Wednesday, 4 November 2026

November 2012

కరీంనగర్

ఆత్మహత్య చేసుకున్న రైతుకుటుంబాలకుసంక్షేమ పథకాల అమలుపై సమీక్ష

కరీంనగర్‌, నవంబర్‌ 5 : జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారికి వర్తింపచేసి వారిని ఆదుకోవాలని జెసి.అరుణ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయ…

కరీంనగర్

సత్వరం సమస్యల పరిష్కారానికి చర్యలు

కరీంనగర్‌, నవంబర్‌ 5 :  ప్రతి సోమవారం డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమం నిర్వహించి ప్రజలు ఫోన్‌ ద్వారా తెలిపిన సమస్యలను పరిష్కరిస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ హెచ్‌. అరుణ్‌ కుమార్‌ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయ సమావేశ…

కరీంనగర్

ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి

కరీంనగర్‌, నవంబర్‌ 5 : ప్రజావాణిలో ప్రజల నుండి అందిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టర్‌ హెచ్‌ అరుణ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో జేసీ సమీక్షించారు.…

వార్తలు

ఒబామా రోమ్నీలపోరు నేడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు

అమెరికా అధ్యక్ష ఎన్నికలు మంగళవారం ఇరువురు అభ్యర్థులకు సమాన ఓట్లు వచ్చే అవాకాశం అమెరికా: నవంబరర్‌ 5(జనంసాక్షి) అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు మంగళవారం జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పీఠనికి పోటిపడుతున్న డెమెక్రటిక్‌ అభ్యర్థి ఒరాక్‌ ఎబామా,…

హైదరాబాద్

బ్రహ్మానందరెడ్డికి బెయిల్‌ నిరాకరణ

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో ఐఆర్‌ఎస్‌ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డికి హైకోర్టు బెయిల్‌ నిరాకరించింది. వాన్‌పిక్‌ కుట్రలో కీలక పాత్ర పోషించిన బ్రహ్మానందరెడ్డికి బెయిల్‌ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారన్న సీబీఐ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. దర్యాప్తు ఇంకా…

హైదరాబాద్

నీలం తుఫాన్‌ ప్రభావంపై మంత్రి రఘువీరారెడ్డి సమీక్ష

‘నీలం’ ప్రభావం 25 మంది మృతి 5.25 హెక్టార్లలో పంట నష్టం వందకు పైగా పశువులు మృతి మరో 24 గంటలు భారీ వర్షాలు హైదరాబాద్‌,నవంబర్‌ 5: (జనంసాక్షి) రాష్రంలో నీలం తుఫాను ప్రభావంతో ఇప్పటి వరకు 25…

హైదరాబాద్

బెయిల్‌ కోసం ‘గాలి’ పిటిషన్‌

హైదరాబాద్‌: ఓఎంసీ కేసు నిందితుడు గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్‌ కోసం నాంపల్లి సీబీఐ కోర్టులో సోమవారం పిటిషన్‌ దాఖలు చేశారు. గత వారం బెయిల్‌ కుంభకోణం కేసులో గాలికి బెయిల్‌ మంజూరైన విషయం తెలిసిందే.

Featured News

కాంగ్రెస్‌ను బొందపెడితేనే తెలంగాణ వస్తుంది:నాగం

నాగంతో బీజేపీ నేతల భేటీ-పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానం బీజేపీలో చేరను-బీజేపీతో కలిసి పని చేస్తా కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన నాగం హైదరాబాద్‌: నవంబర్‌ 5(జనంసాక్షి) కాంగ్రెస్‌ను బొందపెడితేనే తెలంగాణ రాష్ట్రం వస్తుందని, కాంగ్రెస్‌లో విలీణం చేసే పార్టీలలో చేరనని…

జాతీయం

రేపు ఛత్తీస్‌గఢ్‌కు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ

న్యూఢిల్లీ: రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మంగళవారం ఛత్తీస్‌గఢ్‌ వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా స్వామి వివేకానంద ఎయిర్‌పోర్టు నూతన టెర్మినల్‌ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. పలు ప్రభుత్వ కార్యాలయాలను ప్రారంభించనున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం…