Thursday, 5 November 2026

November 2012

జిల్లా వార్తలు

బ్రాహ్మణ సంఘాల ధర్నా .. అరెస్టు

హైదరాబాద్‌ : దేనికైనా రెడీ సినిమాలో బ్రాహ్మణులపై చిత్రీకరించిన సన్నివేశాలను తొలగించాలని డిమాండ్‌చేస్తూ బ్రాహ్మణ సంఘాలు ఖైరతాబాద్‌ కూడలి వద్ద ధర్నాకు దిగాయి. సినీ నటుడు మోహన్‌బాబు, విష్ణులు తమవారిపై విచక్షణారహితంగా దాడిచేశారని ఆందోళన వ్యక్తం చేశారు. పూజా…

జిల్లా వార్తలు

అక్రమంగా కందిపప్పును విక్రయిస్తున్న డీలర్‌

కోల్లాపూర్‌లో చౌక్‌దుకాణం షాపు నెం.3 డీలర్‌ రాజయ్య అక్రమంగా మినీ కందిపప్పు స్టాక్‌ పాయింట్‌ గోదాం నడుపుతున్నారు. ఇక్కడి నుంచి కోల్లాపూర్‌ ప్రాంతాంలోని ప్రభుత్వ రేషన్‌ షాపులకు అక్రమంగా పప్పు సరఫరా చేస్తున్నాడు. కర్నూలు నుంచి కిలోరూ. 30…

అంతర్జాతీయం

ఇది ప్రజావిజయం : ఒబామా

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి విజయకేతనం ఎగురవేసిన బరాక్‌ ఒబామా తన విజయానికి కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఇది అమెరికా ప్రజల విజయమని అన్నారు.…

ఆదిలాబాద్

ఆదిలాబాద్‌ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నగేష్‌

ఆదిలాబాద్‌: టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా బోథ్‌ శాసనసభ్యుడు జి. నగేష్‌ పేరును చంద్రబాబు ప్రకటించారు. జిల్లా కార్యదర్శులుగా లోలం శ్యామ్‌సుందర్‌, అబ్దుల్‌కలాంను నియమించారు.

కరీంనగర్

వరి కోనుగోలు కేంద్రం ప్రారంభం

మెట్‌పల్లి : వెల్లుల్ల గ్రామంలో ఐకేపీ అద్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కోనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ప్రారంబించారు. కోనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అదికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ భూపతిరెడ్డి తదితరులు పాల్గోన్నారు.

హైదరాబాద్

‘శాంతియుత ర్యాలీకి అనుమతివ్వాలి’

హైదరాబాద్‌: ఓయూలోని ఆర్ట్స్‌ కళాశాల నుంచి గన్‌ పార్కు వరకు సంతోష్‌ అంతిమయాత్ర చేపడుతామని ఓయూ విద్యార్థులు తెలియజేశారు. ఆర్ట్స్‌ కళాశాల నుంచి గన్‌పార్కు వరకు శాంతియుత ర్యాలీకి అనుమతి ఇవ్వాలని విద్యార్థులు పోలీసులను కోరారు. సంతోష్‌ కుటుంబానికి…

సీమాంధ్ర

సీఎం పర్యటనతో ఒరిగేదేమీలేదు : కిషన్‌రెడ్డి

రాజమండ్రి : వరదబాధిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి బాధితులకు ఏ రకమైన లబ్ది కల్పించలేదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లాలో సీఎం పర్యటన తూతూ మంత్రంగా సాగిందని ఆరోపించారు. జిల్లాలోని ముంపు…

కరీంనగర్

విద్యుదాఘాతంతో రైతు మృతి

పెద్దపల్లికి చెందిన కోంతం రవి (40) అనే రైతు ఈ రోజు పంట పోలానికి నీరు పెట్టెందుకు వెళ్లి విద్యుత్‌ మెటారు అన్‌చేసే సమయంలో విద్యుత్‌ షాక్‌ తగిలి మృతి చెందారు.

కరీంనగర్

ఎన్టీపీసీ అవిర్బావ దినోత్సవ వేడుకలు ప్రారంభం

గోదావరిఖని : ఎన్టీపీసీ అవిర్బావ వినోత్సవ వేడుకలు ఈ ఉదయం ప్రారంభంమయ్యాయి. ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లో ప్రబాత నడకను జీఎం ప్రారంభించారు. ఎన్టీపీసీ ప్లాంట్‌లో జెండాను ఎగరవేశారు. వారం రోజులపాటు ఈ వేడుకలు జరగనున్నాయి.

అంతర్జాతీయం

అమెరికాకు అత్యంత క్లిష్ట సమయం : రోమ్నీ

వాషింగ్టన్‌ : అమెరికాకు ఇది అత్యంత క్లిష్టసమయమని అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలైన మిట్‌రోమ్నీ పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడుగా మరోసారి ఎన్నికైన ఒబామాకు ఫోన్లో అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఉన్న సవాళ్లను…