Friday, 6 November 2026

November 2012

హైదరాబాద్

మోహన్‌బాబుకు ఊరట : కమిటీపై స్టే

హైదరాబాద్‌ : దేనికైనా రెడీ సినిమా వివాదంలో ఆ సినిమా నటుడు, నిర్మాత మోహన్‌బాబుకు ఊరట లభించింది. ఈ సినిమాను పరీక్షించడానికి ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ ఆయన గురువారం పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి…

హైదరాబాద్

ఫెమా ఉల్లంఘన కేసు : పార్థసారధికి హైకోర్టులో ఊరట

హైదరాబాద్‌ : మంత్రి పార్థసారథికి రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. ఫెమా ఉల్లంఘన కేసులో నాంపల్లి ఆర్థిక నేరాల కోర్టు ఆయనకు రెండు నెలల జైలు శిక్ష , రూ. 5 లక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే.…

హైదరాబాద్

హైకోర్టులో మంత్రి పార్థసారధికి ఊరట

హైదరాబాద్‌: మంత్రి పార్థసారధికి హైకోర్టులో ఊరట లభించింది. నాంపల్లి ఆర్ధిక నేరాల కోర్టు తీర్పుపై హైకోర్టు స్టే ఇచ్చింది. గతంలో మంత్రికి రెండు నెలల జైలు, ఐదు లక్షల రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. విచారణ పూర్తయ్యే …

జిల్లా వార్తలు

రైతు సంక్షేమానికి పెద్దపీట

వికారాబాద్‌లో అరోవిడత భూపంపణీ కార్యక్రమంలో మంత్రి ప్రసాద్‌కుమార్‌ పాల్గోని అర్హులకు పట్టాలుఅందజేశారు. అనంతరం అయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపేట వేస్తుందని అందులో భగంగానే అర్హులకు భూపంపీణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

ఆదిలాబాద్

ప్రేమించలేదని అమ్మాయి గొంతు కోశాడు

ఆదిలాబాద్‌ : తనను ప్రేమించలేదని ఓ యువకుడు తాను ప్రేమించిన యువతిని దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే… జిల్లాలోని తిర్యాని మండలం గుండాలలో ఓ యువకుడు తనను ప్రేమించడం లేదని అదే గ్రామానికి చెందిన యువతిని కత్తితో…

జిల్లా వార్తలు

స్కానింగ్‌ మిషన్లను జప్తు చేసిన జిల్లా వైద్యాధికారి

కోల్లాపూర్‌లోని బ్రహ్మరెడ్డి ప్రైవేటు అసుపత్రిలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన స్కానింగ్‌ మిషన్లను జిల్లా వైద్య అరోగ్య అదికారి డాక్టర్‌ చంద్రశేఖర్‌ శుక్రవారం సీజ్‌ చేశారు. గర్బస్త లింగ నిర్ధరణ నిషేదిత చట్టం ప్రకారం ఈ స్కానింగ్‌ మిషన్లను…

వార్తలు

ముగిసిన ‘ ట్విన్నింగ్‌ ప్రోగ్రాం-2012’

రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌లో అబ్దుల్లాపూర్‌మెట్‌: మెరుగైన విద్యా ప్రమాణాలే లక్ష్యంగా రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌, సింగపూర్‌కు చెందిన యూనిటీ సెకండరీ స్కూల్‌లు సంయుక్తంగా ‘ ట్విన్నింగ్‌ కార్యక్రమం – 2012 ‘ నిర్వహించాయి. కార్యక్రమంలో భాగంగా రమాదేవి పాఠశాల…

జిల్లా వార్తలు

వివాహిత దారుణ హత్య

అమ్రాబాద్‌: మండలంలోని పదర గ్రామంలో ఓ వివాహిత దారుణ హత్యకు గురయింది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన కడారి లింగమ్మతో అదే గ్రామానికి చెందిన పెద్ద అంజనేయులు కోంత కాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఇద్దరి మద్యతరచూ గోడవలు…

ఖమ్మం

ఘనంగా బాలోత్సవ్‌ వేడుకలు ప్రారంభం

ఖమ్మం : 21వ రాష్ట్ర స్థాయి అంతర్‌ పాఠశాలల సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా బాలోత్సవ్‌ వేడుకలు ఖమ్మం కోత్తగూడెం క్లబ్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో పాల్గోనేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది విద్యార్థులు తరలివచ్చారు. కడపకు…

ఖమ్మం

తెలంగాణ ప్రాంత వ్యక్తినే వీసీగా నియమించాలి

అశ్వారావుపేట : తెలంగాణ ప్రాంతం వారినే వీసీగా నియమించాలని కోరుతూ అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో విద్యార్థులు కళాశాల భవనం ఎక్కి నిరసన తెలిపారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తికి వీనీ పదవి ఇచ్చే వరకు తమ అందోళన కోనసాగుతుందని…