Wednesday, 4 November 2026

November 2012

సీమాంధ్ర

తూర్పుగోదావరి జిల్లాలో రేపు సీఎం పర్యటన

కాకినాడ: జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం ముఖ్యమంత్రి పర్యటించనున్నారని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ నీతూప్రసాద్‌ తెలియజేశారు. వరదల కారణంగా జిల్లా వ్యాప్తంగా రూ. 10 కోట్ల ఆస్తినష్టం జరిగినట్లు ఆయన వివరించారు. 395 పక్కా ఇళ్లు, 400…

జిల్లా వార్తలు

తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే ఎవరిదారి వారిదే:ఎంపీ గుత్తా

నల్గొండ: తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే ప్రజాభీష్టం మేరకు ఎవరిదారి వారు చూసుకుంటామని ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి నల్గోండలో వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీని బతికించుకోవాలంటే ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్‌ వ్యక్తం చేశారు. తెలంగాణ ఇస్తే రానున్న ఎన్నికల్లో టికెట్లు…

అంతర్జాతీయం

ఎర్రన్నాయుడు మృతికి వాషింగ్టన్‌లో ఎన్నారైల సంతాపం

ఎర్రన్నాయుడు మృతికి వాషింగ్టన్‌లో ఎన్నారైల సంతాపం గుంటూరు : తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు, పొలిట్‌బ్యూరో సభ్యులు ఎర్రన్నాయుడు మృతికి అమెరికాలోని ఎన్నారైలు శ్రద్ధాంజలి ఘటించారు. వాషింగ్టన్‌లోని డీసీలోని మయూరి ఇండియా రెస్టారెంట్‌లో ఆదివారం సంతాపసభ నిర్వహించారు. టీడీపీ…

జిల్లా వార్తలు

చంద్రబాబు కాన్వాయ్‌లోని వాహనం బోల్తా

మహబూబ్‌నగర్‌ : చంద్రబాబు నాయడు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని వాహనం అదపుతప్పి బోల్తాపడిన సంఘటన జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని జడ్చర్ల మండలం బురేడిపల్లి సమీపంలో సోమవారం ఉదయం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కాన్వాయ్‌లోని ఓ వాహనం అదుపుతప్పి బోల్తాపడింది.…

అంతర్జాతీయం

8, 9 తేదీలలో భారత్‌-శ్రీలంక సంబంధాలపై సదస్సు

8, 9 తేదీలలో భారత్‌-శ్రీలంక సంబంధాలపై సదస్సు హైదరాబాద్‌ : భారత్‌-శ్రీలంక సంబంధాలపై అంతర్జాతీయ సదస్సు ఈ నెల 8,9 తేదీలలో నిర్వహిస్తున్నట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్‌ ఎస్‌.సత్యనారాయణ తెలిపారు. ఆదివారం ఓయూ సెంటర్‌ ఫర్‌ ఓషియన్‌…

సీమాంధ్ర

800 ఎకరాల్లో ముంపునకు గురయిన తమలపాకు తోటలు

విశాఖపట్నం: పాయకరావుపేట మండలంలోని భూమి. ముఠా ఆనకట్లలకు గండ్లు పడ్డాయి. వరద కారణంగా ఇద్దరు మృతి చెందారు. 800 ఎకరాల్లో తమలపాకు తోటలు ముంపునకు గురయ్యాయి. మండలంలోని ముంపు ప్రాంతాల్లో ఇప్పటి వరకు అధికారులు పర్యటించలేదు. విశాఖ జిల్లా…

వార్తలు

కుంగిన గజాలఖానా వంతెన

పాలకొండ: భారీ వర్షాలతో పశ్చిమగోదావరి జిల్లా పాలకొండ- పార్వతీపురం రహదారిలో గజాలఖానా వంతెన కుంగిపోయింది, దీంతో ఈ మార్గంలో పూర్తిగా రాకపోకలు స్తంభించిపోయాయి. మండలంలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో 2 వేల ఎకరాల్లో వరి, చెరకు, అరటి…

హైదరాబాద్

‘నీలం’ పై రఘువీరా సమీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న నీలం తుపాను ప్రభావంపై విపత్తు నిర్వహణ శాఖ మంత్రి రఘువీరారెడ్డి ఉన్నతాధికారులతో సచివాటయంలో సమీక్షంచారు. అన్ని ప్రభుత్వ శాఖలను  సమన్వయం చేసుకుంటూ వరద అంచనాపై ఎప్పటి కప్పుడు నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి…

వార్తలు

వలాసలో 10 ఇళ్లు నేలమట్టం

కాశిబుగ్గ: నీలం తుపాను కారణంగా శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ మండలంలో 10 ఇళ్లుగోడలు కూలి నేలమట్టమయ్యాయి. మందసలో నాలుగు, పలాస, కాశీబుగ్గల్లో ఆరు ఇళ్లు కూలాయి. భారీ వర్షాల కారణంగా గ్రామీణ ప్రాంత రహదారులు కోతకు గురయ్యాయి. పంట,…

హైదరాబాద్

మోహన్‌బాబుపై కేసు నమోదు

హైదరాబాద్‌: కోర్టు ఆదేశంతో మోహన్‌బాబుపై మల్కాజ్‌గిరి పోలీసులు కేసునమోదు చేశారు. ‘ దేనికైనా రెడీ ‘ సినిమా వివాదంపై విష్ణు, బ్రహ్మానందం, దర్శకుడు నాగేశ్వర్‌రెడ్డిలపై కేసు నమోదు చేశారు.