Wednesday, 4 November 2026

November 2012

వార్తలు

దురంతో, గరీబ్‌రథ్‌ రైళ్లు రద్దు

సికింద్రాబాద్‌: భారీ వర్షాల  కారణంగా సికింద్రాబాద్‌ నుంచి విశాఖ వెళ్లాల్సిన దురంతో, గరీబ్‌రథ్‌ రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.

వార్తలు

విశాఖ-పెందుర్ది రహదారిలో నిలిచిన రాకపోకలు

వేపగుంట (విశాఖ): భారీ వర్షాలతో విశాఖ జిల్లా వేపగుంట మండలంలోని లోతట్టు ప్రాంతాలు జలమయామయ్యాయి. స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో వరద ఉద్థృతికి రోడ్డు కూరుకుపోయింది. దీంతో విశాక- పెందుర్తి రహదారిలో సుమారు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

సీమాంధ్ర

సహాయం కోసం 5 వేల మంది ఎదురుచూపు

విశాఖపట్నం: విశాఖ జిల్లా మునగపాక మండలంలో కనపర్తి, చూసుకొండ, మెలిపాక, యాదగిరిపాలెం గ్రామాలు జలదిగ్భందంలో ఉన్నాయి. 5 వేల మంది బాధితులు సహాయం కోసం రెండు రోజులుగా ఎదురుచూస్తున్నారు.

హైదరాబాద్

నాగంతో బీజేపీ నేతల సమావేశం

హైదరాబాద్‌: ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మధ్యాహ్నం 12 గంటలకు నాగం జనార్థన్‌రెడ్డితో బీజేపీ నేతలు సమావేశం కానున్నారు. కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ, లక్ష్మినారాయణలు నాగంను బీజేపీలోకి ఆహ్వానించనున్నట్లు సమాచారం.

హైదరాబాద్

బ్రహ్మనందరెడ్డి బెయిల్‌ నిరాకరించిందిన హైకోర్టు

హైదరాబాద్‌: జగన్‌ ఆస్తుల కేసులో విచారణ ఖైదిగా ఉన్న బ్రహ్మనందరెడ్డికి బెయిల్‌ ఇవ్వడానకి హైకోర్టు నిరాకరించింది. నిందితులు బయట ఉంటే సాక్షాధారాలు మారుతాయన్న సీబీఐ వానదలతో కోర్టు ఏకీభవించింది.

హైదరాబాద్

ముఖ్యమంత్రి తో కేంద్ర మంత్రి కోట్ల భేటీ

హైదరాబాద్‌: క్యాంపు కార్యాలయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టులపై చర్చించినట్లు సమాచారం.

వార్తలు

చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు

విశాఖపట్నం: రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలో విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి తోడు ఇదే పరిసర ప్రాంతాల్లో…

జాతీయం

సోనియాతో మర్రరి శశిధర్‌రెడ్డి సమావేశం

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో విపత్తుల నిర్వహణ కమిటీ వైస్‌ ఛైర్మన్‌ మర్రి శశిధర్‌రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో నీలం తుపాను కారణంగా జరిగిన నష్టాన్ని వివరించేందుకు సోనియాను కలిసినట్లు సమాచారం.

సీమాంధ్ర

వరద ఉద్థృతిలో గల్లంతై ఇద్దరు మృతి

విశాఖపట్నం: విజయవాడ నుంచి విశాఖకు వస్తున్న సూపర్‌ లగ్జరీ ఆర్టీసీ బస్సు విశాఖ జిల్లా ఎస్‌, రాయవరం సమీపంలో ధర్మవరం వద్ద రహదారిపై వరద నీటిలో చిక్కుకుంది. అందులోంచి ఇద్దరు ప్రయాణికులు దిగి వరద నీటి నుంచి దాటుకొని…

జిల్లా వార్తలు

10 మంది విద్యార్థులకు గాయాలు

నిజామాబాద్‌: నిజమాబాద్‌ జిల్లా వర్నిమండలం గోవూరు వద్ద సోమవారం ఉదయం ఓ ప్రైయివేట్‌ స్కూల్‌ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది, ఈ ప్రమాదంలో పదిమంది విద్యార్థులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి  తరలించారు. పూర్తి వివరాలు…