ఏడుకు చేరిన మృతుల సంఖ్య
దిలావర్‌పూర్ : నిర్మల్ బైంస జాతీయ రహదారిపై అదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. అటో, లారీ ఢీకోన్న ప్రమాదంలో 12 మంది తీవ్రంగా గాయపడగా మంగళవారం ఒకరు , బుదవారం ఉదయం మరొకరు…
దిలావర్‌పూర్ : నిర్మల్ బైంస జాతీయ రహదారిపై అదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. అటో, లారీ ఢీకోన్న ప్రమాదంలో 12 మంది తీవ్రంగా గాయపడగా మంగళవారం ఒకరు , బుదవారం ఉదయం మరొకరు…
యాదగిరిగుట్ట :(నల్గోండ) పుణ్యక్షేత్రంలో కార్తీకమాస వేడుకలు ఘనంగా ప్రాంభమయ్యాయి . ఈపుణ్యక్షేత్రంలోని ప్రధాన దేవాలయంలో శ్రీలక్ష్మీనంసింహులకు వైష్ణవ సంప్రదాయంగా ప్రత్యేక పూజలు చేపట్టారు నరసింహస్వామి దేవాలయాలని అనుబందంగా గల శివాలయంలో శైవ ఆచారపరంగా అభిషేక అర్చపలు నిర్వహించారు
శాఖ : రాష్ణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి ముఖ్యంగా విశాఖ ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోతున్నాయి విశాఖపట్నం జిల్లా చింతపల్లిలో 7 డిగ్రిలు లంబసింగిలో 4డిగ్రిల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి
కర్నూలు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప బుధవారం మంత్రాలయం రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తనకు మద్దతుగా 59 మంది ఎమ్మెల్యే ఉన్నారని చెప్పారు తాను పార్టీ స్థాపించిన వెంటనే అ…
కోండపాక : మండలంలోని లకడారం శివారులోని రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. లకడారం స్టేజీ సమిపంలోని మాటుపల్లి క్రాసింగ్ వద్ద రోడ్డు దాటుతున్న దాసరి మల్లయ్య (60) ను కారు ఢీకోట్టింది.…
హైదరాబాద్ : ఎంఐఎంతో సంప్రదింపులు కొనసాగిస్తామని మంత్రి దానం నాగేందర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని చెప్పారు. పాతబస్తీలో హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఏదైనా జరిగితే దానిని సరిదిద్దుతామని పేర్కొన్నారు. బీజేపీ మతతత్వ పార్టీ అని…
వైరా :ఖమ్మం జిల్లా వైరాలో డీఎన్‌పీ సత్తిబాబు వాహన తనిఖీ చేస్తుండగా గంజాయి పట్టుబడింది. మహరాష్ట్రనుంచి వస్తున్న వాహనంలో సుమారు 2 క్వింటాళ్ల వరకూ ఉన్న ఈ గంజాయి విలువ పది లక్షల వరకూ ఉండవచ్చని పోలిసుల అంచనా…
జమ్మికుంట : మండలం మల్యాల గ్రామం వద్ద జీపు బోల్తా పడి 10 మందికి గాయాలయ్యాయి. సాంకేతిక లోపంతో ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. క్షతగాత్రుల్ని జమ్మికుంటలోని ప్రైవేటు అస్పత్రిలో చేర్పించారు. వీరిలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
న్యూడిల్లీ : ఏటీపీ వరల్డ్ టూర్‌లో రన్నరవ్‌గా నిలిచిన భారత టెరత టెన్నిస్ జోడి మహేష్ భూపతి రోహన్ విడిపోవాలని నిర్ణయించుకున్నారు ఇకపై డబుల్స్‌లో రోహన్ బోపన్న అమెరికా ఆటగాడు రాజీవ్ రామ్‌తో జోడి కడుతుండగా కెనడా అటగాడు…
హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతు ఉపసంహరించిన మజ్లిస్ పార్టీ బుధవారం మరోమారు సమావేశమై తాజా పరిస్థితిని సమీక్షించనుంది. మద్దతు ఉపసంహరణ నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత రాష్ట్రపతి, గవర్నర్‌లను కలవాలని భావించిన మజ్లిస్ నేతలు దీనిపై మరోసారి…