Thursday, 5 November 2026

November 2012

జిల్లా వార్తలు

ఖానాపురంలో రాస్తారోకో

ఖానాపురం : మండలం బుదరావుపేటలో గత ఏడాది వర్షాభావంతో ఎండిపోయిన పంటలకు పరిహరం అందించాలని తెదేపా, తెరాస, వైకాపా అధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా అపార్టీ నేతలు ప్రకాశ్‌రావు.వెంకట్‌రెడ్డిలు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను నిర్లక్యం చేస్తోందన్నారు.నీరందక పంటలు…

జిల్లా వార్తలు

మహిళ ఒంటిపై నుంచి బంగారం అపహరణ

కుత్బూల్లాపూర్‌ : పనికల్పిస్తానని ఓ మహిళను మోసం చేసి అమె వద్ద నుంచి గుర్తుతెలియని వ్యక్తి బంగారం అపహరించుకోని పోయాడు. కూలిపని కోసం అడ్డమీద నిలుచున్న లక్ష్మి అనే మహిళకు పని ఇప్పిస్తామని గుర్తుతెలియని వ్యక్తి మోటారు వాహనంపై…

జిల్లా వార్తలు

భార్యపై కత్తితో దాడిచేసిన భర్త

కుత్బుల్లాపూర్‌ : వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్త తన భార్యపై కత్తితో దాడిచేసి చంపడానికి ప్రయత్నించాడు.మధ్యప్రదేశ్‌కు చెందిన వినోద్‌సింగ్‌(25), సోనాబాయి (22) ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌ నగరానికి వచ్చారు. జీడీమెట్లలోని అమోద్యనగర్‌లో నివాసం ఉంటున్నారు. వినోద్‌సింగ్‌ మార్బుల్స్‌ బిజినెస్‌…

ఆదిలాబాద్

ఆటో-లారీ ఢీ : నలుగురు మృతి

ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దీంతో నలుగురు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. ఆసిఫాబాద్‌ మండలంలోని మోతుగూడ వద్ద ఆటో లారీని ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. మృతుల్లోఇద్దరు మహిళలు…

జాతీయం

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

దౌలతాబాద్‌ : మండలం అరేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కప్పు రవీందర్‌ (35) అనే యువకుడు మృతి చెందాడు. అతడు గజ్వేలు మండలం క్యాచారంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.    

జాతీయం

ఐటీ పరిశ్రమకు శుభవార్త కాదు : ఐగేట్‌ సీఈఓ

బెంగుళూరు : అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బరాక్‌ ఒబామా విజయం ఐటీ ఔట్‌ సోర్సింగ్‌ పరిశ్రమకు శుభవార్త కాదని ఐగేట్‌ సీఈఓ ఫణీష్‌ మూర్తి తెలిపారు. అమెరికాలో ఉద్యోగాల కల్పనపై దృష్టిపెడతానన్న ఒబామా ఔట్‌సోర్సింగ్‌ విధానాన్ని తన ఎన్నికల…

జాతీయం

భారతీ ఎయిర్‌టెల్‌ నికరలాభంలో తగ్గుదల

ముంబయి : టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ నికరలాభం 29.7 శాతం తగ్గింది. జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో గత ఏడాది 1.027 కోట్ల నికరలాభం చూపిన సంస్థ ఈ ఏడాది 29.7 శాతం తగ్గుదలతోరూ. 721.2 కోట్లు చూపింది. అయితే…

హైదరాబాద్

ప్రభుత్వ వైద్యుడి ఆత్మహత్య

హైదరాబాద్‌ : ప్రభుత్వ వైద్యుడిగా పనిచేసే బాలాజీ అనే వ్యక్తి స్వయంగా మత్తు ఇంజక్షన్‌ చేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హయత్‌నగర్‌ మండలం తుర్క యాంజాల్‌కు చెందిన బాలాజీ, మాధవీలత దంపతులు ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. గైనకాలజిస్టు…

జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

దౌలతాబాద్‌ : మండలం అరేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కప్పు రవీందర్‌ (35) అనే యువకుడు మృతి చెందాడు. అతడు గజ్వేలు మండలం క్యాచారంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

సీమాంధ్ర

విశాఖలో ఎస్‌బీఐ కోహినూర్‌ ప్రీమియర్‌ శాఖ ప్రారంభం

విశాఖపట్నం : స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా కోహినూర్‌ ప్రీమియర్‌ బ్యాంకింగ్‌ పేరుతో కొత్త శాఖను విశాఖలోని పాండురంగపురంలో ప్రారంభించింది. హైదరాబాద్‌ సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ రాకేష్‌శర్మ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ 24 గంటలు లాకర్‌ సదుపాయం…