రబాబు…