Wednesday, 4 November 2026

November 2012

హైదరాబాద్

విశాఖ ఎక్స్‌ప్రెస్‌ 2.45 గంటల ఆలస్యం

హైదరాబాద్‌: ఇవాళ్లి సికింద్రాబాద్‌-భువన్వేశ్వర్‌ విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలు 2 గంటల 45నిమిషాలు ఆలస్యంగా బయలుదేరుతున్నట్లు దక్షిణ మధ్య  రైల్వే అధికారులు ప్రకటించారు. సాయంత్రం 5 గం.కు వెళ్లాల్సిన విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రాత్రి 7.45గంకు బయలుదేరుతుంది, రాత్రి 7.45 గంటలకు…

హైదరాబాద్

ఖైదీల విడుదలపై పిటిషన్‌ విచారణ విచారణ వాయిదా

హైదరాబాద్‌: ఖైదీల విడుదలకు సంబంధించి దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. గాంధీజయంతి సందర్భంగా మంచినడవడి ఉన్న జీవిదఖైదీలను విడుదలకు చేస్తారు. ఈ సంప్రదాయాన్ని ప్రభుత్వాలు రాజకీయ కారణాలతోగత కొంత కాలంగా నిలిపివేశారు. దీనిపై సుప్రీం కోర్టులో…

సీమాంధ్ర

రైతు సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం : చంద్రబాబ్ణు

కృష్ణా : రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. సోమవారం ఉదయం తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించడానికి జిల్లాకు వచ్చిన ఆయన గన్నవరం ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడుతూ ముంపు…

సీమాంధ్ర

ఘపనంగా సత్యసాయి సంగీత విభావరి .

పుట్టపర్తి : సత్యసాయి 87వ జయంతి వేడుకలను పురస్కరించుకుని సత్యసాయి భవన మండలి సభ్యులు సంగీత విభావరి  ననిర్వంహంచారు. అదివారం  స్థానిక ఆంసజనేయస్వామి దేవాలయయంలో సత్యసాయి  భజన మండలి మందిరంలో భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో ఆరు గంటల…

ఖమ్మం

సత్తుపల్లి ఓపెన్‌కాస్ట్‌లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

ఖమ్మం : జిల్లాలోని సత్తుపల్లిలో నీలం తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఓపెన్‌కాస్ట్‌ గనుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఉత్పత్తి నిలిపివేశారు. గత నాలుగు రోజులుగా కుండపోతగా కురిసిన వర్షంతో వేల టన్నుల బొగ్గు…

హైదరాబాద్

నాగం జనార్దనరెడ్డికి బీజేపీ గాలం

హైదరాబాద్‌: తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్థనరెడ్డిని పార్టీలోకి రప్పించేందుకు భారతీయ జనతాపార్టీ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు వార్తలొస్తున్నాయి, నాగంను పార్టీలోకి ఆహ్వానించేందుకు భారతీయ జనతాపార్టీ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు వార్తలొస్తున్నాయి. నాగంను పార్టీలోకి ఆహ్వానించేందుకు బీజేపీ…

హైదరాబాద్

భాజపా దక్షిణ భారత రాష్ట్రాల సమావేశం

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లో భాజపా దక్షిణ భారత రాష్ట్రాల సమావేశం జరిగింది. ఇందులో రైతు సమస్యలు, మద్దతు ధరపై చర్చించారు. ఈ సమావేశంలో భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు పాల్గోన్నారు. విదేశా ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడం ఈస్ట్‌ఇండియా సంస్థకు దారులు…

హైదరాబాద్

షాపింగ్‌మాల్స్‌పై ఐటీ దాడులు

హైదరాబాద్‌ : ఐటీ అధికారులు కొరడా ఝళిపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న షాపింగ్‌మాల్స్‌పై ఐటీ అధికారులు సోమవారం ఉదయం దాడులు నిర్వహించారు. పలుచోట్ల సోదాలు జరిపారు. హైదరాబాద్‌లోని నాలుగు షాపింగ్‌మాల్స్‌లో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌తోపాటు విజయవాడలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. వ్యాపార…

హైదరాబాద్

‘పుడ్‌-360’ సదస్సుని ప్రారంభించిన గవర్నర్‌

హైదరాబాద్‌: ఆహార భద్రత, సంకేతికతపై ఫిక్కి సంస్థ ఏర్పాటు చేసిన ‘ పుడ్‌-360’ సదస్సును గవర్నర్‌ నరసింహన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకలంలో పంటలు వేసే అవగాహన కల్పించకపోవడం వల్ల దిగుబడులు లేక రైతులు నష్టపోతున్నారని…

హైదరాబాద్

వరద బాధిత ప్రాంతాల్లో సీఎం పర్యటన

హైదరాబాద్‌ : భారీ వర్షాలు, వరదలకు గురైన ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన రక్షణ, సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నేవీ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ సహాయాన్ని తీసుకోవాలని అన్నారు. అవసరమైన చోట హెలికాప్టర్‌నూ వినియోగించాలని సీఎస్‌…