Tuesday, 3 November 2026

November 2012

జిల్లా వార్తలు

టేకులపల్లి గ్రామ సమీపంలో జీపును లారీ ఢీకోట్టింది

మరికల్‌ (మహబూబ్‌నగర్‌) : మక్తల్‌ మండలం టేకులపల్లి గ్రామ సమీపంలో జీపును లారీ ఢీకోట్టింది. ఈప్రమాదంలో ఎం.డి మౌలాలీ, రఫీ ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మృతులిద్దరూ మరికల్‌ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.మక్తల్‌ నుంచి మౌలాలీ, రఫీ జీపులో…

కరీంనగర్

కరీంనగర్‌ జిల్లాలో దారుణం

సిరిసిల్లలో మంటగలిసిన మానవత్వం హెచ్‌ఐవీ మహిళను ఈడ్చిపారేసిన సిబ్బంది మున్సిపల్‌ సిబ్బందిపై వెల్లువెత్తుతున్న విమర్శలు సిరిసిల్ల: వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చిన ఓ మహిళను హెచ్‌ఐవీ సోకిందంటూ మున్సిపల్‌ సిబ్బంది సిరిసిల్ల శివారులోని వాగు వద్ద  చెత్తకుప్పలో పడేశారు.…

జిల్లా వార్తలు

మైనార్టీ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ పోస్టులు భర్తీచేయాలి

  నాంపల్లి : మైనార్టీ కమీషన్‌, మైనార్టీ పైనాన్స్‌ కార్పోరేషన్‌లకు ఛైర్మెన్లను నియామించాలని అల్‌ ఇండియా సున్ని ఉలెమాబోర్డు వర్కింగ్‌ కమిటీ ప్రతినిదులు సయ్యద్‌ షా అమిద్‌ హుస్సేన్‌,చటారీ, కోఅర్డినేటర్‌ అహ్మద్‌ సిద్దిఖీ ముఖేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.…

హైదరాబాద్

క్రెడిట్‌ కార్డు క్లోనింగ్‌ చేస్తున్న నలుగురి అరెస్టు

హైదరాబాద్‌  : క్రెడిట్‌ కార్డు క్లోనింగ్‌ చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను టాన్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి భారీగా క్రెడిట్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

జిల్లా వార్తలు

దేనికైనా రెడీ సినిమాలో మోహన్‌బాబు, విష్ణుల దిష్టిబోమ్మ దహనం

వనస్థలిపురం : దేనికైనా రెడీ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాల్ని తీనివేయాలని కోరుతూ బ్రాహ్మణ సేవ సంఘ సమాఖ్య అద్వర్యంలో అ చిత్ర నిర్మాత మోహన్‌బాబు, హీరో విష్ణు దిష్టిబోమ్మలను దహనం చేశారు.

జిల్లా వార్తలు

ఢిల్లీ బయలు దేరిన ముఖ్యమంత్రి

అనంతపురం: పుట్టపర్తిలో ఆరోవిడత భూపంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చే ఆరు నెల్లో భ్రుత్వ భూములను పేదలకు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం ముగించుకుని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అనంతపురం నుండి విమానంలో ఢిల్లీకి…

హైదరాబాద్

2గం. ఆలస్యంగా బయలుదేరుతున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌

హైదరాబాద్‌: సాయంత్రం 5.15 గంటలకు బయలుదేరాల్సిన హైదరాబాద్‌ -విశాఖ గోదావరి ఎక్‌ప్రెస్‌ 2 గంటలు ఆలస్యంగా వెళుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలియజేశారు.

హైదరాబాద్

ఎర్రన్నాయుడి మృతికి వైద్యాధికారుల నిర్లక్ష్యమే కారణం: ధనగోపాల్‌

హైదరాబాద్‌: తెదేపా సీనియర్‌ నేత ఎర్రన్నాయుడి మృతికి వైద్యాధికారుల నిర్లక్ష్యమే కారణమని మానవహక్కుల కమిషన్‌లో జాతీయ మానవహక్కుల కార్యకర్త ధనగోపాల్‌ పిటిషన్‌ వేశారు. సమయానికి ప్రాణవాయువు అందించకపోవటం వల్లే ఆయన మృతి చెందారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎర్రన్నాయుడు మృతికి…

ఆదిలాబాద్

ప్రీ పీ హెచ్‌ డీ ఫలితాలు విడుదల

  ఉస్మానియా యూనివర్సిటీ : ఓయూ ప్రీ పీ హెచ్‌ డీ ఫలితాలు విడుదలయ్యూయి. ఓయూ వెబ్‌సైట్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచినట్లు పరీక్షల నియంత్రణ అదికారి డా. వెంకటేశ్వర్లు తెలిపారు. తప్పిన విద్యార్థులు 15 రోజుల్లోగా రీకౌంటింగ్‌కు దరఖాస్తు…

హైదరాబాద్

సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

హైదరాబాద్‌: చేనేత కార్శికుల సంక్షేమ పథకాలను పట్టిష్టంగా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆంధ్రప్రదేశ్‌ చేనేత కాంగ్రెస్‌ ఆరోపించింది. చేనుత పథకాలన్నీ అధికారుల పర్యవేక్షణలో ఉన్నందున అవి సత్ఫలితాలివ్వటం లేదని, రాజకీయంగా చేనేతకు ప్రాముఖ్యం లేనందున ఇలాంటి…