Wednesday, 4 November 2026

November 2012

వార్తలు

బహ్రైన్‌లో పేలుళ్లు : ఇద్దరి మృతి

బహ్రైన్‌ : నవంబర్‌ 5, (జనంసాక్షి): బహ్రైన్‌ రాజధాని మనామాలో సోమవారం ఐదు దేశీయంగా తయారయిన బాంబులు పేలడంతో ఇద్దరు కార్మికులు మరణించగా మరొకరు గాయపడ్డారని ప్రభుత్వ వార్తాసంస్థ పేర్కొంది. ఇది టెర్రరిస్టుల పని కావచ్చని అభిప్రాయపడింది. ఈ…

హైదరాబాద్

శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి: పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌ శర్మ

హైదరాబాద్‌ : నవంబర్‌ 5, (జనంసాక్షి): నగరంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ అన్నారు. నగరంలో అనవసర వదంతులు వ్యాపిస్తున్నాయని, వాటిని నమ్మవద్దని ప్రజలకు సూచించారు. అల్లర్లకు కారణమైన 35 మందిని అరెస్టు చేశామన్నారు.…

జాతీయం

ఈడీ ఎదుట హాజరయిన విజయసాయి

న్యూఢిల్లీ : నవంబర్‌ 5, (జనంసాక్షి): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో జగతి పబ్లికేషన్‌ వైఎస్‌ చైర్మన్‌ విజయసాయిరెడ్డి సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. జగన్‌ సంస్థల్లో ఇతరులు పెట్టిన పెట్టుబడులపై…

హైదరాబాద్

వరద ముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటన వాయిదా

హైదరాబాద్‌ : నీలం తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సోమవారం పర్యటించాల్సి ఉండగా కార్యక్రమాన్ని రద్దు చేశారు. ముఖ్యమంత్రి రేపు మంగళవారం పర్యటిస్తారని సమాచారం. అత్యవసర సేవల పునరుద్దరణకు నిధులు విడుదలయ్యేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. మృతుల…

వార్తలు

మాయావతికి ఊరట

లక్నో : ఉత్తరప్రదేశ్‌మాజీ ముఖ్యమంత్రి మాయావతిపై ఉన్న తాజ్‌ కారిడార్‌ కేసులో ఆమెకు ఊరట లభించింది. ఆమెపై అధికారంలో ఉండగా తాజ్‌కారిడార్‌లో అక్రమాలు చోటుచేసుకున్నాయని ప్రజాప్రయోజనవ్యాజ్యం వేసిన విషయం తెలిసిందే. దీంతో  ఆ పిటిషన్‌ను అలహాబాద్‌ హైకోర్టు, లక్నో…

సీమాంధ్ర

రైతు సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం : చంద్రబాబు

్ణకృష్ణా : రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. సోమవారం ఉదయం తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించడానికి జిల్లాకు వచ్చిన ఆయన గన్నవరం ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడుతూ ముంపు…

హైదరాబాద్

ఇళ్లపై కూలిన ప్రహరీ గోడ: తప్పిన ప్రమాదం

హైదరాబాద్‌: కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో భారీ ప్రహరీగోడ కూలి ఇళ్లపై పడింది. దీంతో ఇళ్లపైకప్పులు ధ్వంసమైనపంపటకీ ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మెదక్‌ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే తన…

కరీంనగర్

దత్తత పిల్లలను ప్రయోజకులను చేయాలి

కరీంనగర్‌, నవంబర్‌ 5 : శిశు గృహం నుండి దత్తత తీసుకున్న పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ ఆడిటోరియం ప్రజావాణి కార్యక్రమంలో పిల్లలు లేని వెంకటరమణ, పావని దంపతులకు…

కరీంనగర్

పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి

ఎమ్మెల్యే కొప్పుుల ఈశ్వర్‌ కరీంనగర్‌, నవంబర్‌ 5 :     జిల్లాలో రెండురోజుల క్రితం నీలం తుపానుకు కురిసిన వర్షాలకు చేతికొచ్చిన పంటలు పూర్తిగా నీటపాలైపోయాయని జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారని ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.…

కరీంనగర్

మాన్వేరు చెరువును రిజర్వాయర్‌గా మార్చాలి

కరీంనగర్‌, నవంబర్‌ 5 : హుజూరాబాదులోని మాన్వేరు మోడల్‌ చెరువును రిజర్వాయర్‌గా మార్చాలని గ్రామ కమిటీ సోమవారం సైకిల్‌ యాత్ర చేపట్టింది. ఈ యాత్ర హుజూరాబాదు నుంచి కరీంనగర్‌ వరకు చేపడుతున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ చెరువును…