స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
హైదరాబాద్: హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.31,120గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 29,900కాగా… కిలో వెండి ధర రూ. 61,500గా…
హైదరాబాద్: హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.31,120గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 29,900కాగా… కిలో వెండి ధర రూ. 61,500గా…
గుంటూరు: ధీమ్ పార్కుల ఏర్పాటుతో పర్యాటకాభివృద్ధి జరుగుతుందరి కేంద్ర పర్యాటకశాఖ మంత్రి చిరంజీవి అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకానిలోని హాయ్‌ల్యాండ్ బుద్ధిజం ధీమ్ పార్కును గురువారం ఆయన సందర్శించారు. మన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఇంకా…
ఖమ్మం: జిల్లాలోని పాల్వంచ కేటీపీఎస్ తొమ్మిదో యూనిట్‌లో గురువారం సాంకేతిక లోపం తలెత్తింది. సాంకేతిక లోపం కారణాంగా 250 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. లోపాన్ని సరిచేసేందుకు అధికారులు, సిబ్బంది ప్రయతిస్త్రున్నారు.
వరంగల్: గ్రామీణ, పట్టణ పరిధిలో ద్విచక్ర వాహనం నడిపే పోలీసులు హెల్మెట్ విధిగా ధరించాలని వరంగల్ గ్రామీణ ఎస్పీ రాజేశ్ కుమార్ ఆదేశించారు. బుధవారం హన్మకొండ రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతిచెందడంపై పోలీసు అధికారులు స్పందించారు. ఈ మేరకు…
చైనా: చైనా కమూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా జీ జింగ్‌పింగ్ నియమితులయ్యారు. చైనా అధ్యక్షుడు హు జింటావో స్థానంలో జీ జింగ్‌పింగ్‌ను నియమించినట్లు పార్టీ ప్రకటించింది.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. 140 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్ కొనసాగుతండగా.. నిఫ్టీ 50 పాయింట్లకు పైగా నష్టంలో కొనసాగుతోంది.
గన్నవరం: గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఎ.పి.సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు ఘనస్వాగతం లభించింది. గురువారం ఉదయంస్పైస్ జెట్‌లో కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న గవర్నర్‌కు జిల్లా కలెక్టర్ బుద్ధ ప్రకాశ్…
వరంగల్: జిల్లాలోని జనగాం మండలం యశ్వంతపూర్ వద్ద రెండు అంగుళాల మేర రైలు పట్టా విరిగిపోయింది. ప్రమాదాన్ని గ్రహించిన రైల్వే సిబ్బంది తక్షణమే విరిగిన రైలు పట్టాకు మరమ్మతులు చేపట్టారు. మరమ్మతుల కారణంగా సికింద్రాబాద్- కాజీపేట మధ్యరైళ్లు ఆలస్యంగా…
అహ్మదాబాద్: ఇంగ్లాండ్‌తో భారత్ నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో అహ్మదాబాద్‌లో తొలి టెస్టు ప్రారంభమైంది. ఉదయం 9.30 గంటకు మ్యాచ్ ప్రారంభమైనా మ్చాచ్‌లో భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది ఎంచుకుంది. గతేడాది ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత్ వైట్‌వాష్‌తో వెనుదిరిగిన విషయం…
హైదరాబాద్: ప్రజలను నిర్వాసితులుగా మారుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గురువారం నుంచి 48 గంటలపాటు ఉత్తర తెలంగాణ బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. సింగరేణి ఓపెన్‌కాస్ట్ మైనింగ్, కవ్వాల్ అభయారణ్యం,పోలవరం, రంగనాయచేర్వు, అణువిద్యుత్ పాంటను నిర్మిస్తూ…